అధ్యాయం 3
శ్లోకం 9
యజ్ఞర్థత్ కర్మణో న్యత్ర లోకో యం కర్మబంధనః l
తదర్థం కర్మ కౌంతేయ ముక్తసంగః సమాచర ll
అర్ధం :-
ఓ అర్జునా! యజ్ఞర్థము చేయబడు కర్మలలో గాక, ఇతర కర్మలయందు నిమగ్నులగుటవలన మనుష్యులు కర్మబంధములలో చిక్కుపడుదురు. కనుక, నీవు ఆసక్తిరహితుడవై యజ్ఞర్థమే కర్తవ్యకర్మలను చక్కగా ఆచరింపుము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి