భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 13

మహత్మానస్తు మాం పార్థ దైవిం ప్రకృతిమాశ్రితాః |

భజంత్యనన్యమనసో జ్ఞత్వా భూతాదిమవ్యయమ్ ||

అర్థం :-

ఓ పార్థా! దైవిప్రకృతి అశ్రయించిన మహత్ములైతే, నన్ను సకల ప్రాణులకు మూలకారణము గాను, అక్షరస్వరూపుని గాను, తెలుసుకొని నిశ్చలమనస్కులై, నిరంతరము నన్నే భజింస్తున్నారు. 



శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం

 శ్రీ ఉమామహేశ్వర స్తోత్రం 



నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం

పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యామ్ |

నగేంద్రకన్యావృషకేతనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 1 ||


నమః శివాభ్యాం సరసోత్సవాభ్యాం

నమస్కృతాభీష్టవరప్రదాభ్యామ్ |

నారాయణేనార్చితపాదుకాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 2 ||


నమః శివాభ్యాం వృషవాహనాభ్యాం

విరించివిష్ణ్వింద్రసుపూజితభ్యామ్ |

విభూతిపాటీరవిలేపనాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 3 ||


నమః శివాభ్యాం జగదీశ్వరాభ్యాం

జగత్పతిభ్యాం జయవిగ్రహాభ్యామ్ |

జంభారిముఖ్యైరభివందితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 4 ||


నమః శివాభ్యాం పరమౌషధాభ్యాం

పంచాక్షరీపంజరరంజితాభ్యామ్ |

ప్రపంచసృష్టిస్థితిసంహృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 5 ||


నమః శివాభ్యామతిసుందరాభ్యాం

అత్యంతమాసక్తహృదంబుజాభ్యామ్ |

అశేషలోకైకహితంకరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 6 ||


నమః శివాభ్యాం కలినాశనాభ్యాం

కంకాళకల్యాణవపుర్ధరాభ్యామ్ |

కైలాసశైలస్థితదేవతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 7 ||


నమః శివాభ్యామశుభాపహాభ్యాం

అశేషలోకైకవిశేషితాభ్యామ్ |

అకుంఠితాభ్యాం స్మృతిసంభృతాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 8 ||


నమః శివాభ్యాం రథవాహనాభ్యాం

రవీందువైశ్వానరలోచనాభ్యామ్ |

రాకాశశాంకాభముఖాంబుజాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 9 ||


నమః శివాభ్యాం జటిలంధరాభ్యాం

జరామృతిభ్యాం చ వివర్జితాభ్యామ్ |

జనార్దనాబ్జోద్భవపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 10 ||


నమః శివాభ్యాం విషమేక్షణాభ్యాం

బిల్వచ్ఛదామల్లికదామభృద్భ్యమ్ |

శోభావతీశాంతవతీశ్వరాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 11 ||


నమః శివాభ్యాం పశుపాలకాభ్యాం

జగత్రయీరక్షణబద్ధహృద్భ్యామ్ |

సమస్తదేవాసురపూజితాభ్యాం

నమో నమః శంకరపార్వతీభ్యామ్ || 12 ||


స్తోత్రం త్రిసంధ్యం శివపార్వతీభ్యాం

భక్త్యా పఠేద్ద్వాదశకం నరో యః |

స సర్వసౌభాగ్యఫలాని

భుంక్తే శతాయురాంతే శివలోకమేతి || 13 ||

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 12

మోఘశా మోఘకర్మాణోమోఘజ్ఞానా విచేతసః |

రాక్షసీమాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః ||

అర్థం :-

వ్యర్థమైన అశాలచే, కర్మలచే, విపరీత జ్ఞనముచే నిక్షిప్తములైన మనస్సులు గల అజ్ఞానులు రాక్షసి - ఆసురీ - మోహినీ స్వభావములను పొందుచున్నరు. 



శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం

శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రం



చాంపేయ గౌరార్ధ శరీరకాయై, కర్పూర గౌరార్ధ శరీరకాయ |

ధమ్మిల్లకాయయై చ జటాధరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 1||


కస్తూరికా కుంకుమచర్చితాయై, చితారజఃపుఞ్జ విచర్చితాయా

కృతస్మరాయై వికృత స్మరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 2 ||


ఝణత్క్వణత్కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ

హేమాంగదాయై భుజగాన్గదాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 3 ||


విశాలనీలోత్పల లోచనాయై వికాసిపంకేరుహలోచనాయ

సమేక్షణాయై విషమేక్షణాయై, నమఃశివాయై చ నమఃశివాయ || 4 ||


మందారమాలా కలితాలకాయై కపాలమాలంకిత కన్దరాయై

దివ్యాంబరాయై చ దిగంబరాయ , నమఃశివాయై చ నమఃశివాయ || 5||


ఆంబొదరశ్యామల కుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ

నిరీశ్వరాయ నిఖి లేశ్వరాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 6 ||


ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారక తాండవాయా

జగత్జన న్యై జగదేక పిత్రే, నమఃశివాయై చ నమఃశివాయ || 7 ||


ప్రదీప్తరత్నొ జ్వల కుండలాయై, స్పురన్మ హా పన్నగ భూషణాయ

శివాన్వి తాయై చ శివాన్వి తాయ, నమఃశివాయై చ నమఃశివాయ || 8 ||


ఏతత్పఠేదష్టక మిష్టధంయో భక్త్యాసమాన్యో భువిధీర్ఘజీవీ

ప్రాప్నో తి సౌభాగ్య మనన్త కాలం భూయాత్సదా తస్య సమస్త సిద్ధిః || 9||

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 11

అవజానంతి మాం మూఢ మానుషిం తనుమాశ్రితమ్ |

పరం భావమజానంతో మమ భూతమహేశ్వరమ్ ||

అర్థం :-

నా పరమభవమును ఎరుగని మూఢులు సర్వప్రాణులకు ప్రభువైన నన్ను లోకకల్యణలకై అవతారలను ఎత్తిన సామన్య మనవునిగా భవించి నను అలక్ష్యం చేస్తున్నారు.



శివతాండవ స్తోత్రము

 శివతాండవ స్తోత్రము



జటాటవీగలజ్జలప్రవాహపావితస్థలే

గలేవలంబ్యలంబితాం భుజంగతుంగమాలికామ్

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయమ్

చకారచండతాండవంతనోతునశ్శివశ్శివమ్


జటాకటాహసంభ్రమభ్రమన్నిలింపనిర్ఝరీ

విలోలవీచివల్లరీ విరాజమానమూర్ధనీ

ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్టపావకే

కిశోరచంద్రశేఖరేరతిఃప్రతిక్షణంమమ


ధరాధరేంద్రనందినీ విలాసబంధుబంధుర

స్స్పురద్ధిగంతసంతతి ప్రమోదమానమానసే

కృపాకటాక్షధోరణీ నిరుద్ధదుర్ధరాపది

క్వచిద్దిగంబరే మనోవినోదమేతు వస్తుని


జటాభుజంగపింగళస్స్ఫురత్ఫణామణిప్రభా

కదంబకుంకుమద్రవప్రలిప్తదిగ్వధూముఖే

మదాంధసింధురస్ఫురత్వగుర్తరీయమేదురే

మనో వినోదమద్భుతం భిభర్తు భూతభర్తరి


సహస్రలోచనప్రభుత్యశేషలేఖశేఖర

ప్రసూనధూళిధోరణీవిధూసరాంఘ్రిపీఠభూః

భుజంగరాజమాలయానిబద్ధజాటజూటకః

శ్రియైచిరాయ జాయతాం చకోరబంధుశేఖరః


లలాటచత్వరజ్వలద్ధనంజయస్ఫులింగభా

నిపీతపంచసాయకంనమన్నిలింపనాయకమ్

సుధామయూఖలేఖాయావిరాజమానశేఖరమ్

మహాకపాలిసంపదేశిరోజటాలమస్తునః


కరాళ ఫాలపట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల

ద్ధనంజయాహుతీకృతప్రచండపంచసాయకే

ధరాధరేంద్రనందినీకుచాగ్రచిత్రపత్రక

ప్రకల్పనైకశిల్పినీ త్రిలోచనే రతిర్మమ


నవీనమేఘమండలీ నిరుద్ధధుర్ధరస్ఫురత్

కుహూనిశీధినీతమః ప్రబంధబద్ధకంధరః

నిలింపనిర్ఝరీ ధరస్తనోతు కృత్తిసింధురః

కళానిధాన బంధురః శ్రియం జగద్ధురంధరః


ప్రపుల్లనీలపంకజ ప్రపంచకాలిమప్రభా

వలంబికంఠకందలీ రుచిప్రబద్ధకంధరమ్

స్మరచ్ఛిధం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదమ్

గజచ్ఛిదాంధకచ్ఛిదం తమంతకచ్ఛిదం భజే


అఖర్వసర్వమంగళా కళాకదంబమంజరీ

రసప్రవాహమాధురీవిజృంభణామధువ్రతం

స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకమ్

గజాంతకాంధకాంతకం తమంతకాంతకం భజే


జయత్వదభ్రవిభ్రమభ్రమద్భుజంగమశ్వస

ద్వినిర్గమత్క్రమస్ఫురత్కరాళఫాలహవ్యవాట్

ధిమిద్ధిమిద్ధిమిద్ధ్వనన్మృదంగతుంగమంగళ

ధ్వనిక్రమప్రవర్తితప్రచండతాండవశ్శివః


దృషద్విచిత్రతల్పయోర్భుజంగమౌక్తికస్రజో

ర్గరిష్ఠరత్నలోష్టయోః సహృద్విపక్షపక్షయో

తృణారవిందచక్షుషో ప్రజామహీమహేంద్రయో

సమప్రవృత్తికః కదా సదాశివం భజామ్యహమ్


కదానిలింపనిర్ఝరీ నికుంజకోటరేవసన్

విముక్తదుర్మతిస్సదాశిరస్థమంజలింవహన్

విలోలలోలలోచనో లలామఫాలలగ్నకః

శివేతిమంత్రముచ్ఛరన్ కదా సుఖీ భవామ్యహమ్


ఇమం హి నిత్యమేవముక్తముత్తమోత్తమం స్తవమ్

పఠన్స్మరన్బృవన్నరో విశుద్ధమేతిసంతతమ్

హరేగురౌ సుభక్తిమాశుయాతినాం యధాగతిమ్

విమోహనం హి దేహినాం సుశంకరస్య చింతనమ్


ఫలస్తుతి


పూజావసానసమయే దశక్త్రగీతమ్

యః శంభుపూజనపరం పఠతిః ప్రదోషే

తస్యస్థిరాం రథగజేంద్రతురంగయుక్తామ్

లక్ష్మీం సదైవసుముఖీం ప్రదదాతి శంభుః

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 10

మయాధ్యక్షేణ ప్రకృతిః సూయతే సచరాచరమ్ |

హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే ||

అర్థం :-

ఓ అర్జునా! సాక్షిభూతుడనైన నా అధ్యక్షతన ప్రకృతి ఈ చరాచరజగత్తును సృష్టింస్తున్నాను.ఈ కారణము వలననే జగత్తు పరిభ్రమిస్తుంది.




శివ మానస స్తోత్రం

శివ మానస స్తోత్రం



రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం

నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |

జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా

దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||


సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం

భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |

శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం

తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||


ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం

వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |

సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా

సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||


ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం

పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |

సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో

యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||


కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా

శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |

విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ

జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 9

న చ మాం తాని కర్మాణి నిబద్నంతి ధనంజయ |

ఉదాసీనవదాసీనమ్ అసక్తం తేషు కర్మసు ||

అర్థం :-

ఓ అర్జునా! ఆ సృష్టిలోని కర్మల యందు సంగమము లేక ఉదాసినుని వలే ఉన్న నన్ను ఆ కర్మలు బందించవు. 



శివ పంచాక్షరీ స్తోత్రము

శివ పంచాక్షరీ స్తోత్రము



నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ

నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమశ్శివాయ ...1


మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథ నాథ మహేశ్వరాయ

మందార పుష్ప బహు పుష్ప సుపూజితాయ తస్మై మకారాయ నమశ్శివాయ ...2


శివాయ గౌరీ వదనారవింద-సూర్యాయ దక్షాధ్వర నాశకాయ

శ్రీ నీల కంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమశ్శివాయ ...3


వశిష్ఠ కుంభోద్భవ గౌతమాది మునీంద్ర దేవార్చిత శేఖరాయ

చంద్రార్క వైశ్వానర-లోచనాయ తస్మై వకారాయ నమశ్శివాయ ...4


యజ్ఞ స్వరూపాయ జటాధరాయ పినాక హస్తాయ సనాతనాయ

దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశ్శివాయ ...5


ఫలశృతి

పంచాక్షర-మిదం పుణ్యం యః పఠేత్ శివ సన్నిధౌ

శివలోక-మవాప్నోతి శివేన సహ మోదతే

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 8

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి  పునః పునః |

భూతగ్రామమిమం కృత్స్నమ్ అవశం ప్రకృతేర్వశాత్ ||

అర్థం :-

తమతమ స్వభవము వలన పరతంత్రమై ఉన్న ప్రాణుల సముదాయము నా ప్రకృతిని అశ్రయించి మాటి మాటికి వాటి కర్మనుసారం మళ్ళీ మళ్ళీ పుట్టిస్తున్నాను.



శివ అక్షరమాల స్తోత్రం

 శివ అక్షరమాల స్తోత్రం



సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||


అద్భుతవిగ్రహ అమరాధీశ్వర, అగణితగుణగణ అమృతశివ (2) | సాంబ |

ఆనందామృత ఆశ్రితరక్షక ఆత్మానంద మహేశశివ (2) | సాంబ |

ఇందుకళాధర ఇంద్రాదిప్రియ, సుందరరూప సురేశశివ (2) | సాంబ |

ఈశసురేశమహేశ జనప్రియ, కేశవసేవిత పాదశివ (2) | సాంబ |


ఉరగాదిప్రియ భూషణ శంకర, నరకవినాశ నటేశశివ (2) | సాంబ |

ఊర్జితదానవనాశ పరాత్పర, ఆర్జిత పాపవినాశశివ (2) | సాంబ |

ఋగ్వేదశ్రుతి మౌళి విభూషణ, రవిచంద్రాగ్ని త్రినేత్రశివ (2) | సాంబ |

ౠపమనాది ప్రపంచ విలక్షణ, తాపనివారణ తత్వశివ (2) | సాంబ |


లింగస్వరూప సర్వ బుధప్రియ మంగళ మూర్తి మహేశశివ (2) | సాంబ |

ళూతాధీశ్వర రూపప్రియశివ వేదాంతప్రియ వేద్యశివ (2) | సాంబ |

ఏకానేక స్వరూప విశ్వేశ్వర లోహిహృదిప్రియ వాసశివ (2) | సాంబ |

ఐశ్వర్యాశ్రయ చిన్మయ చిద్ఘన అచ్యుతానంత మహేశశివ (2) | సాంబ |


ఓంకారప్రియ ఉరగవిభూషణ, హ్రీంకారాది మహేశశివ (2) | సాంబ |

ఔరసలాలిత అంతకనాశన, గౌరిసమేత గిరీశశివ (2) | సాంబ |

అంబరవాస చిదంబరనాయక, తుంబురునారద సేవ్యశివ (2) | సాంబ |

ఆహారప్రియ ఆదిగిరీశ్వర, భోగాదిప్రియ పూర్ణశివ (2) | సాంబ |


కమలాక్షార్చిత కైలాసప్రియ, కరుణాసాగర కాంతిశివ (2) | సాంబ |

ఖడ్గశూల మృగ ఢక్కాధ్యాయుత, విక్రమరూప విశ్వేశశివ (2) | సాంబ |

గంగాగిరిసుత వల్లభ గుణహిత, శంకరసర్వ జనేశశివ (2) | సాంబ |

ఘాతకభంజన పాతకనాశన, గౌరీసమేత గిరిశశివ (2) | సాంబ |

జ్ఞజ్ఞాశ్రిత శృతిమౌళి విభూషణ, వేదస్వరూప విశ్వేశశివ (2) | సాంబ |


చండ వినాశన సకల జనప్రియ, మండలాధీశ మహేశశివ (2) | సాంబ |

ఛత్రకిరీట సుకుండలశోభిత, పుత్రప్రియ భువనేశశివ (2) | సాంబ |

జన్మజరామృతి నాశనకల్మష, జరహితతాప వినాశశివ (2) | సాంబ |

ఝంకారాశ్రయ భృంగిరిట ప్రియ, ఒంకారేశ మహేశశివ (2) | సాంబ |

జ్ఞానాజ్ఞాన వినాశక నిర్మల, దీనజనప్రియ దీప్తశివ (2) | సాంబ |


టంకాధ్యాయుత ధారణ సత్వర, హ్రీంకారాది సురేశశివ (2) | సాంబ |

ఠంకస్వరూప సహకారోత్తమ, వాగీశ్వర వరదేశశివ (2) | సాంబ |

డంభ వినాశన డిండిమభూషణ, అంబరవాస చిదీశశివ (2) | సాంబ |

ఢంఢం డమరుక ధరణీనిశ్చల, ఢుంఢి వినాయక సేవ్యశివ (2) | సాంబ |

నళిన విలోచన నటనమనోహర, అళికులభూషణ అమృతశివ (2) | సాంబ |


తత్వమసిత్యాది వాక్య స్వరూపగ, నిత్యానంద మహేశశివ (2) | సాంబ |

స్థావరజంగమ భువనవిలక్షణ, భావుక మునివర సేవ్యశివ (2) | సాంబ |

దుఃఖవినాశన దళితమనోన్మన, చందనలేపిత చరణశివ (2) | సాంబ |

ధరణీధర శుభధవళ విభాస్వర, ధనదాది ప్రియ దానశివ (2) | సాంబ |

నానామణిగణ భూషణ నిర్గుణ, నటన జనప్రియ నాట్యశివ (2) | సాంబ |


పన్నగభూషణ పార్వతినాయక, పరమానంద పరేశశివ (2) | సాంబ |

ఫాలవిలోచన భానుకోటి ప్రభ, హాలాహలధర అమృతశివ (2) | సాంబ |

బంధవినాశన బృహదీసామర, స్కందాదిప్రియ కనకశివ (2) | సాంబ |

భస్మవిలేపన భవభయనాశన, విస్మయరూప విశ్వేశశివ (2) | సాంబ |

మన్మథనాశన మధుపానప్రియ, సుందర పర్వతవాసశివ (2) | సాంబ |


యతిజన హృదయ నివాసిత ఈశ్వర విధి విష్ణ్వాది సురేశశివ (2) | సాంబ |

రామేశ్వర రమణీయ ముఖాంబుజ, సోమేశ్వర సుకృతేశశివ (2) | సాంబ |

లంకాధీశ్వర సురగణసేవిత, లావణ్యామృత లసితశివ (2) | సాంబ |

వరదాభయకర వాసుకిభూషణ, వనమాలాది విభూషశివ (2) | సాంబ |


శాంతిస్వరూప జగత్రయ చిన్మయ కాంతిమతిప్రియ కనకశివ (2) | సాంబ |

షణ్ముఖజనక సురేంద్రమునిప్రియ, షాడ్గుణ్యాది సమేతశివ (2) | సాంబ |

సంసారార్ణవ నాశన శాశ్వత, సాధుహృది ప్రియవాసశివ (2) | సాంబ |

హర పురుషోత్తమ అద్వైతామృత, పూర్ణమురారి సుసేవ్యశివ (2) | సాంబ |

ళాళితభక్త జనేశనిజేశ్వర, కాళినటేశ్వర కామశివ (2) | సాంబ |

క్షరరూపాది ప్రియాన్వితసుందర, సాక్షిజగత్రయ స్వామిశివ (2) | సాంబ |


సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

సాంబసదాశివ సాంబసదాశివ సాంబసదాశివ సాంబశివ ||

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 7

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||

అర్థం :-

ఓ కౌంతేయా! కల్పంతము నందు భూతములన్ని నా ప్రకృతినే చేరుతాయి. అనగా ప్రకృతిలో లీన్నమవుతాయి. సృష్టి అరంభంలో నేను మళ్ళీ సృష్టిస్తాను. 



వందే శివం శంకరమ్

వందే శివం శంకరమ్



వందే శంభు ముమాపతిం సురగురుం వందే జగత్కారణం

వందే పన్నగ భూషణం మృగధరం వందే పశూనాం పతిమ్,

వందే సూర్య శశాంక వహ్నినయనం వందే ముకుంద ప్రియం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 1


వందే సర్వజగద్విహారమతులం వందేఽ న్ధక ధ్వంసినం

వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరే ర్వల్లభమ్

వందే క్రూరభుజంగ భూషణధరం వందే శివం చిన్మయం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 2


వందే దివ్యమచిన్త్య మద్వయమహం వందేఽ ర్క దర్పాపహం

వందే నిర్మల మాదిమూల మనిశం వందే మఖ ధ్వంసినమ్

వందే సత్యమనన్త మాద్యమభయం వందే ఽతిశాన్తాకృతం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 3


వందే భూరథ మంబుజాక్షవిశిఖం వందే శ్రుతీఘోటకం

వందే శైల శరాసనం ఫణిగుణం వందే బ్ధి తూణీరకమ్

వందే పద్మజనారథిం పురహరం వందే మహాభైరవం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 4


వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం

వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్

వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 5


వందే కాలహరం హరం విషధరం వందే మృడం ధూర్జటిం

వందే సర్వగతం దయామృత నిధిం వందే నృసింహాపహమ్

వందే విప్రసురార్చితాంఘ్రి కమలం వందే భగాక్షాపహం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 6


వందే మంగళ రాజతాద్రి నిలయం వందే సురాధీశ్వరం

వందే శంకర మప్రమేయ మతులం వందే యమద్వేషిణమ్

వందే కుండలిరాజ కుండలధరం వందే సహస్రాననం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 7


వందే హంస మతీంద్రియం స్మరహరం వందే విరూపేక్షణం

వందే భూతగణేశ మవ్యయ మహం వందే ర్ధరాజ్యప్రదమ్

వందే సుందర సౌరభేయ గమనం వందే త్రిశూలంధరం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 8


వందే సూక్ష్మమనంత మాద్యమభయం వన్దే న్ధకారాపహం

వందే రావణ నందిభ్రుంగి వినతం వందే సుపర్ణావృతమ్

వందే శైల సురార్ధ భాగవపుషం వందే భయంత్ర్యంబకం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 9


వందే పావన మంబరాత్మవిభవం వందే మహేన్ద్రేశ్వరం

వందే భక్త జనాశ్రయామరతరుం వందే నతాభీష్టదమ్

వందే జహ్నుసుతా మ్బికేశ మనిశం వందే త్రిశూలాయుధం

వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్. ... 10 

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 6

యథకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహన్ |

తథ సర్వాణి భూతాని మత్థ్సానీత్యుపదారయ ||

అర్థం :-

అకాశము నుండి ఉత్పనమై, సర్వత్ర సంచరించుచున్న విస్తృతమైన వాయువు సర్వదా అకాశమునందే స్థితమై యుండును. అట్లే నా సంకల్పము ద్వారా ఉత్పనమైన అన్ని యున్న నాయందే ఉన్నవని గ్రహించు. 




        

రుద్ర స్తుతి

 రుద్ర స్తుతి



నమోదేవాయ మహతే దేవదేవాయ శూలినే |

త్ర్యంబకాయ త్రినేత్రాయ యోగినాంపతయే నమః | |


నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |

శంభవే స్థాణవే నిత్యం శివాయ పరిమాత్మనే | |


నమస్సోమాయ రుద్రాయ మహాగ్రాసాయ హేతవే |

ప్రపద్యేహం విరూపాక్షం శరణ్యం బ్రహ్మచారిణమ్ | |


మహాదేవం మహాయోగ మీశానం త్వంబికాపతిమ్ |

యోగినం యోగదాకారం యోగమాయా సమహృతమ్ | |


యోగినాం గురుమాచార్యం యోగగమ్యం సనాతనమ్ |

సంసారతారణం రుద్రం బ్రహ్మాణం బ్రహ్మణో థిపమ్ | |


శాశ్వతం సర్వగం శాంతం బ్రహ్మాణం బ్రహ్మణ ప్రియమ్ | |

కపర్దినం కళాముర్తి మమూర్తి మమరేశ్వరమ్ | |


ఏకమూర్తిం మహామూర్తిం వేదవేద్యం సతాంగరిమ్ |

నీలకంఠం విశ్వమూర్తిం వ్యాపినం విశ్వరేతసమ్ |


కాలాగ్నిం కాలదహనం కామినం కామనాశనమ్ |

నమామి గిరిశం దేవం చంద్రావ్యవభూషణమ్ |


త్రిలోచనం లేలిహాన మాదిత్యం పరమేష్టినమ్ |

ఉగ్రం పశుపతిం భీమం భాస్కరం తమసః పరమ్ | |


ఇతి శ్రీ కూర్మపురాణే వ్యాసోక్తా రుద్రస్తుతిః సంపూర్ణమ్

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 4

న చ మత్థ్సని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్ |

భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః ||

అర్థం :-

ఈ ప్రాణులన్ని నాలో స్థిరముగా లేవు. ఈశ్వరీయమైన ఈ యోగా శక్తిని  చూడు. భూతములు అన్నిటిని సృష్టిచున్నది, పోషించున్నది నేనే. యథర్థముగా నా అత్మ భూతముల యందు ఉండునది కాదు.



బిల్వాష్టకం

బిల్వాష్టకం



త్రిదళం త్రిగుణాకారం - త్రినేత్రం చ త్రియాయుధం |

త్రిజన్మపాపసంహారం - ఏకబిల్వం శివార్పణమ్‌| 1


త్రిశాఖై ర్బిల్వపత్రై శ్చ - హ్యచ్ఛిద్రైః కోమలై శ్శుభైః |

శివపూజాం కరిష్యామి - ఏకబిల్వం శివార్పణమ్‌| 2


అఖండబిల్వపత్రేణ - పూజితే నందికేశ్వరే |

శుద్ధ్యంతి సర్వపాపేభ్యః - ఏకబిల్వం శివార్పణమ్‌| 3


సాలగ్రామశిలా మేకాం - జాతు విప్రాయ యోర్పయేత్‌

సోమయజ్ఞమహాపుణ్యం - ఏకబిల్వం శివార్పణమ్‌| 4


దంతికోటిసహస్రాణి - వాజపేయశతాని చ |

కోటికన్యామహాదానం - ఏకబిల్వం శివార్పణమ్‌| 5


పార్వత్యా స్స్యేదతోత్పన్నం - మహాదేవస్య చ ప్రియం |

బిల్వవృక్షం నమస్యామి - ఏకబిల్వం శివార్పణమ్‌| 6


దర్శనం బిల్వవృఓస్య - స్పర్శనం పాపనాశనం |

అఘోరపాపసంహారం ఏకబిల్వం శివార్పణమ్‌| 7


మూలతో బ్రహ్మరూపాయ - మధ్యతో విష్ణురూపిణే |

అగ్రత శ్శివరూపాయ - ఏకబిల్వం శివార్పణమ్‌| 8


బిల్వాష్టక మిదం పుణ్యం - యః పఠే చ్ఛివసన్నిధౌ |

సర్వపాపవినిర్ముక్తః - శివలోక మవాప్నుయాత్‌| 9

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 4

మయా తతమిదం సర్వం జగదవ్యక్తమూర్తినా |

మత్ స్థాని సర్వభూతాని న చాహం తేష్వవస్థితః ||

అర్థం :-

నిరాకారపరబ్రహ్మనైన నాచేతనే ఈ జగత్తు అంతా వ్యాపించబడినది. ప్రాణులన్ని నాలొనే ఉన్నాయి. కాని వాస్తవముగా నేను వాటి యందు లేను.




చంద్రశేఖరాష్టకం

 చంద్రశేఖరాష్టకం



చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! పాహి మామ్‌ |

చంద్రశేఖర! చంద్రశేఖర! చంద్రశేఖర! రక్ష మామ్‌| 1


రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం |

శింజినీకృతపన్నగేశ్వర మచ్చుతానలసాయకం |

క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయై రభివందితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 2


పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం |

ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం |

భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవ మవ్యయం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 3


మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం |

పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహమ్‌ |

దేవసింధుతరంగశీకరసిక్తశుభ్రజటాధరం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 4


యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం |

శైలరాజసుతాపరిష్కృతచారువామకళేబరమ్‌ |

క్ష్వేలనీలగళం పరశ్వథధారిణం మృగధారిణమ్‌ |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 5


కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం |

నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్‌ |

అంధకాంతక మాశ్రితామరపాదపం శమనాంతకం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 6


భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం |

దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్‌ |

భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 7


భక్తవత్సల మర్చితం నిధి మక్షయం హరిదంబరం |

సర్వభూతపతిం పరాత్పర మప్రమేయ మనుత్తమం |

సోమవారినభోహుతాశనసోమపానిలఖాకృతిం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః | 8


విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం |

సంహరంతమపి ప్రపంచ మశేషలోక నివాసినమ్‌ |

క్రీడయంత మహర్నిశం గణనాథయూథసమన్వితం |

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః| 9


మృత్యుభీతమృకండుసూనుకృత స్తవం శివసన్నిధౌ |

యత్ర కుత్ర చ యః పఠే న్న హి తస్య మృత్యుభయం భవేత్‌ |

పూర్ణ మాయు రరోగతా మఖిలార్థసంపద మాదరం |

చంద్రశేఖర యేవ తస్య దతాతి ముక్తిమయత్నత:| 10


ఇతి చంద్రశేఖరాష్టకం

భగవద్గీత

అద్యాయం 9

శ్లోకం 3

అశ్రద్ధధానాః పురుషా దర్మస్యాస్యపరంతప |

అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్త్మని ||

అర్థం :-

ఓ పరంతపా! ఈ దర్మమార్గము నందు విశ్వాసము లేని పురుషుడు  నన్ను పొందలేరు.మృత్యురూప సంసారచక్రము నందు పడుతున్నారు.



గౌరీశాష్టకం

గౌరీశాష్టకం



భజ గౌరీశం, భజ గౌరీశం, గౌరీశం భజ మందమతే!

జలభవ దుస్తరజలధిసుతరణం ధ్యేయం చిత్తే శివహరచరణమ్‌,

అన్యోపాయం నహి నహి సత్యం, గేయం శంకర!శంకర!నిత్యమ్‌| 1


దారాపత్యం క్షేత్రం విత్తం దేహం గేహం సర్వమనిత్యమ్‌,

ఇతి పరిభావయ సర్వమసారం, గర్భవికృత్యా స్వప్నవిచారమ్‌| 2


మలవైచిత్య్రే పునరావృత్తిః పునరపి జననీ జఠరోత్పత్తిః,

పునరప్యాశాకులితం జఠరం కిం నహి ముంచసి కథయేచ్చిత్తమ్‌| 3


మాయాకల్పిత మైంద్రంజాలం, నహి తత్సత్యం దృష్టివికారమ్‌,

జ్ఞాతే తత్త్వే సర్వమసారం, మాకురు మాకురు విషయవిచారమ్‌| 4


రజ్జౌ సర్పభ్రమణారోపః తద్వద్బ్రహ్మణి జగదారోపః,

మిథ్యామాయామోహవికారం, మనసి విచారయ వారం వారమ్‌| 5


అధ్వరకోటీగంగాగమనం, కురుతో యోగం చేంద్రియ దమనమ్‌,

జ్ఞానవిహీనః సర్వమతేన నభవతి ముక్తో జన్మశతేన| 6


సోహం హంసో బ్రహ్మైవాహం, శుద్ధానందస్తత్త్వపరోహమ్‌,

అద్వైతోహం సంగవిహీనే చేంద్రియ ఆత్మని నిఖిలే లీనే| 7


శంకరకింకర!మాకురు చింతాం చింతామణినా విరచితమేతత్‌,

యః సద్భక్త్యా పఠతి హి నిత్యం, బ్రహ్మణి లీనో భవతి హి సత్యమ్‌| 8


ఇతి శ్రీ చింతామణి విరచితం గౌరీశాష్టకం సంపూర్ణం

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 2

రాజవిద్యా రజగుహ్యం పవిత్రవిదముత్తమమ్ |

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

అర్థం :-

ఈ విజ్ఞానసహితజ్ఞానము అన్ని విద్యలకు తలమానికమైనది. సమస్త గోప్య విషయములకు శిరోభూషణమైనది. అతి పవిత్రమైనది. ఉత్తమోత్తమమైనది. ప్రత్యక్షఫలదాయకమైనది. దర్మయుక్తమైనది, సాధన చేయుటకు మిక్కిలి సుగమమైనది. శాశ్వతమైనది.



కాలభైరవాష్టకం

కాలభైరవాష్టకం



దేవ రాజా సేవ్య మన పవానాగ్రి పంకజం,

వ్యాల యజ్ఞ సూత్ర మిందు షెకారం కృపాకారం,

నారదాధి యోగి వృంధ వంధితం దిగంబరం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


భాను కోటి భాశ్వరం, భావబ్ధి తారకం పరం,

నీలకంధ మీప్సిధార్థ దాయకం త్రిలోచనం,

కళకళ మాంబుజాక్ష మాక్ష శూల మాక్షరం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


శూల తంగా పస దండ పని మధి కారణం,

శ్యామ కాయ మధి దేవమాక్షరం నిరామయం,

భీమా విక్రమం ప్రభుం విచిత్ర తాండవ ప్రియం,

కాశికా పురాధి నఢ కలభైరవం భజే.


భుక్తి ముక్తి దయకం ప్రసాష్థ చారు విగ్రహం,

భక్త వత్సలాం శివం, సమస్త లోక విగ్రహం,

వినిక్‌వనన్ మనోజ్న హేమ కింకిని లసథ్ కటీమ్,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


ధర్మ సేతు పాలకం, త్వా ధర్మ మార్గ నాశకం,

కర్మ పాస మొచకం, సుశర్మ దాయకం విభూం

స్వర్ణ వర్ణ శేష పాస శొభితాంగ మండలం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


రత్న పాదుకా ప్రభాభిరామ పాదయుగ్మకమ్,

నిత్యమద్విధీయమిశ్ట దైవతమ్ నిరంజనం,

మృత్యు దర్ప నాసనం కరాలడంశట్ర మోక్షణం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


ఆట్టహాస బిణ్ణ పద్మ జండ కోస సంతథీం,

దృష్టి పాద నష్టా పాప జాల ముగ్ర శాసనం,

అష్టసిద్ధి దాయకం కపాల మాలికాద్రాం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.

భూత స్యాంగంగా నాయకం, విశాల కీర్తి దాయకం,

కాశి వాసా లోక పుణ్య పాప శొధకం విభూం,

నీతి మార్గ కొవిధం పురాతనం జగత్‌పతిం,

కాశికపురాధినాధ కాలభైరవం భజే.


కలభైరవాష్టకం పాటంతి యః మనోహరం,

జ్ఞాన ముక్తి సాధనం, విచిత్ర పుణ్య వర్ధానం,

శోక మోహా దైన్య లోప కోప తాప నాశనం,

తే ప్రయంతి కాలభైరవాంగ్రీ సానీధీం ధృవం

భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 1

అథ నవమో ద్యాయః రజవిద్యా రజగుహ్యయోగః 

శ్రీభగవాన్ ఉవాచ

ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామ్యనసూయవే |

జ్ఞానం విజ్ఞానసహితం యద్ జ్ఞాత్వా మోక్ష్యసే శుభాత్ ||

అర్థం :-

శ్రీ భవానుడు పలికెను :-

ఓ అర్జునా! నీవు దోషదృష్టిలేనిభక్తుడివి. కనుక, నీకు పరమగోప్యమైన విజ్ఞాన సహిత జ్ఞానమును మళ్ళి విశదాముగా చెప్పుతాను. దీనిని తెలుసుకొని నీవు ఈ దుఃఖరూపసంసారము నుండి ముక్తుడవు కాగలవు.



భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 28

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చద్యమ్ ||

ఓం తత్సదితి శ్రీమద్భగవధ్గీతాసూపనిఃఅత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అష్టమో ద్యాయః

అర్థం :-

నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నించు. ఈ తత్త్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలన, యజ్ఞదాన తపశ్చర్యాదులవలన కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతనపరమపదమును చేరును.



 

క్షిరాబ్ధి ద్వాదశి వ్రతవిధానం

క్షిరాబ్ధి ద్వాదశి వ్రతవిధానం



శ్రీ పసుపు గణపతి పూజ

శ్లో // శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

దీపత్వం బ్రహ్మరూపో సి జ్యోతిషాం ప్రభురవ్యయః

సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చదేహిమే

(దీపము వెలిగించి దీపపు కుందెకు గంధము,కుంకుమబొట్లు పెట్టవలెను.)

శ్లో // అగమార్ధం తు దేవానాం గమనార్ధం తు రక్షసాం

కురుఘంటారవం తత్ర దేవతాహ్వాన లాంఛనమ్

(గంటను మ్రోగించవలెను)

ఆచమనం

ఓం కేశవాయ స్వాహా,ఓం నారాయణాయ స్వాహా,ఓం మాధవాయ స్వాహా,

(అని మూడుసార్లు ఆచమనం చేయాలి)

ఓం గోవిందాయ నమః, విష్ణవే నమః,

మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః,

వామనాయ నమః, శ్రీధరాయ నమః,

ఋషీకేశాయ నమః, పద్మనాభాయ నమః,

దామోదరాయ నమః, సంకర్షణాయ నమః,

వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః,

అనిరుద్దాయ నమః, పురుషోత్తమాయ నమః,

అధోక్షజాయ నమః, నారసింహాయ నమః,

అచ్యుతాయ నమః, జనార్ధనాయ నమః,

ఉపేంద్రాయ నమః, హరయే నమః,

శ్రీ కృష్ణాయ నమః


యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా

తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ //

లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవహః

యేషా మిందీవర శ్యామో హృదయస్థో జనార్థనః

ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం

లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ //

సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే

శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణి నమోస్తుతే //


శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః

వాణీ హిరణ్యగర్బాభ్యాం నమః శచీపురందరాభ్యం నమః

అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః శ్రీ సీతారామాభ్యాం నమః

నమస్సర్వేభ్యో మహాజనేభ్య నమః అయం ముహూర్తస్సుముహోర్తస్తు


ఉత్తిష్ఠంతు భూతపిశాచా ఏతే భూమి భారకాః

ఏతేషా మవిరోధేనా బ్రహ్మకర్మ సమారభే //

(ప్రాణాయామం చేసి అక్షతలు వెనుకకు వేసుకొనవలెను.)


ప్రాణాయామము

(కుడిచేతితో ముక్కు పట్టుకొని యీ మంత్రమును ముమ్మారు చెప్పవలెను)

ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

ఓం అపోజ్యోతి రసోమృతం బ్రహ్మ భూర్బువస్సువరోమ్


సంకల్పం

ఓం మమోపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్ధం శుభే, శోభ్నే, ముహూర్తే, శ్రీ మహావిష్ణో రాజ్ఞాయా ప్రవర్తమానస్య అద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే, శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే, భరతఖండే మేరోర్ధక్షిణదిగ్భాగే, శ్రీశైలశ్య ఈశాన్య (మీరు ఉన్న దిక్కును చెప్పండి) ప్రదేశే కృష్ణ/గంగా/గోదావర్యోర్మద్యదేశే (మీరు ఉన్న ఊరికి ఉత్తర దక్షిణములలో ఉన్న నదుల పేర్లు చెప్పండి) అస్మిన్ వర్తమాన వ్యావహారిక చంద్రమాన (ప్రస్తుత సంవత్సరం) సంవత్సరే (ఉత్తర/దక్షిణ) ఆయనే (ప్రస్తుత ఋతువు) ఋతౌ (ప్రస్తుత మాసము) మాసే (ప్రస్తుత పక్షము) పక్షే (ఈరోజు తిథి) తిథౌ (ఈరోజు వారము) వాసరే (ఈ రోజు నక్షత్రము) శుభ నక్షత్రే (ప్రస్తుత యోగము) శుభయోగే, శుభకరణే. ఏవం గుణ విశేషణ విషిష్ఠాయాం, శుభతిథౌ,శ్రీమాన్ (మీ గోత్రము) గోత్రస్య (మీ పూర్తి పేరు) నామధేయస్య, ధర్మపత్నీ సమేతస్య అస్మాకం సహకుటుంబానాం క్షేమ, స్థైర్య, ధైర్య, విజయ, అభయ,ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్యర్థం, ధర్మార్ద, కామమోక్ష చతుర్విధ ఫల,పురుషార్ధ సిద్ద్యర్థం, ధన,కనక,వస్తు వాహనాది సమృద్ద్యర్థం, పుత్రపౌత్రాభివృద్ద్యర్ధం, సర్వాపదా నివారణార్ధం, సకల కార్యవిఘ్ననివారణార్ధం,సత్సంతాన సిధ్యర్ధం, పుత్రపుత్రికానాం సర్వతో ముఖాభివృద్యర్దం, ఇష్టకామ్యార్ధ సిద్ధ్యర్ధం, శ్రీమత్ క్షీరాబ్దిశయన దేవతా ముద్దిశ్య శ్రీ క్షీరాబ్ధిశయన దేవతా ప్రీత్యర్ధం యావద్బక్తి ధ్యాన,వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే

(అక్షతలు నీళ్ళతో పళ్ళెములో వదలవలెను.)


తదంగత్వేన కలశారాధనం కరిష్యే

కలశారాధనం

శ్లో // కలశస్యముఖే విష్ణుః కంఠేరుద్ర స్సమాశ్రితః

మూలే తత్రోస్థితోబ్రహ్మా మధ్యేమాతృగణా స్మృతాః

కుక్షౌ తు సాగరా స్సర్వే సప్తద్వీపా వసుంధరా

ఋగ్వేదోథ యజుర్వేద స్సామవేదోహ్యథర్వణః

అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః

(కలశపాత్రకు గంధము,కుంకుమబొట్లు పెట్టి పుష్పాక్షతలతో అలంకరింపవలెను.కలశపాత్రపై కుడి అరచేయినుంచి ఈ క్రింది మంత్రము చదువవలెను.)

శ్లో // గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి

నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు

ఆయాంతు దేవపూజార్థం - మమ దురితక్షయకారకాః

కలశోదకేన పూజా ద్రవ్యాణి దైవమాత్మానంచ సంప్రోక్ష్య

(కలశములోని జలమును పుష్పముతో దేవునిపైనా పూజాద్రవ్యములపైన,తమపైన జల్లుకొనవలెను.తదుపరి పసుపు వినాయకునిపై జలము జల్లుతూ ఈ క్రింది మంత్రము చదువవలెను.)

మం // ఓం గణానాంత్వ గణపతి హవామహే కవింకవీనాముపమశ్రస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి,ఆవాహయామి,నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి

(అక్షతలు వేయవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః పాదయోః పాద్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః హస్తయోః ఆర్ఘ్యం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

ముఖే శుద్దాచమనీయం సమర్పయామి శుద్దోదకస్నానం సమర్పయామి

(నీళ్ళు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః దివ్య శ్రీ చందనం సమర్పయామి

(గంధం చల్లవలెను)

శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి

(అక్షతలు చల్లవలెను)

ఓం సుముఖాయ నమః,ఏకదంతాయ నమః,కపిలాయ నమః,గజకర్ణికాయ నమః,లంబోదరాయ నమః,వికటాయ నమః,విఘ్నరాజాయ నమః,గణాధిపాయ నమః,ధూమకేతవే నమః,గణాధ్యక్షాయ నమః, ఫాలచంద్రాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః,శూర్పకర్ణాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ది ప్రదాయకాయ నమః,మహాగణాదిపతియే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పపూజాం సమర్పయామి.

మహాగణాధిపత్యేనమః ధూపమాఘ్రాపయామి

(అగరవత్తుల ధుపం చూపించవలెను.)

ఓం భూర్బువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్

సత్యంత్వర్తేన పరిషించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి శ్రీ మహాగణాధిపతయే నమః గుడోపహారం నివేదయామి.

(బెల్లం ముక్కను నివేదన చేయాలి)

ఓం ప్రాణాయస్వాహా, ఓం అపానాయస్వాహా, ఓం వ్యానాయ స్వాహా

ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా ,మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

(నీరు వదలాలి.)

తాంబూలం సమర్పయామి, నీరాజనం దర్శయామి.

(తాంబూలము నిచ్చి కర్పూరమును వెలిగించి చూపవలెను)


ఓం గణానాంత్వ గణపతిగ్ హవామహే కవింకవీనాముపమశ్రవస్తవం

జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వన్నూతిభి స్సీదసాదనమ్

శ్రీ మహాగణాదిపతయే నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి

ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

అనయా మయా కృత యధాశక్తి పూజాయచ శ్రీ మహాగణాధిపతిః సుప్రీతః సుప్రసన్నో వరదో భవతు

(అనుకొని నమస్కరించుకొని, దేవుని వద్ద గల అక్షతలు ,పుష్పములు శిరస్సున ధరించవలసినది.)

తదుపరి పసుపు గణపతిని కొద్దిగా కదిలించవలెను.

శ్రీ మహాగణాధిపతయే నమః యధాస్థానం ముద్వాసయామి.

(శ్రీ మహాగణపతి పూజ సమాప్తం.)


ప్రాణప్రతిష్ఠపన

అసునీతే పునర్స్మాసుచక్షుఃపునః ప్రాణమిహనో దేహిభోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంత మనమతే మృడయానః స్వస్తి అమృతంవైప్రాణాః అమృతమాపః ప్రాణానేవ యధాస్థానముపహ్వయతే ఉపహితో భవ, స్థాపితోభవ, సుప్రసన్నోభవ, అవకుంఠితోభవ ప్రసీద ప్రసీద ప్రీతిగృహాణ యత్కించిత్ నివేదితం మయా// తదంగ ధ్యానావాహనాది షోడశోపచారపూజాంకరిష్యే // అధ ధ్యానం.


క్షీరాబ్ధి పూజ విధానము


ధ్యానం:

(పుష్పము చేతపట్టుకొని)

శ్లో. దక్షిణాగ్రకరే శంఖం పద్మం తస్యాన్యథః కరే

చక్రమూర్ధ్వకరే వామం, గదా తస్యా న్యధః కరే

దధానం సర్వలోకేశం సర్వాభరణ భూషితం

క్షీరాబ్ధిశయనం దేవ ధ్యాయే న్నారాయణం ప్రభుం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ధ్యాయామి ధ్యానం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).


ఆవాహనం:

ఓం సహస్రశీర్ షా పురుషః, సహస్రాక్ష స్సహస్రపాత్,

స భూమిం విశ్వతోవృత్వా, అత్యతిష్ఠ ద్దశాంగులమ్.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆవాహయామి ఆవాహనం సమర్పయామి.

(పుష్పము వేయవలెను).


ఆసనం:

శ్లో. అనేక హార సంయుక్తం నానామణి విరాజితం

రత్న సింహాసనందేవ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః రత్నసింహాసనం సమర్పయామి.

(అక్షతలు వేయవలెను.)


పాద్యం:

శ్లో . పద్మనాభ సురారాద్య పాదాంబుజ శుభప్రద

పాద్యం గృహాణ భగవాన్ మయానీతం శుభావహం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః పాద్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


అర్ఘ్యం:

శ్లో. నిష్కళంక గుణారాధ్య జగత్రయ రక్షక,

ఆర్ఘ్యం గృహాణమద్దత్తం శుద్దోదక వినిర్మితం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // ఆర్ఘ్యం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


ఆచమనం:

శ్లో. సర్వారాధ్య నమస్తేస్తు సంసారార్ణవతారక

గృహాణ దేవమద్దత్తంపరమాచమనీయకం .

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


పంచామృతస్నానం :

శ్లో. స్వాపాదపద్మసంభూత గంగాశోభిత విష్ణునం

పంచామృతైః స్నాపయిష్యేతంశుద్ధో దకేనాపిచ //

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // పంచామృతస్నానం సమర్పయామి.

టహ్దనంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి.

(నీరు చల్లవలెను.)


వస్త్రం:

శ్లో. విద్యుద్విలాసరమ్యేణ స్వర్ణవస్త్రేణ సంయుతం,

వస్త్రయుగ్మం గృహణేదం భక్తాదత్తం మయాప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.


ఉపవీతం:

శ్లో.నారాయణ నమస్తేస్తు నాకాధిపతిపూజిత,

స్వర్ణోపవీతం మద్దత్తం స్వర్ణంచ ప్రతి గృహ్యతాం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి.


గంధం:

శ్లో. రమాలింగన సంలిప్త రమ్య కాశ్మీర వక్షసే

కస్తూరీమిళితం దాస్యే గంధం ముక్తి ప్రదాయకం

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః గంధం సమర్పయామి.

(గంధం చల్లవలెను.)


అక్షితలు:

శ్లో. అక్షతానక్షతాన్ శుభ్రాన్ పక్షిరాజధ్వ జావ్యయ,

గృహాణ స్వర్ణవర్ణాంశ కృపయాభక్త వత్సల

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః // అక్షితాన్ సమర్పయామి.

(అక్షితలు సమర్పించవలెను)


పుష్పసమర్పణం:

చామంతికా వకుళచంపక పాటలాబ్జ పున్నాగ జాజికరవీరరసాల పుష్పై బిల్వ ప్రవాళతులసీదళ మల్లికాభిస్త్వాం

పూజయామి జగదీశ్వర, వాసుదేవః పుష్పాణి పూజయామి.

(పుష్పాములు వేయవలెను)


విష్ణు అథాంగపూజా:

శ్రీకృష్ణాంగపూజా పారిజాతాపహారకాయనమః పాదౌ పూజయామి,

గుణాధరాయ నమః గుల్ఫౌ పూజయామి,

జగన్నాథాయ నమః జంఘే పూజయామి,

జానకీవల్లభాయ నమః జానునీ పూజయామి,

ఉత్తాలతాల భేత్రై నమః ఊరూ పూజయామి,

కమలానాథాయ నమః కటిమ్ పూజయామి,

నిరంజనాయ నమః నితంబర పూజయామి,

నారయణాయ నమః నాభిమ్ పూజయామి,

వామ్నాయ నమః వళిత్రయం పూజ,

కాలాత్మనేనమః గుహ్యం పూజయామి,

కుక్షిస్థాఖిలభువనాయ నమః ఉదరమ్ పూజయామి,

హృషీకేశాయ నమః హృదయమ్ పూజయామి,

లక్ష్మీవక్షస్థలాయ నమః వక్షఃస్థలమ్ పూజయామి,

పార్థసారథయే నమః పార్శ్వే పూజయామి,

మధురానాథాయ నమః మధ్యమ్ పూజయామి,

హరయే నమః హస్తాన్ పూజయామి,

అనిరుద్ధాయనమః అంగుళీః పూజయామి,

శంఖచక్ర గదాశారఙ్గథారిణే నమః బాహూన్ పూజయామి,

వరదాయనమః స్తనౌ పూజయామి,

అధోక్షజాయ నమః అంసౌ పూజయామి,

కంబుకంఠాయ నమః కంఠం పూజయామి,

ఓజిస్వినే నమః ఓష్ఠౌ పూజయామి,

దామోదరాయ నమః దన్తాన్ పూజయామి,

పూర్ణేందునిభవక్త్రాయ నమః ముఖమ్ పూజయామి,

గరుడవాహనాయ నమః గండస్థలమ్ పూజయామి,

నరనారాయణాత్మకాయ నమః నాసికమ్ పూజయామి,

నీలోత్పలదళశ్యామాయ నమః నేత్రే పూజయామి,

భృగ్వాదిమునిసేవితాయై నమః భ్రువౌ పూజయామి,

భృంగరాజవిరాజిత పాదపంకజాయ నమః భ్రూమధ్యమ్ పూజయామి,

కుండలినే నమః శ్రోత్రే పూజయామి,

లక్ష్మీపతయే నమః లలాటమ్ పూజయామి,

శిశుపాలశిరశ్చేత్త్రే నమః శిరః పూజయామి,

సత్యభామారతాయ నమః సర్వాణ్యాంగాని పూజయామి


తులసి అంగ పూజ :

పారావారసుతాయై నమః పాదౌ పూజయామి,

గుణశాలిన్యై నమః గుల్ఫౌ పూజయామి,

జపాపుష్పసమాధరాయై నమః జంఘే పూజయామి,

జాంబూనదసమప్రభాయై నమః జానునీ పూజయామి,

ఊర్జస్విన్యై నమః ఊరూ పూజయామి,

కమలహస్తాయై నమః కటిమ్ పూజయామి,

నిర్మలాయై నమః నితంబం పూజయామి,

నారాయణ్యై నమః నాభిమ్ పూజయామి,

అజ్ఞానహన్త్ర్యై నమః వళిత్రయమ్ పూజయామి,

గుణాశ్రయాయై నమః గుహ్యమ్ పూజయామి,

క్ష్మాయై నమః ఉదరమ్ పూజయామి,

హృత్పద్మదారిణ్యై నమః హృదయం పూజయామి,

వరప్రదాయై నమః వక్షఃస్థలమ్ పూజయామి,

పద్మశంఖాది రేఖాంకవిలసత్పాదతలాన్వితాయై నమః పార్శ్వే పూజయామి,

మంజుభాషిణ్యై నమః మధ్యమ్ పూజయామి,

హరిప్రియాయై నమః హస్తౌ పూజయామి,

అపవర్గప్రదాయై నమః అంగుళీః పూజయామి,

కేయూరభూషితాయై నమః బాహూన్ పూజయామి,

కుంభకుచాయై నమః స్తనౌ పూజయామి,

అనంతాయై నమః అంసౌ పూజయామి,

సుగ్రీవాయై నమః కంఠం పూజయామి,

ఓజస్విన్యై నమః ఓష్ఠౌ పూజయామి,

దనుజసంహారిణ్యై నమః దన్తాన్ పూజయామి,

పద్మాయై నమః ముఖం పూజయామి,

గంధర్వగానముదితాయై నమః గండస్థలమ్ పూజయామి,

నానారూపథారిణ్యై నమః నాసికామ్ పూజయామి,

నీలోత్పలాక్ష్యై నమః నేత్రే పూజయామి,

కామమౌర్వీసమానభ్రువే నమః భ్రువౌ పూజయామి,

భృంగశ్రేనీలసద్వేణ్యై నమః భ్రూమధ్యమ్ పూజయామి,

మణితాటంకభూషితాయై నమః శ్రొత్రే పూజయామి,

లసన్నఖాయై నమః లలాటమ్ పూజయామి,

శివప్రదాయై నమః శిరః పూజయామి,

సర్వపాపప్రణాశిన్యై నమః సర్వాణ్యంగాని పూజయామి.


తరువాత శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి మరియు శ్రీ తులసీ అష్టోత్తర శతనామావళి  చదువుకొని తరువాత పూజ చేయాలి.


ధూపం:

శ్లో . దశాంగం గుగ్గులో పేతంచందనాగురువాసితం

ధూపం గృహాణ దేవేశ దూర్జటీనుతసద్గుణా

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ధూప మాఘ్రాపయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


దీపం:

శ్లో// అజ్ఞాన ధ్వాంతనాశాయ అఖండ లోకశాలినే

ఘృతాక్తవర్తి సంయుక్తం దీపం దద్యామి శక్తితః

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః దీపం దర్శయామి.

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


ధూపదీపానంతరం శుద్దాచమనీయం సమర్పయామి


నైవేద్యం:

పృధుకానిక్షుఖండాంశ్చ కదళీఫల కానిచ,

దాపయిష్యే భవత్ప్రీత్యై గృహాణసురపూజిత


(మహా నైవేద్యం కొరకు ఉంచిన పదార్ధముల చుట్టూ నీరు చిలకరించుచూ.)


ఓం భూర్భువ స్సువః, ఓం త తసవితు ర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి, ధియో యోనః ప్రచోదయాత్, సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతోపస్తరణ మసి,

(మహా నైవేద్య పదార్ధముల పై కొంచెం నీరు చిలకరించి కుడిచేతితో సమర్పించాలి.)

(ఎడమచేతితో గంటను వాయించవలెను)


ఓం ప్రాణాయస్వాహా - ఓం అపానాయ స్వాహా,

ఓం వ్యానాయ స్వాహా ఓం ఉదనాయ స్వాహా

ఓం సమనాయ స్వాహా ఓం బ్రహ్మణే స్వాహా.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నైవేద్యం సమర్పయామి

మధ్యే మధ్యే పానీయం సమర్పయామి.

అమృతాభిధానమపి - ఉత్తరాపోశనం సమర్పయామి

హస్తౌ పక్షాళయామి - పాదౌ ప్రక్షాళయామి - శుద్దాచమనీయం సమర్పయామి.


తాంబూలం:

విస్తీర్ణ సుసంయుక్తం నాగవల్లీ విరాజితం

కర్పూరేణసుసమ్మి శ్రం తాంబూలం స్వీకురుప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః తాంబూలం సమర్పయామి.


నీరాజనం:

ప్రదీపితంచ కర్పూర ఖండకైః జ్ఞానదాయినం

గృహాణేదంమయాదత్తం నీరాజనమిదం ప్రభో

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః నీరాజనం సమర్పయామి.

(ఎడమచేతితో గంటను వాయించుచూ కుడిచేతితో హారతి నీయవలెను)


నీరాజనాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి


మంత్రపుష్పమ్:

పుష్పాంజలిం ప్రదాస్యామి భక్త్యాభక్తాశ్రయ ప్రభో అనుగ్రహంతుభద్రం మే దేహి దేవేశ్వరార్చిత!

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి.

( అని మంత్ర పుష్పం సమర్పించి లేచి నిలబడి ముకళితహస్తులై )


ప్రదక్షిణ

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం సంసార సాగరాన్మాం త్వ ముద్ధరస్య మహాప్రభో ప్రదక్షిణ.

(కుడివైపుగా 3 సార్లు ప్రదక్షిణం చేయవలెను)


శ్లో//యానకాని చ పాపాని జన్మాంతర కృతాని చ

తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదేపదే

పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ

త్రాహిమాం కృపయా దేవి శరణాగత వత్సల

అన్యథా శరనం నాస్తి త్వమేవ శరణం మమ

తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన

ప్రదక్షిణం కరిష్యామి సర్వభ్రమనివారణం.

సంసారసాగరా న్మాం త్వ ముద్ధరస్వ మహాప్రభో.

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి.


సాష్టాంగ నమస్కారం:

తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః సాష్టాంగనమస్కారన్ సమర్పయామి యస్య స్మృత్యాచ నామోక్త్యా తపః పూజాక్రియాదిషు న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందేతమచ్యుతం ఏతత్ఫలం

తులసీధాత్రీసమేత శ్రీలక్ష్మీ నారాయణార్పణమస్తు

శ్రీ కృష్ణార్పణమస్తు.

(శ్రీ తులసీ ధాత్రీ సమేత శ్రీ లక్ష్మీనారాయణ స్వామి షోడశోపచార పూజ సమాప్తం.)

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...