భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 23

యత్ర కాలే త్వనావృత్తిమ్ ఆవృత్తిం చైవయోగినః |

ప్రయతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ ||

అర్థం :-

ఓ భరతశ్రేష్ఠా! ఏ కాలమునందు దేహత్యాగమును చేసిన యోగులు తిరిగిరాని గతిని చేరుతారో, మరియు ఏ కాలము నందు దేహత్యాగము చేసినవారు తిరిగివచ్చు గతిని పొందుతారో అటువంటి కాలములు అనగా రెండు మర్గములను చెప్పుతాను.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...