భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 7

సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికామ్ |

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహమ్ ||

అర్థం :-

ఓ కౌంతేయా! కల్పంతము నందు భూతములన్ని నా ప్రకృతినే చేరుతాయి. అనగా ప్రకృతిలో లీన్నమవుతాయి. సృష్టి అరంభంలో నేను మళ్ళీ సృష్టిస్తాను. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...