భగవద్గీత

 అద్యాయం 9

శ్లోకం 2

రాజవిద్యా రజగుహ్యం పవిత్రవిదముత్తమమ్ |

ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయమ్ ||

అర్థం :-

ఈ విజ్ఞానసహితజ్ఞానము అన్ని విద్యలకు తలమానికమైనది. సమస్త గోప్య విషయములకు శిరోభూషణమైనది. అతి పవిత్రమైనది. ఉత్తమోత్తమమైనది. ప్రత్యక్షఫలదాయకమైనది. దర్మయుక్తమైనది, సాధన చేయుటకు మిక్కిలి సుగమమైనది. శాశ్వతమైనది.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...