భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 20

పరస్తస్మాత్తు భావో న్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతనః |

యః స సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి ||

అర్థం :-

ఆ అవ్యక్తము కంటే పరమైన విలక్షనమైన శాశ్వతమైన అవ్యక్తభావమే ఆ పరమపదము. ప్రాణులన్నియు నశించినను ఆ పరమ పురుషుడు మాత్రము నశించడు.






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...