భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 22

పురుషః స పరః పార్థ భక్త్యాలభ్యస్త్వనన్యయా |

యస్యాంతఃస్థాని భూతని యేన సర్వమిదం తతమ్ ||

అర్థం :-

ఓ పార్థ! సమస్త ప్రాణులు ఆపరమాత్మ యందే అంతర్గతములై ఉన్నాయి. ఆ సచ్చిదానంద ఘనపరమాత్మచేతనే ఈ జగత్తంత పూర్ణమై ఉన్నది.అట్టి సనతన - అవ్యక్త పరమ పురుషుడు అనన్యభక్తి ద్వారా మాత్రమే లభ్యమవుతయి.  






కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...