భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 24

అగ్నిర్జ్యోతిరహః శుక్లః షణ్మసా ఉత్తరాయణమ్ |

తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః ||

అర్థం :-

బ్రహ్మవేత్తలైన యోగులు జ్యోతిర్మయమార్గము ద్వారా బ్రహ్మపదప్రాప్తి పోదుతారు. ఈ జ్యోతిర్మయ మార్గనికి అధిదేవతా అగ్ని. దేహత్యాగము చేసిన ఆ యోగులను క్రమముగా పగలు శుక్లపక్ష ఉత్తరాయణ - అభిమాన దేవతలు తిసుకుపోయి, పరమపదమును చేర్చుతారు. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...