భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 19

భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే |

రాత్ర్యాగమే వశః పార్థ ప్రభవత్యహరగమే ||

అర్థం :-

పార్థా! ఈ ప్రాణి సముదాయము ప్రకృతివశమున మాటిమాటికి ఉత్పన్నమవుతయి. రాత్రి ప్రారంభకాలమున లీనమవుతాయి. పగటి ప్రారంభకాలములో ఉత్పన్నమవుతయి.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...