భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 28

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్ |

అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థానముపైతి చద్యమ్ ||

ఓం తత్సదితి శ్రీమద్భగవధ్గీతాసూపనిఃఅత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జునసంవాదే అక్షరబ్రహ్మయోగో నామ అష్టమో ద్యాయః

అర్థం :-

నిరంతరము నన్నే పొందుటకు ప్రయత్నించు. ఈ తత్త్వరహస్యమును ఎరిగిన యోగి వేదపఠనము వలన, యజ్ఞదాన తపశ్చర్యాదులవలన కలుగు పుణ్యఫలమును త్రోసిరాజని నిస్సందేహముగా సనాతనపరమపదమును చేరును.



 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...