భగవద్గీత

అద్యాయం 8

శ్లోకం 26

శుక్లకృష్టే గతి హ్యేతే జగతః శాశ్వతేమతే |

ఏకయా యాత్యనావృత్తిమ్ అన్యయావర్తతే పునః ||

అర్థం :-

ఈ రెండు మార్గములకు శుక్ల, కృష్ణ మార్గములు అని లేక దేవయన, పితృయన మార్గముల అన్ని వ్యవహరప్రసిద్ధి గలదు. ఇవి సనాతనములు. దేవయాన మార్గంలో వెళ్ళువారు పరమగతిని పొంది తిరిగిరారు. పితృయాన మార్గంలో వెళ్ళువారు తిరిగివచ్చి జననమరణచక్రములో పడ్డతారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...