భగవద్గీత

 అద్యాయం 8

శ్లోకం 25

దూమో రాత్రిస్తథా కృష్ణః షణ్మాసాదక్షిణాయనమ్ |

తత్ర చాంద్రమసం జ్యోతిః యోగీ ప్రాప్య  నివర్తతే ||

అర్థం :-

అట్లే సకామకర్మయోగులు ధూమ్రమార్గముద్వారా స్వర్గాదిలోకాలను చేరుతారు. దేహత్యాగం చేసిన ఈ సకామకర్మయోగులను క్రమముగా రాత్రి, కృష్ణపక్ష, దక్షిణాయన - అబిమానదేవతలు తీసుకొని స్వర్గాదిలోకములను చేర్చుతారు. వారు అచట చాంద్రమాసజ్యోతిని పొంది, అనగా - తమ శుభకర్మ ఫలములను అనుభవించి, తిరిగి ఇంకో జన్మను తీసుకొవటనికి భూలోకానికి వస్తారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...