అధ్యాయం 3
శ్లోకం 37
భగవాన్ ఉవాచ
కామ ఏష క్రోధ ఏశారజోగుణసముద్భావః |
మహాశనో మహాపాప్మావిద్ధ్యేనామిహ వైరిణమ్ ||
అర్ధం :-
భగవానుడు పలికెను :- రజోగుణము నుండి ఉత్పన్నమయేదే కామము. అదే క్రోధ రూపం దాలుస్తుంది. బోగనుభవముతో అది చల్లారేది కాదు. పైగా, అంతులేని పాపకర్ములకు ఇదే కారణం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి