భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 15

కర్మ బ్రహ్మోద్భవం విద్ది బ్రహ్మాక్షరసముద్భవమ్

తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్

అర్ధం :-

వేదములు విహిత కర్మలకు మూలములు. వేదములు నిత్యుడైన పరమాత్మ నుండి ఉద్భవించినవని తెలుసుకొనుము. అందువలన సర్వవ్యాప్తుడు అయినా, అవ్యయుడు అయినా పరమాత్మ సర్వదా యజ్ఞములయందే ప్రతిష్ఠితుడైయున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...