భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 18

నైవ తస్య కృతేనార్థో నాకృతేనేహ కశ్చన l

న చాస్య సర్వభూతేషు కశ్చిదర్థవ్యపాశ్రయః ll

అర్ధం :-

అట్టి మహాత్ముడు ఈ జగత్తునందు కర్మలు చేయుటవలనను, చేయకుండుట వలనను అతనికి ఎట్టి ప్రయోజనము ఉండదు. అతనికి సర్వప్రాణులతోడను స్వార్ధపరమైన సంబంధము ఏవిధముగాను ఏమాత్రము ఉండదు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...