భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 12

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః l

తైర్దత్తానప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః ll

అర్ధం :-

యజ్ఞములద్వారా సంతృప్తిని పొందిన దేవతలు మానవులకు అయాచితముగనే ఇష్టములైన భోగములను ప్రసాదించెదరు. ఈ విధముగా దేవతలచే అనుగ్రహింపబడిన ఈ భోగములను ఆ దేవతలకు నివేదనచేయక తనే అనుభవించువాడు నిజముగా దొంగయే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...