అధ్యాయం 3
శ్లోకం 35
శ్రేయాన్ స్వదర్మో పరధర్మాత్ స్వనుష్ఠితాత్ |
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ||
అర్ధం :-
పరధర్మం నందు ఎన్ని సుగుణాలు ఉన్న, స్వర్ణ మందు అంత సుగుణములు లేకుండా చక్కగా అనుష్టించబడి ఆ పరధర్మము కంటే స్వధర్మమే ఉత్తమము. స్వధర్మాచరణమునందు మరణించటమే శ్రేయస్కరము. పరధర్మాచారణము భయంకరమైనవి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి