భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 19

తస్మాదసక్తః సతతం కార్యం కర్మ సమాచర

అసక్తో హ్యాచరన్ కర్మ పరమాప్నోతి పూరుషః

అర్ధం :-

అందువలన నీవు నిరంతరము ఆసక్తిరహితుడవై  కర్తవ్య కర్మలను చక్కగా ఆచరింపుము.  ఏలనన, ఆసక్తిని వీడి కర్మలను సదా ఆచరించు మనుష్యునకు పరమాత్మ ప్రాప్తి కలుగును. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...