భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 22

న మే  పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన l

నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మాణి ll

అర్ధం :-

ఓ అర్జునా! ఈ ముల్లోకములయందును నాకు కర్తవ్యము అనునదియే లేదు.  అట్లే పొందదగిన వస్తువులలో ఏదియును నేను పొందనిధియును లేదు.  ఐనను, నేను కర్మలయందే ప్రవర్తిల్లుచున్నాను. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...