భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 13

యజ్ఞశిష్టాశినః సంతో ముచ్యంతే సర్వకిల్బిషైః l

భుంజతే తే త్వఘం పాపా యే పచంత్యాత్మకారణాత్ ll

అర్ధం :-

యజ్ఞశిష్టాన్నమును తిను శ్రేష్ఠపురుషులు అన్ని పాపములనుండి ముక్తులవుతారు. తమ శరీరపోషణకొరకే అహారమును సిద్ధపరచుకొను పాపులు పాపమునే భుజిస్తారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...