భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 11

దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః l

పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ ll

అర్ధం :-

"ఈ యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరుస్తారు. మరియు ఆ దేవతలు మిమ్ములను అనుగ్రహిస్తారు. నిస్స్వార్థభావముతో మీరు పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు". అని పలికెను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...