భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 17

యస్త్వాత్మరతిరేవ స్యాత్ ఆత్మతృప్తిశ్చ మానవః l

ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే ll

అర్ధం :-

సచ్చిదానందఘనపరమాత్మ ప్రప్తినందిన జ్ఞానియైన మహాత్ముడు నిత్యమైన ఆత్మయందే రమించును. అతడు పూర్ణకాముడు. కనుక, ఆత్మయందే తృప్తినొందును. అతడు ఆత్మయందే నిత్యసంతుష్టుడు. అట్టివానికి ఎట్టి కర్తవ్యము ఉండదు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...