భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 14

అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్నసంభవః

యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞః యజ్ఞః కర్మసముద్భవః

అర్ధం :-

ప్రాణులన్నియు అన్నము నుండి జన్మించును. అన్నోత్పత్తి వర్షములవలన ఏర్పడును. యజ్ఞములవలన వర్షములు కురియును. విహితకర్మలు యజ్ఞములకు మూలములు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...