భగవద్గీత

అధ్యాయం 3

శ్లోకం 16

ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతీహ యః l

ఆఘాయురింద్రియారామో మోఘం పార్థ స జీవతి ll

అర్ధం :-

ఓ అర్జునా! ఇట్లు పరంపరాగతముగా కొనసాగుచున్న కొనసాగుచున్న సృష్టిచక్రమునకు అనుకూలముగా ప్రవర్తింపనివాడు అనగా తన కర్తవ్యములను పాటింపక ఇంద్రియ సుఖలోలుడైన పాపి. అట్టివానియొక్క జీవితము వ్యర్థము.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...