అధ్యాయం 3
శ్లోకం 26
న బుద్ధిభేదం జనయేత్ అజ్ఞానాంకర్మసంగినామ్ |
జోషియేత్ సర్వకర్మణి విధ్వాన్ యుక్తః సమాచారన్ ||
అర్ధం :-
పరమాత్మస్వరూపమునందు నిశ్చలస్థితిని పొందిన జ్ఞాని శాస్త్రవిహిత కర్మలను ఆసక్తితో ఆచరించు అజ్ఞానులబుధ్ధులను భ్రమకు లోను చేయకూడదు. అనగా కర్మలయందు వారికీ ఆశ్రధ్ధను కలిగించరాదు. పైగా తానుకూడా శాస్త్రవిహితములైన సమస్త కర్మలను చక్కగా చేయుచు వారితోగూడ అట్లే చేయింపవలెను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి