అధ్యాయం 3
శ్లోకం 27
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః|
తెలుసుకున్న జ్ఞాన యోగి కర్తా హమితి మవ్యతే ||
అర్థం:-
వాస్తవానికి కర్మలన్నీ అన్నివిధాల ప్రకృతి గుణముల ద్వారానే చేయబడును. అహంకారం వలన మహితమైన అంతఃకరణంగల అజ్ఞాని ' ఈ కర్మలకు నేనే కర్తను' అని భావిస్తాడు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి