Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 37

వృష్ణీనాం వాసుదేవో స్మి పాండవానాం ధనంజయః |

మునీనామస్యహం వ్యాసః కనీనాముశనా కవిః ||

అర్థం :-

వృష్ణీవంశజులలో వాసుదేవుడను నేను. పాండవులలో ధనంజయుడను నేను. అనగా నీవే నేను. మునులలో వేదవ్యాసుడను నేను. కవులలో శుక్రాచార్యుడను నేనే. 




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...