Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 36

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్మినామహమ్ |

జయోస్మి వ్యవసాయో స్మి సత్త్వవతామహమ్ ||

అర్థం :-

వంచకులలో జూదమును నేనే. ప్రభావశాలురలోని ప్రభవమును నేనే. విజేతలలో జయమును నేనే. నిశ్చయాత్మకులలో నిశ్చయమును, సాత్త్వకపురుషులలో సాత్త్వకభావమును నేనే. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...