భగవద్గీత
అద్యాయం 10
శ్లోకం 41
యద్యద్విభూతిమత్ సత్త్వం శ్రీమదూర్జితమేవ వా |
తత్తదేవావగచ్ఛ త్వం మను తేజోంశసంభవమ్ ||
అర్థం :-
విభూతియుక్తము అనగా ఐశ్వర్యయుక్తము, కాంతియుక్తము, శక్తియుక్తము ఐన వస్తువేదైనను, నా తేజస్సు యొక్క అంశము నుండే కలుగుతుంది.
రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు. 1. పరశురాముడు = ఈయన రామాయణంలోను మహాభారతంలోను కనిపించారు. రామాయణంలో రా...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి