Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 10

శ్లోకం 35

బృహత్సమ తథా సామ్నాం గాయత్రీ ఛందసామహమ్ |

మాసానాం మార్గశీర్షోహమ్ ఋతూనాం కుసుమాకరః ||

అర్థం :-

గానము చేయుటకు అనువైనశ్రుతులలో బృహత్సామమును నేను. చందస్సులలో 'గాయత్రిఛందస్సు'ను నేను. మాసములలో మార్గశీర్షమును, ఋతువులలో వసంతఋతువును నేనే.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...