Bhagavad gita_adhyatmikam1

  భగవద్గీత

అధ్యాయం 12

శ్లోకం 2

శ్రీ భగవాన్ ఉవాచ

మయ్యావేశ్య మానో యో మాం నిత్యయుక్తా ఉపాసతే |

శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తతమా మతాః ||

అర్ధం :-

భగవానుడు పలికెను - పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్ర చిత్తులై నిరంతరము నా భజనధ్యానాధుల యందే నిమగ్నులై అత్యంత శ్రద్ధ భక్తులతో సుగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులలో యోగులలో మిక్కిలి శ్రేష్టులు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...