నరకాసురుని సత్యభామ వధించలేదా?

నరకాసురుడిని సత్యభామ వధించలేదా?





 వరాహమూర్తి భూదేవి కుమారుడైన నరకాసురుడి అకృత్యాలు ఎక్కువయ్యాయి. తను పదహారువేలమంది రాజకన్యలను అపహరించారు. ఇంకా స్వర్గంపై దాడి చేసి దేవతల తల్లి అయిన అతిథి యొక్క కర్ణకుండలాలు వరుణదేవుడు చత్రాన్ని దేవతల పర్వతాన్ని అపహరించాడు. దేవేంద్రుడు వచ్చి శ్రీకృష్ణునికి నరకాసురుడి అత్యాచారాలు నిర్ణయించాడు. శ్రీహరి నరకాసురుని సంహరించి పదానికి గరుడ వాహనం వెళ్ళబోతున్న సమయంలో సత్యభామ ఎలా అన్నది. ప్రభు!ప్రాణనాథ!నీవు విజృంభించి రాక్షసులు అందరినీ చీల్చి చెండాడుతూ ఉంటేనే యుద్ధ నైపుణ్యం చూడాలని కోరికగా ఉంది. నా మాటను మన్నించి నన్ను నే వెంట తీసుకు వెళ్ళు. నేను అక్కడ రణరంగంలో నీ ప్రతాపాన్ని కన్నులారా చూసి వచ్చి ఇక్కడ రాణులు అందరికీ వివరంగా చెప్తాను అని అన్నది. అప్పుడు శ్రీకృష్ణుడు సత్యభామ! సుకుమారి వైన నీవు ఎక్కడ? రణరంగం ఎక్కడ?అక్కడ వినిపించేవి తుమ్మెదల శంకరలు కావు. భయంకరమైన ఏనుగుల ఘీంకారాలు. అక్కడ కనిపించేవి పువ్వుల నుండి గాలికి రేగి వచ్చిన పరాగరేణువులు కావు. గుర్రపు డెక్కల చివరల నుండి లేచిన దూళి దుమారాలు. అవి నీటి కెరటాల తుంపరాలు కావు. శత్రువుల ధనుస్సు నుండి విలువడే బాణాల పరంపర హంసలలో నిండిన సరోవరాలు కావు. రాక్షసుసైన్యాలు అటువంటి యుద్ధ రంగానికి నీవెందుకు రావటం నేను త్వరగా తిరిగి వస్తానులే నువ్వు రావద్దు అని అన్నారు.

అప్పుడు సత్యభామ నాథ! నీబాహువులు అనే దుర్గలూ అండగా నాకు ఉండగా వారు రాక్షస సమోహలైతే మాత్రం నాకేం భయం నేను వస్తాను అని బ్రతిమిలాడింది.
శ్రీకృష్ణుడే సంతోషించి సత్యభామతో యుద్ధానికి బయలుదేరారు. ఆమెతోపాటు ఆకాశమార్గాన మురాసురుని పట్టణమైన ప్రగ్జ్యోతిషాన్ని చేరారు. ఆ పట్టణం పర్వత దుర్గాలతో, శస్త్ర దుర్గాలతో వాయుదుర్గాలతో జలదుర్గాలలో, అగ్నిదుర్గాలతో ఇలాంటి అనేక కోట్లతో జయింపరానిదై ఉంది. అది అనేకమైన మురాసురుని మాయ పాశాలు సంరక్షించబడి దుర్భేద్యమై ఉంది.
శ్రీకృష్ణుడు తన గద్దడంతొ పర్వత దుర్గలను ముక్కలు ముక్కలు చేసాడు. బాణ సమూహంతో శస్త్ర దుర్గాల సమూహాన్ని చేదించి వేశాడు. వాయుజాల అగ్నికోటాలను చక్రంతో కొట్టి నాశనం చేశాడు. అతిభయంకరుడైన శ్రీకృష్ణుడు మూరసురుడి పాశాలను ఖడ్గంతో ఖండించారు. అంతే కాకా తన గదతో కొట్టి ప్రాకారాలను యంత్రాలతో పాడగొట్టాడు. రాక్షసుల హృదయాలు భయంగోలిపేల తన పాంచజన్య శంఖం పూరించారు.

ఆ పాంచజన్య శంఖ ధ్వని విని ఐదు తలల గల మురాసురుడు నిద్ర మేలుకొని నీటిలో నుండి బయటకు వచ్చి శ్రీకృష్ణుని చూశాడు. వృత్రాసురుడు తన శూలాన్ని గరుత్మంతుని పై ప్రయోగించి గట్టిగా అరిచాడు. శ్రీకృష్ణుడు ఆ సోలో అన్ని మధ్యలోనే పట్టుకొని మూడు ముక్కలుగా విరిచారు. ఇలా ఎంతసేపు యుద్ధం జరిగిన తరువాత శ్రీకృష్ణుడు తన చక్రాన్ని ప్రయోగించి అతడి ఐదు తలల అవలీలగా ఖండించి చేశాడు. వృత్రాసురుడు నీటిలో కూలి మరణించాడు. మురాసురుడి మరణించాడని అతని ఏడుగురు కొడుకులు తెలుసుకొని శ్రీకృష్ణునిపై యుద్ధానికి బయలుదేరారు. ఆ రాక్షసులు ప్రయోగించిన బాణాలను శ్రీకృష్ణుడు నిరాటంకంగా బాణాలను ప్రయోగించి వాళ్లను కూడా సంహరించాడు. యుద్ధంలో తన పక్షం వారంతా మరణిస్తే నరకాసురుడు ఆశ్చర్యపోయి కోపంతో యుద్ధరంగానికి అనేకమంది సేనలతో వచ్చారు. అక్కడ శ్రీ కృష్ణుడు గరుక్మంతుని మాపై భార్య సత్యభామతో కలిసి మాట్లాడుతున్నారు. యుద్ధానికి వచ్చిన నరకాసుని చూసింది సత్యభామ. ఆమె ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన వాళ్ళు చెడును ముడి వేసింది. చేరన్ పొడిగించింది బయట సరిచేసుకుంది ఆభరణాలు సరిచేసుకుంది యుద్ధానికి సిద్ధమైన సత్యభామను చూసి శ్రీకృష్ణుడు సత్యభామతో బామ! మేము రాక్షసులను గెలవలేము? నీవెందుకు యుద్ధానికి సిద్ధపడుతున్నావు. ఇలా రా! వద్దు ప్రయత్నం మానుకో లేదా చేస్తాను అంటావా అయితే ఈ వీళ్ళు నీ చేత్తో అని తన విల్లు అందించారు. సత్యభామాదేవి శ్రీకృష్ణభగవానుడు ఇచ్చిన ధనస్సును అందుకోగానే ఆమెకు ఎక్కడలేని శక్తి వచ్చింది. సత్యభామ ఆ జన నారి లాగానే ఆ శబ్దానికి రాక్షస స్త్రీల మెడలోని మంగళసూత్రాలు తెగి పడ్డాయ అనిపించింది. వీరము, శృంగారము, భయము, రౌద్రము, విస్మయము అనే భావాలన్నీ కలిసి ఈ సత్యభామగా రూపొందించబడిన అన్నట్లుగా సత్యభామ బాణంతొడగటం లాగటం మంత్రం ప్రయోగించటం కూడా గుర్తించలేనంత వేగంగా బాణాలు వేస్తూ యుద్ధం చేయసాగింది. అలా యుద్ధం చేస్తున్న సత్యభామాదేవి నరకాసురుడి కి కోపంతో రగిలి పోతున్న ప్రణయ కాలిగా కనిపించింది. అదే సమయంలో శ్రీకృష్ణుడికి అనురాగంతో మందహాసం కనిపించింది. ఈ విధంగా సత్యభామ చేస్తున్న యుద్ధంలో ఆమె బాణ పరంపరతో అంత భయంకరమైన రాక్షసి సైన్యము ఓడిపోయి గర్వం అన్నిటి వెన్ను చూపి నరకాసురుడి వెనక్కు పారిపోయారు. అలా దానం సైన్యంపై విజయం సాధించగా వీరనారి సత్యభామను చూసి శ్రీకృష్ణుడు సంతోషంతో క్రోధాన్ని శాంతింప చేస్తూ ఆమె ఓ సత్యభామా! చూశాను నీ రణ కౌసల్యం. రాక్షసరాజు సైన్యం మొత్తం ఓడిపోయి పారిపోయింది. ఇది ఒక గొప్ప విజయం సుమా. అందుకే మెచ్చుకుంటున్నాను. నీకు కావలసిన ఆభరణాలు అయినా సరే కొడుకు ఇస్తాను అని అన్నారు. సత్యభామను ఈ విధమైన మధురమైన మాటలతో ఆమెను శాంతింప చేసి గౌరవంగా ఆమె చేతిలో ఉన్న విల్లుని తీసుకున్నారు. ఇది నరకాసురుడు శ్రీ కృష్ణునితో ఇలా వేరె పురుషుల ఎదుట ఒక స్త్రీ పురుషుడు కనిపిస్తుంటే యుద్ధం చేయకుండా కూర్చోవడం నీకు మగతనం కాదు. మేము రాక్షసరాజు లమ్మ పరాక్రమశాలి అయిన మగవాణ్ణి శాసించే వాళ్ళం. కానీ ఒక ఆడ వారి జోలికి వెళ్ళడం అని ప్రగల్భాలు పలికాడు. అది విన్న శ్రీకృష్ణుడు నరకాసురుని తో నరకాసుర! నా చేతి వెంటి నుండి వెలువడే బాణ పరంపరతో భయంకర స్వరూపుడైన నిన్ను చీల్చిచెండాడిన తాను. ఇవాళ ఇది చూసి దేవ కిన్నెరలు ఎంతో సంతోషిస్తారు లే అని పలికిన శ్రీకృష్ణుడు నరకాసురుడి సైన్యం మీదకి శతఘ్ని అనేది అస్త్రాన్ని ప్రయోగించారు. అప్పుడు ఆ శతఘ్ని దాటికి రాక్షసి సైనికులంతా తీవ్ర ఆవేదనకు లోనయ్యారు. అంతేకాదు శ్రీ కృష్ణుడు ప్రయోగించినా శర ఆయుధములకు గుర్రాలు కుప్పకూలాయి. గాఢగతలకు మదగజాలు నెలకరిచాయి. చక్రాయుధ వజ్రం వనానికి సైనికుల కాళ్లు చేతులు తలలు తెగిపడ్డాయి. ఈ విధంగా నరకాసురుడి సైన్యంతో శ్రీకృష్ణుని ఎదుట నిలబడలేక హాహాకారాలు చేస్తూ మరణించిన సత్యభామ శ్రీకృష్ణుల నూతన నూతన మోస్తూనే గరుత్మంతుడు తన కొడుకు గోళ్ళతో వాడి ముక్కుతో రెక్కలతో శత్రు సైన్యం దెబ్బ లోని ఏనుగుల గుంపు ని చిన్నాభిన్నం చేసాడు. గరుత్మంతుడి రెక్కల విసురు వలన పుట్టిన గాలి వేగానికి నిలువలేక చావగా మిగిలిన సైనికులు పట్టణంలోకి పారిపోయారు. అది చూసిన నరకాసురుడు తన చేతిలోని శక్తి ఆయుధాన్ని గరుత్మంతుడు ప్రయోగించాడు. అంతటి శక్తివంతమైన ఆయుధం గరుత్మంతుని మీద ప్రభావం చూపలేదు. నరకాసురుడు మదగజం వస్తు శ్రీకృష్ణుడి పై సోల అన్ని పట్టుకుని పైకెత్తి లోపునే శ్రీకృష్ణుడు చక్రాయుధాన్ని ప్రయోగించాడు. ఆ చక్రానికి నరకుడి తల తెగింది. ఆకాశంలో దేవతలు మునీంద్రులు నరకాసురుడి చావు కన్నులారా చూసి మనం బ్రతికి పోయాను అని ఆకాశం నుండి వరుసగా పూలవానలు కురిపిస్తూ శ్రీకృష్ణుని సృష్టించారు. అప్పుడు భూదేవి శ్రీ కృష్ణుడి దగ్గరకు వచ్చి అతి విలువైన రత్నాలు పొదిగిన బంగారు కుండలను, వైజయంతి అనే భావన మాలలను వరుణుడు ఇచ్చిన తెల్లని గొడుగును ఒక గొప్ప రత్నాన్ని ఇచ్చింది. భూదేవి శ్రీకృష్ణుడికి నమస్కరించి సర్వ భూత స్వరూపుడా! పరమేశ్వరా! నీవు పద్మనాభుడు. పద్మాక్షుడవు. అనంత శక్తి స్వరూపుడవు. వసుదేవసుతుడవు. భక్తులు కోరిన రూపం ధరించగా గలవాడవు. ఆది పురుషుడవు. సమస్త జగత్తు కారకుడవు. అటువంటి నీకు నేను నమస్కరిస్తున్నాను. భక్తమందారా! ఉదయ తో ఇటు చూడు ఈ బాలుడు నరకుని కొడుకు. నిన్ను చూసి భయపడుతున్నాడు. చిన్న పిల్లవాడు. నువ్వు తప్ప వేరే దిక్కు లేని వాడు. తండ్రిలాగా పరాక్రమవంతుడు కాదు. నీ పాదాలే ఆశ్రయించింది అనే భూదేవి భక్తితో శ్రీహరికి నమస్కరించి స్తుతించింది. భక్తవత్సలుడైన శ్రీకృష్ణుడు నరకుని కుమారుడైన భగదత్తుని కి అభయమిచ్చి సర్వసంపదలను ప్రసాదించాడు. తర్వాత నరుక్కుని కోటలో ప్రవేశించాడు. శ్రీకృష్ణుడు ఆ రాజసౌధం లో నడక తెరపైకి తెచ్చిన గుణవతి అయిన పదహారువేలమంది రాజకన్యలు చూశాడు. రాజకన్యలు శ్రీకృష్ణుడిని భక్తితో చేశారు. పాపాత్ముడైన నరకాసురుడు మనల్ని చెరపట్టాడు అని ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాళ్ళం. వాడు ధర్మాన పద్మాక్షుడిని దర్శించాము. ఈ పురుషోత్తముడి ని చూడటానికి పూర్వజన్మలో ఏ వ్రతాలు చేశామో? ఆ కమలాక్షుడు అయిన శ్రీకృష్ణుడు దగ్గర ఉన్న ఆ సౌభాగ్యవతి తాను పూర్వజన్మలో ఎంత తపస్సు చేసిందో కదా అని పరిపరివిధాల మాట్లాడుకో సాగారు. ఈ విధంగా తన ఆదరణ కోసం ఉవ్విళ్ళూరుతున్న ఆ కన్నీళ్లు అందరకు తెల్లని చీరలు ఆభరణాలను రోమాలను సుగంధ ద్రవ్యాలను శ్రీకృష్ణుడు ఇప్పించారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమోఘమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమోఘమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు.ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు. నరకాసురుని కోశాగారంలో ఉన్న సకల అమూల్య సంపదలను రథాలను అశ్వాలను అమితమైన వేగం కలిగిన ఐరావత జాతిలో ఉద్భవించిన తల్లి అని నాలుగు దంతాలు ద్వారకానగరానికి పంపించారు. ఆ పదహారు వేల మంది స్త్రీలను పల్లకిలో ఎక్కించి ద్వారకకు సాగనంపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...