క్షేమ సమాచారం తెలుసుకోవడానికి ఉద్ధవుడిని పంపిన శ్రీకృష్ణుడు

క్షేమ సమాచారం    తెలుసుకోవటానికి ఉద్ధవుడిని పంపిన శ్రీకృష్ణుడు





విద్యాభ్యాసం పూర్తి చేసుకొని శ్రీకృష్ణ బలరాములు మధుర కు వచ్చారు. దాదాపు గడిచింది. ఒకరోజు శ్రీ కృష్ణుడు ఏకాంతంలో ఉండగా ఇలా ఆలోచించసాగారు. బృందావనంలో అమ్మ నాన్న ఎలా ఉన్నారు? గోపికలు, గోపాలబాలురు ఎలా ఉన్నారో. వారంతా అడ్డా నా మీదనే మనసును లగ్నం చేసుకొని ఉంటారు. నన్ను ఎంత కలవరిస్తున్నారో. నేను మళ్ళీ బృందావనం వస్తాను అని ఎంత ఎదురు చూస్తున్నారో. గోపికలు నాతో కలిసి రాసలీలలో నాట్యం చేయడానికి అంతగా తపిస్తున్నారో. గోపాలబాలుడు నాతో కలిసి ఆడుకోవడానికి, కబుర్లు చెప్పటానికి ఎంతగా తపిస్తున్నారో. అమ్మ సరిగ్గా అన్నం తింటుందో. నా మీద ఓటు వేశాను గాని నేను గుర్తుకు వచ్చి ఇంకా బాధ పడుతుందేమో. అమ్మ చేత వెన్న ముద్ద ను దీన్ని ఎంత కాలం అయిందో.నాన్న ఎలా ఉన్నారో. బృందావన వాసులందరూ మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు అని నన్ను ఎంత దూషిస్తున్నారో అని ఆలోచించసాగారు. ఒక్కసారి ఉద్ధవుడిని బృందవనం పంపి అక్కడి వారి క్షేమ సమాచారం తెలుసుకొని వారిని ఊరడించమని అనుకున్నారు. బృహస్పతి తో సమానమైన వాడు, గంభీరుడు, మంచి భావాలు కలిగిన వాడు, గొప్ప తెలివిగల వాడు, చంద్ర వంశస్థుడైన ఉద్ధవుడిని పిలిచి ఇలా చెప్పాడు. ఉద్ధవా! ఇలారా! బృందావన వాసులు నా పరమ భక్తులు. వారు నన్ను చూడాలని ఎంతగా తపిస్తున్నారో. అమ్మ నాన్న నా పై చూపించిన ప్రేమ మరువలేనిది. వారిని అడిగానని చెప్పు. నేను త్వరలో బృందావనం వస్తాను అని చెప్పు. వారిని బాధపడవద్దు అని చెప్పు.ఇంకా గోపాలబాలురు స్నేహభావం మరువలేనిది. వారి క్షేమ సమాచారం విచారించు. తరువాత గోపికలు ప్రణయ మూర్తులు. నేను వస్తానని ఎదురు చూస్తూ నా మీద దిగులుతో అన్నీ మరిచిపోయి ఎంతోగానో దుఃఖిస్తూ ఉంటారు. నన్ను నమ్ముకున్న వారిని విడవటం ధర్మం కాదు. వేగంగా వెళ్ళు. నాపై ప్రేమతో పెరుగుతున్న వియోగ బాధను వారెలా ప్రాణాలు నిలబెట్టుకున్నారో? లోక ధర్మాన్ని విడిచి పెట్టి నా మీద నా మనసు నిలిపి భక్తి ఉండేవారిని నేను లోపడి వారిని దయతో చూస్తూ కాపాడుతాను. నన్ను శరణు వేడినా వారిని ఆదుకోవడం నా సహజ స్వభావం.

ఉద్ధవుడు రథమెక్కి సూర్యుడు అస్తమించే సమయానికి బృందావనం చేరారు. అడవుల్లో మేత వేసి వచ్చే గోవుల పాత తొలి ఏకాదశి అతని రథంపై పడుతుండగా ఉద్ధవుడు బృందావనంలోని నందుని ఇంటికి వచ్చారు. నందుడు ఆ వద్దు వాడిని చూసి ఆనందంతో కౌగిలించుకున్నారు. ఇతను మా పాలిట శ్రీకృష్ణుడు అంటూ సాదరంగా ఆహ్వానించారు. కడుపునిండా కమ్మని భోజనం పెట్టారు. ఉత్తరుడికి ప్రయాణం అలసట తీరిన తర్వాత మాట్లాడాలని ఎంతో ఆనందంతో ఎదురుచూశారు. కొంతసేపటి తరువాత ఉద్ధవుడితో నందుడు నా స్నేహితుడు బస్సులో దేవుడు క్షేమంగా ఉన్నాడు కదా. గర్వం తోడైన కంసుడు మరణించాక తమ కుమారులు అతనిని చక్కగా సేవిస్తున్నారు కదా. అన్నయ్య! ఉద్దవా! శ్రీకృష్ణుడు మమ్మల్ని తల్లిదండ్రులని తలుచుకుంటూ ఉంటాడా. అతనికి దూరంగా ఉంటున్న గోపాల బాలురను, గోపికలను, ఆలమందలను ఎప్పుడూ గుర్తు చేసుకుంటూ ఉంటాడా. ఇక్కడి వనాలను, నదులను గూర్చి మాట్లాడుతూ ఉంటాడా. శ్రీకృష్ణుడు మళ్ళీ బృందావనానికి ఎప్పుడు వస్తాడయ్యా. మచ్చలేని చంద్రుడు వంటి అందాల కాంతులు చిందే ఆ కమలాక్షుడు నిండు వదనము మనసు తీరా చూస్తే అదృష్టం మళ్ళీ మాకు ఈ జన్మలో లభిస్తుందా? " అనే మాట్లాడుతూ శ్రీకృష్ణుడు అంతకుముందు చేసిన పనులు అన్ని మళ్లి మళ్లి చెప్పి బొంగురుపోయిన గొంతుతో మాట్లాడలేక కన్నీటిపర్యంతమైన మిన్నకున్నారు. అలా భర్త నందుడు శ్రీకృష్ణుడి గురించి వర్ణిస్తూ ఉంటే యశోదమ్మ మనస్సు తల్లి ప్రేమ పారవశ్యం చెంది పాలుగా మారింది. ఉండండి శ్రీకృష్ణుడు త్వరలోనే వస్తారు తల్లితండ్రులైన మిమ్మల్ని చూస్తాడు.శ్రీకృష్ణ బలరాములు ఈమధ్యనే కాశీకి వెళ్లి సాందీపుడు అనే గురువు దగ్గర సకల విద్యలు నేర్చుకొని తిరిగి మధురకు వచ్చారు భూభారాన్ని దించటం కోసం శ్రీకృష్ణ బలరాములు మనుషుల రూపంలో అవతరించారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. నాని ప్రాణం పోయేటప్పుడు సర్వమునకు ప్రభువైన ఆ శ్రీహరిని స్మరిస్తున్న వారు బ్రహ్మ స్వరూపుడై సూర్యుడివలే తేజముతో విరాజిల్లుతూ ముక్తి రూపమైన శ్రేయస్సును పొందుతారు. సర్వ జీవుల యందు ఆత్మగా ఉన్నవారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు. కారణాల వల్ల మానవ రూపమును దాల్చిన వాడైనా అటువంటి శ్రీమన్నారాయణుడు మీద మీరు మనస్సును లగ్నం చేసి కొలుస్తున్నారు. పేరు పరమ ధన్యులు. ఆయన ఎల్లప్పుడు సకల జీవుల యందు ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయనకు తల్లి, తండ్రి, భార్య, స్నేహితుడు, చుట్టము, వ్యతిరేకి, ఇస్టుడు, అయిస్టుడు ఎవరూ లేరు. ఆయనకు జనన మరణాలు లేవు. సజ్జనులను సంరక్షించడానికి తిరిగిన రోజులు అయినా గుణములు ధరించి సృష్టి స్థితి లయములు అనే లీలను సాగిస్తూ ఉంటారు అని ఉద్ధవుడు చెప్పి ఇంకా అనేక శ్రీకృష్ణుడి మహిమలను గురించి చెప్తూ ఆ రాత్రి నిద్రపోయారు.

 మరుసటి రోజు వేకువజామునే పెరుగు చిలుకుతున్న శబ్దం తో నిద్రలేచారు ఉద్ధవుడు. ఈ రోజు లాగానే తన నిత్య అనుష్ఠానాలు అన్నీ పూర్తి చేసుకున్న తరువాత శ్రీకృష్ణుడు చెప్పిన ఏకాంత స్థలంలో కూర్చున్నారు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన ఉద్ధవుడికి చూసి అచ్చం శ్రీకృష్ణుడే ఉన్నారు అని అనుకోసాగారు గోపికలు. ఆరు వత్తులతో ఇలా అన్నారు. మాకు మీరు తెలుసు మీరు శ్రీకృష్ణుడి స్నేహితుడే కదా. క్షేమ సమాచారాలను తన తల్లిదండ్రులకు చెప్పటం కోసం ఆయన మిమ్మల్ని తిరిగి పంపించారు. మీరు అపారమైన భక్తితో ఇక్కడికి వచ్చారు. ఆయన తమ తల్లిదండ్రులను ఇంకా మర్చిపోలేదు పోనీలే ఇంకా ఆయనకు గుర్తుపెట్టుకోదగ్గ వారు ఎవరూ ఇక్కడ బృందావనంలో మరి ఇంకెవరు ఉన్నారు కనుక? అని ఒక గొప్ప గా మాట్లాడుతుండగా ఇంకొక గోపికలు శ్రీ కృష్ణుని పాదాలు గుర్తుకువచ్చి ధ్యాన పరవశురాలై అయింది. ఆమె తన దగ్గర ఉన్న తుమ్మెదలా చూసింది. ఉద్ధవుడికి వినిపించే విధంగా తుమ్మెద తో ఇలా మాట్లాడసాగింది. తుమ్మెద! మేము భవబంధాలను విడిచిపెట్టి ఆయన లీనమయ్యే మోక్షాన్ని కోరుకున్న మమ్మల్ని ప్రభువు ఎందుకు విడిచిపెట్టారు అటువంటి ధర్మాత్ములు మెచ్చుకుంటారు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా చెప్పు. స్వేచ్ఛగా ఎగిరే పక్షులు కూడా ఆ పరమాత్మ పేరు ఒక్కసారి. వింటే చాలు పరవశించి పోతాయి. అన్నిటిని వదిలిపెట్టి శ్రీకృష్ణుని ఆలోచనలో మా బ్రతుకులు మా కురుస్తాయా చెప్పు. మేము శ్రీకృష్ణుని శరణువేడారు అటువంటి మమ్మల్ని కాదని మా వద్దకు రాకుండా ఉండటం న్యాయం కాదు అని శ్రీకృష్ణుడు కాళ్ళమీద పడి గట్టిగా నొక్కి చెప్పు. బంగారు మండల తో నిర్మించిన మేడలు తప్ప మాకు పూరిగుడిసెలో కనబడతాయి. యాదవ వంశానికి అలంకారమైన యశోద నందనుడు మా పల్లెటూరు ఏమైనా ఎందరో రాజులు చేసేవి ముఖ్య పట్టణమా. ఆ శ్రీహరి కనపడడానికి మా అడవి సువాసనలు చెట్లతో నిండిన ఉద్యానవనము. ఆ శ్రీకృష్ణుడికి మా గోవులు సర్వ శుభ లక్షణ మొదలైన ఏనుగులా?గుర్రాలా? ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని గురించి ఎందుకు ఆలోచిస్తారు. ఈ విధంగా అనేక రకాల గా శ్రీకృష్ణ సందర్శనము కరువై మాట్లాడుతున్న గోపికలను శాంతింప చేయటానికి పెద్దోడు ఇలా మాట్లాడే సాగారు. జపము, దానము, వ్రతము, హోమము, ఆత్మనిగ్రహం, తపస్సు, వేదాధ్యయనము ఇవన్నీ చేసిన ఆ భగవంతుడిని మనసులలో నిలుపుకోలేరు. అటువంటి జగదీశ్వరి డైన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం దృఢమైన ధ్యానం నెలకొని ఉంది కదా. మీ చరిత్ర లో చాలా అద్భుతమైనవి. గోపికలారా! శ్రీకృష్ణుడు నన్ను మీ దగ్గరకు పంపి పని అప్పజెప్పి నొప్పులు నాతో చెప్పిన మాటలు మీతో చెబుతాను ప్రశాంతంగా వినండి అన్నారు. ఓ గోపీకలారా! నేను సమస్త కార్యాలకు ముఖ్యమై ఉన్నాను. నా ఎడబాటు మీకు కలుగదు. నేను సకల ప్రాణులలో భూమి అగ్ని నీరు వాయువు ఆకాశం అనే పంచ భూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు పంచప్రాణాలకు, జ్ఞానకర్మేదరియాలకు ఆ ఆధారభూతుడు అయి ఉన్నాను. నాయందే సంకల్పం మహిమతో నాలో సూక్ష్మ రూపమున ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంలో సృష్టిస్తాను. రక్షిస్తాను, నశింప చేస్తాను. ఆత్మానాత్మ విచార రూపమైన సాంఖ్యము. యమ నియమాలు అయి న అష్టాంగ యోగము. వేదము, సత్యము, తత్వము, ఇంద్రియ నిగ్రహం అయిన ధమాము. మనోనిగ్రహం చివర నేను ఉంటాను. స్త్రీలు సమీపంలో ఉన్న వారి కన్నా దూరంగా ఉన్న వారినే ఎక్కువగా ధ్యాన్నిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రేమ కలిగిన వారై ఉంటారు. అందుకే మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలని నేను నీకు దూరంగా ఉన్నాను. భయపడకండి. జ్ఞాన స్మరణలు చేస్తూ మీరు నన్ను పొందగలరు. అని మీకు చెప్పమని శ్రీకృష్ణుడు నాకు చెప్పి పంపారు. తరువాత ఉద్ధవుడు తెలియజేసిన శ్రీకృష్ణ సందేశం విని వారు దుఃఖన్ని విడిచి అతడిని పూజించారు. ఆ విధంగా శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తూ ఉద్ధవుడు కొన్నిమాసాలు బృందవానంలో గడిపాడు. తరువాత నందాది యదుపుంగవులను తీసుకొని మధురకు బయలుదేరి రథం మీద వెళ్ళాడు..అలా కృష్ణుని దర్శించుకొన్న ఉధ్ధవుడు అతడితో తగు విధంగా మాటలాడుతూ తన ద్వారా నందుడు మమొదలయినవారు పంపించిన బహుమానములు కృష్ణ బలరాములకు, ఉగ్రసేన మహారాజుకు వేర్వేరుగా సమర్పించారు. తరువాత కొంత కాలానికి తనను ఆహ్వానించిన కుబ్జా ఇంటికి ఉద్ధవుడిని తీసుకొని వేళారు శ్రీకృష్ణుడు. ఆయనని చుసిన కుబ్జా సంతోషంతో తన చెలికతేలను పిలిచి స్వామిని కూర్చోపెట్టి పాదాలు కడిగి సుగంధ్రావ్యలను చల్లి ఆయనను పువ్వులతో పూజించారు. అపుడు శ్రీకృష్ణుడు కుబ్జాతో ఆరోజు నన్ను నీ ఇంటికి రమ్మని ఆహ్వానించావు కదా. వచ్చాను. నీ పూజకు సంతోషించాను. నీకు ఏమి వరం కావాలో కోరుకుంటూకో అన్నారు. అందుకు కుబ్జా స్వామీ కురుపిగా ఉన్న నన్ను అత్యంత సౌందర్య రాశిగా చేశారు. ఈ సౌందర్యం మీదే దీనినే మీకు సమర్పిస్తాను స్వీకరించండి. శ్రీకృష్ణుడే ఆమె కోరిన కోరికను తీర్చారు. తర్వాత శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఆ భవనం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు ఉద్ధవుడు మనస్సులో సాక్షాత్తు పరమాత్మే తన ఇంటికి వచ్చి ఏమి కావాలో కోరుకో మంటే మోక్షము కొరకుండా విషయం వాంఛలను కోరుకుంది. కర్మ ఫలం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకున్నారు.   

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...