శ్రీకృష్ణ జరాసంధ యుద్ధం

శ్రీకృష్ణ జరాసంధ యుద్ధం




కంసుడి భార్యలు అయినా ఆస్తి, ప్రాస్తి ఏడుస్తూ తన తండ్రి అయిన జరాసంధుడు దగ్గరకు వెళ్లారు. ఆస్తి, ప్రాస్తి జరసంధుడితో నాన్న!ఆ యాదవుల అయిన శ్రీ కృష్ణ బలరాములు మధుర కు వచ్చి కంసుడిని చంపి మిమ్మల్ని విడవలను చేశారు. నాన్న నువ్వే మాకు న్యాయం చేయాలి. శ్రీకృష్ణుని వడ్డించింది అల్లుడు ఆత్మకు శాంతిని కలిగించాలి అని ఏడుస్తూ వేడుకొన్నారు. అది విన్న జరాసంధుడు కోపంతో ఊగిపోతూ మండిపడ్డాడు. కోపంతో ఏమిటి! శ్రీకృష్ణుడు యుద్ధంలో కంసుని సంహరించాడా? శ్రీ కృష్ణుడికి నా శౌర్య పరక్రమాల గురించి తెలియదా? నా కోపం జ్వాలతో ఆ యాదవ వంశాన్ని నశింప చేస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్లి దాక్కున్న అక్కడికి వెళ్లి మరి చంపేస్తాను. నేడు ఈ భూమండలమంతా యాదవ రహితం చేస్తాను. నా బలపరాక్రమాలతో వారిని సంహరిస్తాను.హరిహరాదులు అడ్డు వచ్చినా సరే ఇది తప్పదు అని శబ్దం చేశాడు జరాసంధుడు.వెంటనే యుద్ధ సన్నద్ధుడై యుద్ధభేరి మోగించారు. జరాసంధుడు ఇరవై మూడు అక్షౌహిణుల సైన్యాన్ని వెంటబెట్టుకుని మధురానగరం పై దాడి చేయటానికి వెళ్ళాడు. జరాసంధుడి సైన్యంలో ratthaalu ఏనుగులు గుర్రాలు నడిచే సైనికుల పాదధూళి కళ్ళు కనిపించక సూర్యుని రధం ఆకాశంలో మెల్లగా నడిచింది. ఈ విధంగా జరాసంధుడి సేనలు మధుర నగరాన్ని చుట్టుముట్టాయి. ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు తన మనసులో ఇలా ఆలోచించసాగారు. 23 అక్షౌహినుల సైన్యం మధుర నగరాన్ని చుట్టుముట్టింది. ఆ మగధ దేశాధిపతి అయిన జరాసంధుడి పట్ల సామ దాన భేద అనే ఉపాయాలు పనికిరావు. నాలుగవది అయిన దండోపాయమే సరైనది. దోమ మండలం లో పాపం తో నాలుగు వైపులా పెరిగిపోయిన బరువును తగ్గించటానికే కదా నేను అవతరించింది. ఈ జరాసంధుని యుద్ధంలో చంపకూడదు. వీడితో వచ్చిన సైన్యాన్ని చంపేయాలి. వీడిని విడిచిపెడితే మళ్లీమళ్లీ దుష్టులైన రాజుల సైన్యాన్ని తీసుకొని వస్తూ ఉంటాడు. అందరూ అయిపోయిన తరువాత చివరికి వేడిని సంహరించాలి అని అనుకున్నారు. ఈ లోపు రెండు యుద్ధ కవచాలు ధరించిన సారధితో బాణాలు, ధనస్సులు, చక్రాలు, మొదలైన అనేక రకాల ఆయుధాలతో ఉన్న రెండు దివ్య రధాలు దేవతల దగ్గర నుండి భూమికి వచ్చాయి. వాటిని చూసి శ్రీకృష్ణుడు బలరాముని తో ఇలా అన్నారు. అన్నయ్య! చూడు రధాలు అన్ని ఆయుధాలతో సహా ఆకాశం నుండి దిగి వచ్చింది వీటిని స్వీకరించి అనుమానం పడవలసిన పని లేదు. దేవతలు ఆనందం పొందేలా శత్రురాజులను సంహరించు. ఈ విధంగానే అవతార ప్రయోజనం నెరవేరుతుంది. యుద్ధానికి త్వరగా సిద్ధం అవ్వండి శ్రీకృష్ణుడు బలరాముని ఉత్సాహపరిచారు. వ్యక్తి కవచాలు ధనుర్బాణాలు ధరించి ఏనుగులు అశ్వాలు తీసుకొని అది భయంకరులైన శ్రీకృష్ణ బలరాములు తన అనుచరులతో యుద్ధభూమికి వెళ్లారు. శత్రువులను అదిరిపడి భయపడేలా శ్రీకృష్ణుడు గంభీరంగా తన పాంచజన్య శంఖం పూరించారు. శ్రీ కృష్ణుడి పాంచజన్య శంఖ నినాదంతో జరాసంధుడి వైపు ఉన్న సేనల గుండెల్లో దడ పుట్టింది. అప్పుడు జరాసంధుడు శ్రీకృష్ణుని తో ఇలా అన్నాడు. ఓరి కృష్ణా!ఆవులను మేపుకునేవాడా! ఇవే అదిలించి పంపటానికి ఆవు మందులు అనుకున్నావా మదమెక్కిన ఏనుగు లు. చెవులారా వినటానికి ఆవుల అంబారావాలు కావున గుర్రం సకిలింపులు. ఇవి ఎడ్లబండ్లు కావు ఉద్యమంలో కదం తొక్కే రథాలు. చూసి మాట్లాడటానికి ఆవులమంద అనుకోకు యముడితో సమానమైన శత్రు సేనలు. నోటితో ఆర్పటానికి ఇది అడవిలోని దావానలం కాదు వేల బాణాల అగ్ని. ఆనందించటానికి ఇది బృందావనం కాదు సైన్యం వ్యూహాలు యుద్ధభూమి. నువ్వు నాట్యం చేయడానికి ఇది యమునా నది కాదు దారుణమైన యుద్ధభూమి. ఈ యుద్ధం నీకు ఎందుకు వెళ్ళు అని ప్రగల్బాలు పలికాడు. అప్పుడు శ్రీకృష్ణుడు జరాసంధుని తో ఓ మగధాదిశా! గొప్పలకు ఎందుకు పోతావు. ఇంతకు ముందు రాజులతో యుద్ధం లో గెలిచావు అంటారు అది చాలదా నీకు. గొప్పలు పలకటం సూర్యుల పద్ధతి కాదు. నేను ప్రళయకాలంలో ని భయంకరమైన అగ్ని అయినా సరే హరిస్తాను. జరాసంధ! నన్ను పశువులను పాలించేవాడు అన్నావు కదా. దీని వలన నాకు ఏమి ఇబ్బంది లేదు యుద్ధం చేస్తే గోపాలకుల భూపాలకులు యుద్ధ నైపుణ్యం తెలిసి వస్తుంది. వీరులైన వారు పౌరుషం చూపిస్తారా తప్ప నీలాగా తమనితాము పొగడుకోరు. పౌరుషం అంటే యుద్ధంలో నీ ప్రతాపం ప్రదర్శించు అని శ్రీకృష్ణుడు అనడంతో జరాసంధుడికి కోపం వచ్చింది. జరాసంధుడి వివిధ సేన సమూహాలను ముందుకు నడిపించి శ్రీకృష్ణ బలరాముల చుట్టుముట్టారు. గుర్రాల సకిలింపులు, ఏనుగు ఘింకారాలు, రథచక్రాల శబ్దాలు వింటినారి శబ్దాలు పెరుగుతున్న ధరలు చక్రాల బాణాలు మొదలైన ఆయుధాలు జయజయరామ భీకరంగా బ్రహ్మాండాన్ని వేదిస్తూ ఒక్కసారిగా చెలరేగాయి. అప్పుడు శ్రీకృష్ణుడు సేనలు జరాసంధుని సేనలు ఇరువురు పౌరుషంతో పోరాడే సాగారు. యోధులు తమ తమ సేనలను తమ బలపరాక్రమాలు మించి గట్టిగా పెడబొబ్బలు పెట్టారు. గర్వంతో చెలరేగారు. గదాలతో మోదరు. ఈ విధంగా వీర భటులు పలు రకాలుగా పరాక్రమం చూపించారు. గుర్రపు సైన్యాలు శత్రువుల ప్రతి వ్యూహాలను చేదించాయి. భయంకరమైన యుద్ధం జరిగింది. శ్రీకృష్ణుని పక్షంలోని రధాలు విరిగిపోయాయి. అశ్వాలు తెగిపడ్డాయి. ఏనుగులు కూలిపోయాయి. భటులు మరణించారు. రక్తం ధారలుగా ప్రవహించింది. తలలో తెగిపోయాయి. జనసేనలో ఓడిపోయి పారిపోవటం చూసిన శ్రీకృష్ణుడు సమరోత్సాహంతో అత్యంత బలమైన తన బాహువులను సారించి విజృంభించారు. బ్రహ్మాండం బద్దలయ్యే ల పాంచజన్య శంఖం పూరించారు.బాణాలు ప్రయోగించారు. సమ్మెటలతో రోకళ్ళతో కొట్టుకున్నారు. కత్తులతో యుద్ధం చేశారు. చక్రాలను ఛేదించారు. ఈటెలు శూలాలు విసురుకున్నారు. యాదవ సైన్యం భయపడింది. వీరులు మరణించారు. బాలు ఏనుగులు రథాలు గుంపులు చెల్లాచెదురయ్యాయి. యాదవ నా బలం వెనక్కు తగ్గింది. వీరులకు అగ్రగణ్యుడు బలరాముడు. లో కొన్నత భుజబల సంపన్నుడు శ్రీకృష్ణుడు. ఇంతటి మహామహులను జరాసంధుడు అడ్డగించి వారి సేనలను తరిమి కొట్టడం చాలా వింతగా ఉంది అని మధురానగరి స్త్రీలు మేడల మీద నుంచి చూసి బాధపడ్డారు. ఆ శంఖధ్వని వేల పిడుగుల మోతల వినపడింది. శ్రీకృష్ణుడు ధరించిన నెమలి పించం ఇంద్రధనస్సులో కనపడింది. కృష్ణుడు తన ధనస్సును ఎక్కుపెట్టి అల్లెత్రాడు తో ఎప్పుడు బాణాలు సంధించాడో ,లాగడో, విడిచిపెట్టాడో అంత తెలియకుండా జరిగిపోయింది. శత్రువులు తెలుసుకునే లోపు యుద్ధరంగంలో బాణాల వర్షం కురిసింది. శ్రీకృష్ణుని ధనుస్సు చేసే శబ్దాలకు యుద్ధ రంగంలో ఉన్న రాజులకు సహించలేని రూములో చెప్పులు కూడా వినిపించాయి. శ్రీకృష్ణుని రధానికి కట్టిన గుర్రాల పరుగు లో లేచిన దుమ్ము చీకటి ఏర్పడింది. శ్రీకృష్ణుని యుద్ధ నైపుణ్యానికి పరవశించి ఆకాశంలో నారదమహర్షి చేతులెత్తి నాట్యం చేస్తున్నారు. అనంతమైన సంతోషంతో నెమళ్లు తాండవ నృత్యం చేశాయి. శ్రీకృష్ణుడి రథచక్రాల శబ్దాలకు భయపడి ఏనుగు కుంభస్థలం పై పడిపోతున్నారు వీరులు. ప్రళయ కాల సమయంలో కారు మబ్బుల మధ్యలో కాంతివంతంగా మెరుస్తున్న గోవిందుడు శత్రువులకు కనిపించాడు. ఆయనకు సంబంధించిన దివ్య బాణాలు తగిలి వారి శరీరాలు తునాతునకలు అయ్యాయి. శ్రీకృష్ణుడు అనేక దివ్య అస్త్రాలను సంధిస్తుంటే వాటి రాపిడికి వచ్చిన వర్షాకాలం లోని మినుగురు పురుగులు కనిపించాయి. బాణాల వలన కింద పడిన వీరుల కిరీటాలు లో ఉన్న మనుషులు చెల్లాచెదురుగా చిన్న చిన్న పురుగులు లాగా కనిపించాయి. తీవ్రమైన అర్ధచంద్ర బాణాలు కాళ్లకు తగలగా కృష్ణా!కృష్ణా!అగు, అగు అని అరుస్తూ నేలపై కూలుతున్న సైనికుల శరీరాలు గొడ్డలి చేత నరకబడి కింద పడుతున్న పెద్ద చెట్టు లాగా కనిపించాయి. భయంకరంగా రక్తం నదిలా ప్రవహించింది. ఆ ప్రవాహంలో భుజాలు పాములాగా, తలలు తాబేళ్లుగా, వెంట్రుకలు నాచుగా, చేతులు చేపలు గా, గుర్రాల ముసాళ్లు గా, ఏనుగులు దీవులుగా, రథం పై ఉన్న తెల్లని గొడుగులు రకాలుగా, విరిగిపోయిన ఆభరణాలలో ని రత్నాలు ఇసుకతిన్నెలు గా కనిపించాయి. మరొక ప్రక్క బలరాముడు విశాలమైన ప్రాంగణంలో తన ముఖంలో చిరునవ్వుతో రోకలిని వేగంగా గిరగిరా తిప్పుతూ శత్రువుల ప్రాణాలు తీశారు. అమితమైన బలం కలిగిన వాడు విషాన్ని ఆయుధంగా కలిగినవాడు బలరాముడు ఆ యుద్ధరంగంలో ప్రళయకాలంలో నియమాలు కనిపించాడు. బలరాముడు ఇనుప నాగలిని వేగంగా విసురుతూ శత్రువుల తలలో రూములు చీల్చి ముక్కలు చేశారు. అది చూసిన జరాసంధుడి సైన్యం భయంతో తల్లడిల్లిపోయింది. బలరాముడు కోపంతో మహా భయంకర రూపంలో కనిపిస్తూ ఒక చేతితో నాగలిని చాచి రాజులను దగ్గరకు లాక్కుని మరొక చేతితో రోకలితో వారి తలలు పగులగొట్టి యుద్ధంలో రక్తప్రవాహంలో పారేలా చేశారు. ఆ ఇద్దరు రంగంలో బలరాముడు నాగలితో బద్దలుకొట్టిన ఏనుగు కుంభస్థలం లోని ముత్యాలు నెల రాలి రైతు పొలంలో చెల్లి నువ్వు లాగా కనిపించాయి. బలరాముడు నాగలితో విజృంభిస్తుండగా శత్రు రాజుల సైన్యాలు భయపడి దూరంగా పారిపోయాయి. సూర్యుడు తన అనంతమైన కిరణాలతో భూమంతా ప్రకాశించిన విధంగా పరాక్రమశాలి అయిన శ్రీకృష్ణుడు భయంకరుడు వేలకొద్ది బాణాలతో భూమి అంతా కపేశారు. మధుర నగరాన్ని చుట్టుముట్టిన ఆ మగధరాజు యొక్క సైన్యాన్ని అంతటినీ శ్రీకృష్ణుడు బలరాముడు తీవ్రంగా చీల్చి చెండాడి మట్టుబెట్టాడు. లోకాలను అవలీలగా పుట్టిస్తూ నటించూ నశించే లా చేసి సమర్థుడైన శ్రీమన్నారాయణునికి శత్రు సేనలను నాశనం చేయటం ఒక లెక్కలోనిది కాదు. నీ మానవుడే పుట్టినందుకు ఆయన తన ధర్మాన్ని నిర్వహించి కావ్యాలలో ప్రసిద్ధి చెందారు. ఆ సమయంలో బలరాముడు శత్రువులకు భయం కలిగించేలా అత్యంత వేగంతో నాగలిని రోకలిని ఆయుధాలుగా చేసుకుని రధాలను ధనస్సు లను ధనస్సులను గుర్రాలను కూల్చివేశారు. బావగారూ అహంకారంతో వున్న జరాసంధుని పట్టుకొని భయంకరమైన పిడికిలితో గూడారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు భవిష్యత్తును తలచుకొని జరాసంధుడిని ఈ సమయంలో చంపకూడదు అతనితో ఇంకా పని ఉంది అన్నీ అన్నయ్యను ఆపారు. తర్వాత జరాసంధుని తో శ్రీకృష్ణుడు జరాసందా! నీవు బాధ పడవలసిన అవసరం లేదు. వెళ్ళు. మళ్లీ సేనలను సమకూర్చుకొని రా. నీవు ఓపిక ఉన్నంత వరకు ప్రయత్నించు లేదా శక్తి అని ఇక్కడే ప్రాణాలు వదిలిపెట్టు అని నవ్వుతూ విడిచిపెట్టారు. జరాసంధుడు ఏమో సిగ్గుతో మొహం ఎత్తుకో లేక కోపంతో కుటిలత్వం తో తన మనసులో తపస్సు చేసి అయినా సరే వీళ్ళను జయించి తీరాలి అనుకొన్నాడు. పారిపోయిన తన రాజులందరిని కలుపుకొని ఓడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆకాశంలో నుంచి దేవతలు సంతోషంతో శ్రీ కృష్ణ బలరాముల పై పూల వర్షం కురిపించారు. అప్పుడు శ్రీ కృష్ణ బలరాముల మధుర నగర వాసులు కీర్తిస్తూ ఉండగా మంగళవాయిద్యాలు మ్రోగుతుండగా నగర ప్రవేశం చేశారు.మధుర నగర వీధులన్నీ శుభ్రంగా కస్తూరి కలిపిన నీళ్ళతో కలిపారు. మధురానగర మంతా పూలతో జెండాలతో అలంకరించారు. వెల్లువలా వచ్చిన శత్రురాజులను జయించి శ్రీకృష్ణ బలరాములు వస్తున్నారు. రండి! రండి! కనులారా దర్శించుకుని రాము అని ఎత్తైన మెడలు ఎక్కి నగర స్త్రీలు వారిపై పూలను చల్లారు. అలా నగరంలోకి ప్రవేశించిన శ్రీ కృష్ణ బలరాములు యుద్ధం ఎలా జరిగింది అని ఉగ్రసేన మహారాజు చెప్పారు. శ్రీకృష్ణుడు మధురానగరం ఆనందంగా ఉన్నారు. దాని జరాసంధుడు అధికమైన అహంకారంతో భూమండలంలోని దుష్టులైన రాజులందరినీ కలుపుకొని 17 సార్లు ప్రతిసారి 17 అక్షౌహిణీ సైన్యంతో మధుర నగరం పై దండెత్తాడు. వచ్చిన ప్రతిసారి ఓడిపోయినా మళ్లీమళ్లీ శ్రీకృష్ణుని సంహరించాలి అని వచ్చేవాడు. అన్నిసార్లు జరాసంధుడి సైన్యం నిరసిస్తున్న పట్టించుకోకుండా మళ్లీ పద్దెనిమిదో సారీ యుద్ధానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇది ఇలాగే నడుస్తుంది అని కలయవన అనే రాక్షసుని కూడా సంహరించాలి అని నారద మహర్షి అనుకుని రాక్షస రాజు దగ్గరకు వెళ్లారు. ఓ కలయవన! నువ్వు రాజులు అందరిని గెలిచావు గాని ఎందుకు ఇంకా యాదవులను చేయించలేదు. వాళ్లను మరిచిపోయావా తెలియదా లేక భయపడ్డావా. చదువులలో అగ్రగణ్యుడు ఒకరు భూమిమీద జరాసంధుడు మొదలైన రాజులను తరిమేశారు. అంతటి వారి ఈ భూలోకంలోనే మరొకరు లేరు. అతను చేసిన ఘనకార్యాలు నువ్వు వినలేదా అని నారద మహర్షి అన్నారు. ఈ మాటలు విన్న కాలయవనుడు ఏంటి నారద నువ్వు చెప్పింది ఆ మానవుడు ఎలా ఉంటాడు? ఎంతటి వాడు? ఏ విధం గా వ్యవహరిస్తాడు? ఎక్కడ ఉంటాడు? ఇతనికి మిత్రులు ఎవరు? ఏ పాటి భుజబలంతో యుద్ధం చేయగలరు? ఆ పరాక్రమాన్ని తట్టుకునే రణరంగంలో ఎదురు నిలబడగలదా? చెప్పు అని నారద మహర్షి అని అడిగారు. అప్పుడు నారద మహర్షి కలయవనా!విను. అతను నల్లని మేఘం వంటి శరీరం కలవాడు. మరో పూల వంటి కన్నులు కలవాడు. పూర్ణ చంద్రబింబం వంటి ముఖం కలవాడు. చేయవచ్చు అనే పుట్టుమచ్చ తో విశాల వక్షము కలవాడు. అతను కౌస్తుభమణి ధరిస్తారు. పసుపు పచ్చని పట్టు వస్త్రం కడతారు. చెవులకు మకర కుండలాలు ధరిస్తారు. వాడు అంత వాడు అని చెప్పు సత్యం కాని వాడు. అన్నీ దిక్కులలో పరాక్రమంతో ప్రకాశిస్తారు. అన్ని వేళల్లో నైపుణ్యంతో వ్యవహరించారు. ఆయనని భక్తితో పెట్టుకోవటం నేర్చుకుంటే తప్ప దొరకని వారు. కానీ ఇంకా ఎంతో వివరంగా వర్ణించింది నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పారు. అన్నీ విన్న కాలయవనుడు లెక్కచేయకుండా నారదమహర్షి తో ఆ శ్రీకృష్ణుడు నా ముందు ఎంతటి వాడు. నన్ను ఎదురిస్తానని అంటే కాదనను. రంగంలో ఉన్న అస్త్రాల పరంపర అతడిని బూడిద చేయడం అని గొప్పలు పలికారు కాలయవనుడు. అంతటితో ఆగకుండా మూడు కోట్ల సైన్యం వీరులను సమకూర్చుకొని అతివేగంగా దాడి చేయటానికి మధురా నగరాన్ని చుట్టుముట్టారు. మధుర నగరాన్ని ఒకవైపు ఖాయమని సైన్యం మరొకవైపు జరాసంధుని సైన్యం చుట్టుముట్టింది. వాడు అంత వాడు అని చెప్పు సత్యం కాని వాడు. అన్నీ దిక్కులలో పరాక్రమంతో ప్రకాశిస్తారు. అన్ని వేళల్లో నైపుణ్యంతో వ్యవహరించారు. ఆయనని భక్తితో పెట్టుకోవటం నేర్చుకుంటే తప్ప దొరకని వారు. కానీ ఇంకా ఎంతో వివరంగా వర్ణించింది నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పారు. అన్నీ విన్న కాలయవనుడు లెక్కచేయకుండా నారదమహర్షి తో ఆ శ్రీకృష్ణుడు నా ముందు ఎంతటి వాడు. నన్ను ఎదురిస్తానని అంటే కాదనను. రంగంలో ఉన్న అస్త్రాల పరంపర అతడిని బూడిద చేయడం అని గొప్పలు పలికారు కాలయవనుడు. అంతటితో ఆగకుండా మూడు కోట్ల సైన్యం వీరులను సమకూర్చుకొని అతివేగంగా దాడి చేయటానికి మధురా నగరాన్ని చుట్టుముట్టారు. మధుర నగరాన్ని ఒకవైపు ఖాయమని సైన్యం మరొకవైపు జరాసంధుని సైన్యం చుట్టుముట్టింది. వాడు అంత వాడు అని చెప్పు సత్యం కాని వాడు. అన్నీ దిక్కులలో పరాక్రమంతో ప్రకాశిస్తారు. అన్ని వేళల్లో నైపుణ్యంతో వ్యవహరించారు. ఆయనని భక్తితో పెట్టుకోవటం నేర్చుకుంటే తప్ప దొరకని వారు. కానీ ఇంకా ఎంతో వివరంగా వర్ణించింది నారదుడు శ్రీకృష్ణుని లక్షణాలు చెప్పారు. అన్నీ విన్న కాలయవనుడు లెక్కచేయకుండా నారదమహర్షి తో ఆ శ్రీకృష్ణుడు నా ముందు ఎంతటి వాడు. నన్ను ఎదురిస్తానని అంటే కాదనను. రంగంలో ఉన్న అస్త్రాల పరంపర అతడిని బూడిద చేయడం అని గొప్పలు పలికారు కాలయవనుడు. అంతటితో ఆగకుండా మూడు కోట్ల సైన్యం వీరులను సమకూర్చుకొని అతివేగంగా దాడి చేయటానికి మధురా నగరాన్ని చుట్టుముట్టారు. మధుర నగరాన్ని ఒకవైపు ఖాయమని సైన్యం మరొకవైపు జరాసంధుని సైన్యం చుట్టుముట్టింది. అన్నీ విన్న కాలయవనుడు లెక్కచేయకుండా నారదమహర్షి తో ఆ శ్రీకృష్ణుడు నా ముందు ఎంతటి వాడు. నన్ను ఎదురిస్తానని అంటే కాదనను. రంగంలో ఉన్న అస్త్రాల పరంపర అతడిని బూడిద చేయడం అని గొప్పలు పలికారు కాలయవనుడు. అంతటితో ఆగకుండా మూడు కోట్ల సైన్యం వీరులను సమకూర్చుకొని అతివేగంగా దాడి చేయటానికి మధురా నగరాన్ని చుట్టుముట్టారు. మధుర నగరాన్ని ఒకవైపు ఖాయమని సైన్యం మరొకవైపు జరాసంధుని సైన్యం చుట్టుముట్టింది. అన్నీ విన్న కాలయవనుడు లెక్కచేయకుండా నారదమహర్షి తో ఆ శ్రీకృష్ణుడు నా ముందు ఎంతటి వాడు. నన్ను ఎదురిస్తానని అంటే కాదనను. రంగంలో ఉన్న అస్త్రాల పరంపర అతడిని బూడిదగా అని గొప్పలు పలికారు కాలయవనుడు. అంతటితో ఆగకుండా మూడు కోట్ల సైన్యం వీరులను సమకూర్చుకొని అతివేగంగా దాడి చేయటానికి మధురా నగరాన్ని చుట్టుముట్టారు. మధుర నగరాన్ని ఒకవైపు ఖాయమని సైన్యం మరొకవైపు జరాసంధుని సైన్యం చుట్టుముట్టింది.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...