శ్రీకృష్ణ బలరాములు మరణించారని బ్రమ పడ్డ జరాసంధుడు

 శ్రీకృష్ణ బలరాములు మరణించారని బ్రమ పడ్డ జరాసంధుడు



శ్రీకృష్ణుడు బలరాముని దగ్గరకు వచ్చి కాలయవనుడు అతని సైన్యం అందరూ మరణించారు. ఇప్పుడు జరాసంధుడు మనపై యుద్ధానికి వస్తున్నాడు. అతని మరణం పాండవుల ధ్వితీయుడైన భీముని చేతిలో ఉంది. జరాసంధుడికి ఇంకా ఆయువు వుంది.. ఆట నేనే మనం సంహరించకూడదు. వీధి ఎలా వ్రాస్తే అలాగే జరగాలి. జరాసంధుడి ని ఎన్ని సార్లు ఓడించి తరిమికొట్టిన బుద్ధి తెచ్చుకోకుండా మళ్లీ మళ్లీ వస్తున్నాడు. ఆటోను ఇలాగే వస్తే మన రాజు ప్రజల ప్రాణానికి ప్రమాదం. అతను మన మరణించడం అనుకునేలా ఒక వ్యూహం పన్నాను. నీవు నన్ను అనుసరించు అన్నారు. అప్పుడు బలరాముడు శ్రీకృష్ణునితో నీవు లోక రక్షకుడివి. నీవు ఎలా అంటే అలాగే చేద్దాము అన్నారు. జరాసంధుడు 23 అక్షౌహిణుల సేనతో మధుర నగరానికి దండెత్తి వచ్చాడు.శ్రీకృష్ణ బలరాములు కావాలనే మధుర సంపదను తరలిస్తున్నట్లు జరాసంధుడి వైపు వచ్చి ఆ సంపదను అక్కడే విడిచిపెట్టి భయంకరమైన అడవిలోకి పరిగెత్తారు. అలా పరిగెడుతున్న శ్రీ కృష్ణ బలరాముల ను చూసి వారి లీలలు గుర్తించలేక జరాసంధుడు ఎగతాళి చేస్తూ ఓ యాదవ వీరులారా అలా వేగంగా పారిపోకండి. అంత ఎక్కువ వేగంతో పారిపోతున్న మిమ్మల్ని విడిచిపెట్టేను మీరు ఎక్కడ దాక్కున్నా పట్టి మిమ్మల్ని హతమారుస్తాను అన్ని వెంటపడ్డాడు. శ్రీకృష్ణ బలరాములు పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తి ప్రవర్హమనే పర్వతం ఎక్కారు. అదీ 11 ఆమడల దూరం అంతే వెడల్పు ఉంది. అది జరాసంధుడు తన నుంచి తప్పించుకోవడానికి శ్రీకృష్ణ బలరాములు అక్కడ దాక్కున్నాడు అని భ్రమ పడ్డాడు. శ్రీకృష్ణ బలరాములు ఆ పర్వతం ఎక్కగానే మాయం అయ్యారు. జరాసంధుడు తన సైన్యాన్ని విడదీసి ఆ పర్వతం ఎక్కి ప్రతి ఒక్కరూ వేతికించారు. ఎక్కడ కనిపించలేదు. జరాసంధుడు కోపంతో ఆ పర్వతం మొత్తం కట్టెలు పేర్చి అగ్ని అంటించండి అని సైన్యాన్ని ఆజ్ఞాపించారు. సైన్యం ఆ పర్వతంపై అగ్ని అంటించారు. ఆ అగ్నిజ్వాలలు ఆ పర్వతాన్ని కాల్చివేసాయి భయంకరమైన అగ్నిజ్వాలలు వలన వచ్చిన పొగ ఆకాశాన్ని అంటాయి. ఆ పర్వతం పైన ఉన్న ప్రతి పదార్థం కాలి బూడిద అయింది. చంద్రుడు వారు కాళి పోయారని భావించి తన సేనలతో మగధ దేశానికి వెళ్లిపోయాడు. అది చూసిన శ్రీకృష్ణ బలరాములు తమ వ్యూహం ఫలించింది అని చిరునవ్వుతో సముద్రం మధ్యలో ఉన్న ద్వారకా నగరానికి చేరుకున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...