అక్రూరుని హస్తిన పురానికి పంపిన శ్రీకృష్ణుడు

అక్రూరుని హస్తిన పురానికి పంపిన శ్రీకృష్ణుడు 



ఒకరోజు శ్రీ కృష్ణుడు హస్తినాపురానికి అక్రూరుని పంపిస్తామని బలరాముడు ఉద్యోగులతో కలిసి అతని ఇంటికి వెళ్లారు. అక్రూరుడు వారిని చూడగానే లేచి శ్రీ కృష్ణ బలరాముల కి నమస్కరించి కౌగిలించుకున్నారు. వారిని ఆహ్వానించి కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేశారు. పాత అక్రూరుడు శ్రీకృష్ణుడు పాదాలను తన ఒడిలో పెట్టుకొని వత్తుతూ ఇలా అన్నారు. మహాత్ములారా మీ శౌర్య పరక్రమాల వలన కంసుడు అతని అనుచరులు అరాచకాలు మధుర నగరం విముక్తి పొందింది. యాదవ వంశ వుద్దరించబడింది. ఓ పరమేశ్వరా! భవబంధాలు జ్ఞానస్వరూపుడు అయిన నీకు అంటుతాయా? సకల లోకాలకు మేలు కలిగించేది వేద మార్గం. నీవు భూభారం తగ్గించటానికి రాక్షసులందరినీ సంహరించి వసుదేవుని ఇంట అవతరించావు. నీవు దయతో రావటం వలన మా ఇల్లు పావనం అయ్యాయి.రాక్షసులూ నాస్తిక మార్గాల రచయిత ఆవేదన మార్గం అంతరించి పోయే సమయం వస్తే, నీవు అవతరించి ధర్మమును కాపాడావు.అక్రూరుడు మాట్లాడుతూ ఉండగా శ్రీకృష్ణుడు ఇలా అన్నారు. అక్రూరా! నేను మా బంధువు.వరసకు తండ్రివి. దయాసముద్రుడివి. మహాత్మా! భగవాన్ భక్తుడవై నీవు మా కోరిక తీర్చగల సమర్థుడివి. పాండురాజు చనిపోవడంతో ధృతరాష్ట్రుని ప్రకారం తల్లి అయిన కొద్ది తో పాండవులు హస్తినాపురం లో ఉంటున్నారు అంట. అంధుడైన ధృత రాష్ట్రుడు తన వందమంది కొడుకుల పైన వ్యామోహంతో కౌరవులను పాండవులను సమానంగా చూడటం లేదు. అలా కౌరవులు పాండవుల ఇద్దరు రెండు పక్షాలుగా ఉన్న ఇద్దరు చుట్టాలే కదా. కనుక ఇరుపక్షాల వారికి మేలు కలిగేటట్లు వారు సంతోషంగా ఉంటే రాబోయే ప్రమాదాన్ని మీరు హస్తినాపురానికి పరామర్శించడానికి వెళ్ళవచ్చు. అని చెప్పి శ్రీకృష్ణుడు, బలరాముడు, ఉద్ధవుడు, ప్రియుడి ఇంటి నుండి వెళ్లారు. శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే అక్రూరుడు హస్తినాపురానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ హస్తినాపురంలో భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, బహ్లీకుడు, భరద్వాజుడు, గౌతముడు, దుర్యోధనుడు, కర్ణుడు, అశ్వద్ధామ, కుంతీదేవి వంటి పాండవులను మిగిలిన చట్టాలను అక్కడ చూశారు. వారు చేసిన అభివృద్ధి సత్కారాలను పొందారు. చిన్నాపురం లో కొన్ని రోజులు అక్కడే ఉన్నారు అక్రూరుడు. ఒకరోజు వెదురు వింటుండగా కుంతిదేవి అకృరుడితో ఇలా అన్నారు. అన్నయ్య! తల్లిదండ్రులు, అక్కా చెల్లెలు, అల్లుళ్లు, అన్నదమ్ములు హలో ఎక్కడికి పంపేటప్పుడు నీతో ఏమైనా చెప్పి పంపారా. వారు అందరూ సుఖంగా ఉన్నారా? మా బాధలు వారికి తెలుస్తున్నాయా? మేము ఇక్కడ దుష్టబుద్ధి కల కౌరవుల మధ్యలో అంటే తోడేళ్ళ గుంపు మధ్య ఆడ జింక తన చిన్న పిల్లలతో ఉన్న విధంగా ఉన్నాను. దృతరాష్ట్రుడి కుమారుడైన దుర్యోధనుడు నా పిల్లలను పాముల చేత కరిపించాడు. తాళ్లతో కట్టి గంగానదిలో పడేశాడు. విషం కలిపిన అన్నాన్ని తినిపించాడు. నిద్రపోతున్న సమయంలో ఆయుధాలతో దాడి చేయించాడు. ఆడు అత్యంత దుష్ట స్వభావం కలవారు నా బిడ్డలు అంటే వాడికి నచ్చదు. శ్రీకృష్ణ బలరాములు ఎప్పుడైనా ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మేనత్త బిడ్డల క్షేమాన్ని తలుస్తారు? భక్తవస్థలుడైనా అయిన శ్రీకృష్ణుడు ఉండగా మా కుమారులు కష్టాలపాలైన కృశించి పోవలసిందేనా. శ్రీకృష్ణుడు రాజ్యాన్ని పంచి వారి సగం భాగం వారికీ చక్కగా ఇప్పిస్తాడా. అని కుంతిదేవి చెప్తూ ఏడుస్తుంటే విదురుడు అక్రూరుడు ఆమెను ఓదార్చి తరువాత ఆమె వద్ద సెలవు తీసుకుని వెళ్లారు. అక్రూరుడు దృతరాష్ట్రుడి దగ్గరకు వచ్చి ధృతరాష్ట్ర మహారాజా! నీ తమ్ముడు అయిన పాండురాజు మరణించిన తరువాత నీవు రాజ్యాన్ని ధర్మబద్ధంగా పాలిస్తాడు. మీ గౌరవానికి ఆటంకం రాకుండా పాండురాజు కుమారుల పట్ల నీ కుమారుల పట్ల సమానంగా ప్రవర్తిస్తే మంచిది. ఈ లోకంలో ఏ బంధాలు ఎవరికీ శాశ్వతం కావు. ఈ భూమి మీద ఒక జీవి ప్రాణం పోసుకుంటే ఇంకొక జీవి మరణిస్తుంది. ఒకరు పుణ్యం చేస్తే మరొకరు పాపం చేస్తారు. తల్లి చేప జీవనాధారమైన నీళ్లను దాని పిల్లలు తాగే విధంగా బుద్ధి హీనుడైన తండ్రి సంపదల్ని అతని కుమారులు దోచుకుంటారు. తరువాత వారి తండ్రి చనిపోయిన బ్రతికిన అతని విషయం వారు పట్టించుకోరు. కనుక ఓ రాజా మీరు సంపాదించిన సంపద అన్నీ దుర్మార్గులైన నీ కుమారులు తీసుకుంటారు. నీవే ఇటు భూలోకంలో అటు స్వర్గలోకంలో నిందల పాలవుతావు. తెలివైనవాడు పై అనుమానాలు మాని పాండవులకు వారి రాజ్యభాగాన్ని పంచి ఇవ్వు అని అన్నారు అక్రూరుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అక్రూరుడు తో నువ్వు చెప్పిన మాటలు మంచివే అయినా నీ మాటలు నా మనసులో స్థిరంగా ఉండవు. ఆ పరమేశ్వరుడు సంకల్పం ఎవరూ తప్పించగలరు. ఎవరి ఖర్మ ఫలం వారు అనుభవించాల్సిందే. మా కుమారుల అందరి తలరాతలు ఎలా ఉంటే అలాగే వారి జీవితాలు నడుస్తాయి అని చెప్పి అక్రూరుడు కి వీడ్కోలు పలికారు. అక్రూరుడు దృతరాష్ట్రుని మనసులో ఉన్న విషయం అర్థమయ్యింది. అక్రూరుడు ధృతరాష్ట్రునితో నీ మనసుకు ఏది మంచిది అనిపిస్తే అదే చెయ్యి అని చెప్పాడు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు. అక్రూరుని హస్తిన పురం నుండి మధురానగరం వచ్చారు.కారణజన్ముడైన శ్రీకృష్ణుడికి నమస్కరిస్తున్నాను. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు. రావటంతోనే శ్రీకృష్ణ బలరాముల ను హస్తినాపురం లో కలిసి జరిగిన విషయాలు చెప్పారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...