Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 46

కిరీటినం గదినం చక్రహస్తమ్ ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ|

తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే||

అర్థం:-

 కిరీటమును, గదను, శంఖ చక్రాలను ధరించిన నీ రూపమును చూడాలని కోరుతున్నాను. ఓ సహస్రబాహూ! విరాట్రూపా! నీ చతుర్భుజ ఆ రూపంలో నాకు చూపించు.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...