శ్రీ కృష్ణుడి వివాహములు

 శ్రీ కృష్ణుడి వివాహములు



కొంత కాలం తరువాత పాండవులు బ్రతికే ఉన్నారు అని. ద్రౌపతి దేవిని వివాహం చేసుకుని హస్తినాపురానికి వచ్చారు. వారికి రాజాం విభజించి తాండవం దగ్గరే ఇచ్చారు. వారు అక్కడ ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు. శ్రీకృష్ణుడు పాండవులను చూడటానికి ఇంద్రప్రస్థానికి సాత్యకిని కొంతమంది యాదవులను వెంటబెట్టుకుని వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూడగానే ప్రాణం లేనట్టుగా ఉన్న పాండవులకు ప్రాణం వచ్చినట్టు అయింది. వారు ఆనందంతో సాదరంగా ఆహ్వానించి ఒక ఉన్నత సింహాసనాన్ని చూపించు కూర్చోబెట్టారు గౌరవ మర్యాదలు చేశారు. సాత్యకిని ఇంకా యాదవులను గౌరవంగా ఆహ్వానించి సన్మానించారు. తరువాత శ్రీకృష్ణుడు కుంతీదేవి దగ్గరకు వెళ్లారు. శ్రీకృష్ణుడిని చూసిన కుంతీదేవి సంతోషించింది. కుంతీదేవి శ్రీకృష్ణుడిని ఎప్పుడు చూసినా తన మేనల్లుడిగా కాక పరమేశ్వరుడిగానే కనిపిస్తోంది. శ్రీ కృష్ణుడికి తన బాధనంతా చెప్పుకొన్నాడు. దుర్యోధనుడు చేసిన అపకారాలు తాము పడ్డ కష్టాలు అన్నీ చెప్పి నువ్వే నా పిల్లలను రక్షించాలి అని శ్రీకృష్ణుడికి పెద్దరికం ఇచ్చింది. శ్రీకృష్ణుడు అక్కడే ఉన్నారు. ఒక రోజు శ్రీ కృష్ణుడు అర్జునుడి ని తీసుకొని అరణ్యానికి వేటకు వెళ్లారు. అక్కడ జంతువులను వేటాడి వేటాడి అలసిపోయి దాహం కోసం యమున నది తీరానికి వచ్చారు. ఆ నరనారాయణులు ఇద్దరూ యమునా నదిలో ఆచమనం చేసి దాహం తీర్చుకుని ఇసుక ప్రదేశంలో కూర్చున్నారు. ఆ నదీ తీరంలో ఇసుకతిన్నెలపై ఒక అందమైన యువతి ని చూశారు. ఆమె తపస్సు చేసుకుంటుంది. శ్రీకృష్ణుడు ఆమెను చూసి అర్జునితో ఆమె ఎవరో వివరాలు తెలుసుకుని రమ్మని పంపారు. అర్జునుడు ఆమె దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఇక్కడ ఎందుకు తపస్సు చేస్తున్నావు నీ కోరిక ఏమిటి నీ పేరేమిటి చెప్పు అన్నారు. అప్పుడు ఆ అమ్మాయి నాపేరు కాళింది నేను సూర్యభగవానుడి కుమార్తెను. ఈ నటి దగ్గర నా తండ్రి నా కోసం ఏర్పాటు చేసిన గృహంలో పద్మాక్షు అయిన శ్రీకృష్ణుడిని భర్తగా కోరి తపస్సు చేస్తున్నాను. శ్రీకృష్ణుడు వేటకోసం ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నన్ను వివాహం చేసుకుంటానని మా తండ్రిగారు చెప్పారు. అర్జునుడు శ్రీ కృష్ణుడు దగ్గరికి వెళ్ళి పరిశీలించారు. అప్పుడు పాండవులు ప్రధానిగా విశ్వకర్మ వచ్చి ఇందిర చిత్రవిచిత్రంగా అలంకరించి అలంకరించారు. మానవుల పాపాల వలన అగ్నిదేవుడికి అనారోగ్యం వస్తుంది. అప్పుడు ఇంద్రుడు అగ్ని దేవునితో ఖాండవ వనంలో అనేక మందుల గుణాలు ఉన్నావు నీవు ఆ కాలింది అని దహించు అందులోని మందుల వల్ల నీకు అనారోగ్యం తగ్గిపోయి ఆరోగ్యం వస్తుంది అని చెబుతారు. అక్కడే అరణ్యంలో ఉన్న శ్రీ కృష్ణుడు అర్జునుడి దగ్గరకు అగ్నిదేవుడు వచ్చి తనకు సహాయం చేయమని అడుగుతారు. శ్రీకృష్ణుడు మీకు ఏం సహాయం కావాలి అంటారు. అగ్నిదేవుడు విషయం చెప్పి నేను దహనం చేసే సమయంలో ఏ రాక్షసులు నన్ను తగ్గించకుండా నాకు సంరక్షణను కల్పించండి అంటారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. శ్రీకృష్ణార్జునులు సరేనని అగ్నిదేవునికి రక్షణగా ఉంటారు. నరనారాయణుల సహాయంతో అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహిస్తాడు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. అగ్ని దేవుడు పూర్తి ఆరోగ్యవంతుడు అవుతాడు. అగ్నిదేవుడు సంతోషించి అర్జునునికి అక్షయతూణీరాలు, బెదిరించడానికి వీలులేని కవచం, గాండీవం అనే ధనస్సు, దివ్యమైన రథము, తెల్లని గుర్రాలు అనుగ్రహించారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు. ఖాండవ వన దహనం సమయంలో అగ్నిజ్వాల బాధ నుండి తప్పించి తనను రక్షించినందుకు మయుడు సంతోషించి ఒక మహా సభను నిర్మించి అర్జునుడికి బహుకరించారు. నాయుడు నిర్ణయించిన సభ కాబట్టి ఆ సభకి మయసభ అనే పేరు వచ్చింది. ఈ సభలోని దుర్యోధనుడు సంచరిస్తూ నెలకి జలశయానికి కూడా తేడా తెలియక అవమానం పొందాడు. తరువాత శ్రీకృష్ణుడు ధర్మరాజాదులు వీడ్కోలు తీసుకుని సాత్విక మొదలైన సహచరులతో ద్వారకకు తిరిగి వచ్చారు. బంధువులందరి సమక్షంలో శుభముహూర్తంలో కనిపించింది పరిణయమాడారు.


మిత్రవింద

శ్రీకృష్ణుడికి ఐదుగురు మేనత్తలు. వారిలో సుమిత్రాదేవి అవంతిపురపురాజు జయసేనుని భార్య వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. కుమార్తె పేరు మిత్రవింద. కుమారులు మింద, రువింద. మిత్రవింద శ్రీకృష్ణుడిని ప్రేమిస్తుంది. ఈ విషయం తెలుసుకున్న సోదరులు ఆమెకు స్వయంవరం ఏర్పాటు చేస్తారు. శ్రీకృష్ణుడిని తప్ప అందరిని ఆహ్వానిస్తారు. వారికీ శ్రీకృష్ణుడు అంటే ద్వేషం. అందుకు మిత్రవింద సోదరులకు తెలియకుండా శ్రీకృష్ణుడికి స్వయంవరానికి ఆహ్వానం. శ్రీకృష్ణుడు ఆమె ఆహ్వానాన్ని మనించి స్వయంవరానికి వస్తారు. మిత్రవింద శ్రీకృష్ణుడిని వరిస్తుంది. మిత్రవింద గతజన్మలో శ్రీమహావిష్ణువుని భర్తగా పొందటానికి ఆయనను ఆరాధించింది. నవవిధభక్తిలో శ్రవణాన్ని ఏంచుకొని శ్రీహరి కధలను వింటూ ఆయనకోసం తపిస్తూ మరణిస్తుంది. శ్రీకృష్ణుడు మిత్రవిందను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటారు.    

భద్ర 

శ్రీకృష్ణుడి ఐదుగురు మేనత్తలలో ఒకరు శ్రుతకీర్తి. ఈమె కైకేయ దేశపు రాజునూ వివాహం చేసుకుంటుంది. వీరి కుమార్తె భద్ర. ఈమె పుట్టుకతోనే సర్వ లక్షణ సమన్వితురాలు. భద్ర పూర్వజన్మలో సామాన్యుడైన మానవుడి ఇంటిలో జన్మిస్తుంది. ఆమె పుట్టుకతోనే జ్ఞాన సంపన్నురాలు. ఆమె పుటిన నాటినుండి జపతపయజ్ఞయాగఉపవాసాలతో గడిపింది. ఆమె యుక్త రాగానే ఆమె వివాహం చేసుకున్న వయస్సు చూస్తారు. భద్ర దానిని తిరస్కరిస్తూ నేను జీవితాంతం శ్రీ హరి ధ్యానంలోనే గడుపుతాను. అడవికి వెళ్లిపోతుంది. ఆమె ఎప్పుడు శ్రీకృష్ణుడికి మరదలిగా జన్మిస్తుంది. పెద్దల సమక్షంలో భద్ర శ్రీకృష్ణుల వివాహం జరుగుతుంది. 

నీల 
ఈమె కుంభకుడి ఇంట్లో జన్మించింది. ఈమెకు యుక్త వయస్సుకు రాగా ఆమె తండ్రి స్వయంవరం ప్రకటించాడు. అతని రాజ్యములో ఏడూ ఋషభలు అల్లకల్లోలం సృష్టించాయి. వాటిని అదుపులోకి తెచ్చిన వారికీ తన కుమార్తె నీలను ఇచ్చి పెళ్లి చేస్తాను అని ప్రకటించాడు. శ్రీకృష్ణుడు వాటిని లొంగదీసుకుంటారు. ఇంతలో నీలను కొంతమంతామంది రాజులూ అపహరిస్తారు. శ్రీకృష్ణుడు వారితో యుద్ధం చేసి వారిని ఓడిస్తారు. నీల పూర్వజన్మలో అగ్నిదేవుని అంశ అయినా కన్యభాహు కుమార్తె. ఈమె చిన్ననాటి నుంచే శ్రీహరిని పూజించేది. ఆమె యుక్త వయస్సు రాగానే తండ్రి వివాహం చేసుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు నీల సున్నితంగా తిరస్కరించి శేషాచలం పర్వతాల దగరకు వెళ్లి శ్రీహరి కోసం తపస్సు చేస్తుంది. తండ్రి చేసేది లేక ఆమెకు రక్షణ కల్పిస్తాడు. ఆమె తీర్వ తపస్సుకి మెచ్చి శ్రీహరి ప్రత్యక్షమవుతారు. ఆమె తనని వివాహం చేసుకోవాలని కోరుకుంటుంది. అందుకు శ్రీహరి కృష్ణ అవతారంలో నీ కోరిక నెరవేరుతుంది అని అభయమిస్తారు. 

లక్షణ 

మధురదేశానికీ రాజు అయినా బృహసేనుడి కుమార్త లక్షణ. స్వయంవరంలో మత్స్య యంత్రం చేధించిన వారికీ తన కుమార్తను ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటించారు. లక్షణ పూర్వజన్మలో అగ్నిదేవుని పుత్రిక. ఆమె పూర్ణపురుషుడు శ్రీహరి మాత్రమే అని భావించి ఆయనను భర్తగా పొందాలని తపించి ప్రాణత్యాగం చేస్తుంది. అందుకనే శ్రీకృష్ణుడు స్వయంవరానికి వచ్చి మత్స్య యంత్రాన్ని ఛేదించి లక్షణను పెద్దల సమక్షంలో వివాహం చేసుకుంటాడు. ఇలా శ్రీకృష్ణుడిగా అష్ట వివాహాలు జరిగాయి. శ్రీ కృష్ణుడు అష్ట భార్యలతో చాలా సంతోషంగా గడిపారు.


    

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...