శ్రీ కృష్ణుడి కి సందేశం పంపిన రుక్మిణి దేవి

శ్రీ కృష్ణుడి కి సందేశం పంపిన రుక్మిణి దేవి




విదర్భ దేశ రాజధాని అయిన కుండిని నగర రాజు భీష్మకుడు. అతను చాలా బుద్ధిమంతుడు గొప్పవాడు. అతనికి ఐదుగురు కుమారులు. వారు రుక్మి, రుక్మ రద, రుక్మ బహు, రుక్మ కేశ, రుక్మ నేత్రుడు. వారిలో పెద్దవాడు రుక్మి. ఐదుగురు కుమారుల తరువాత ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు రుక్మిణి. ఆమె లక్ష్మీదేవి అంశతో జన్మించింది కనుక ఆమె జన్మించిన నాటి నుండి భీష్మకుడి రాజ్యసంపద పెరిగాయి. రుక్మిణి దేవి కూడా దినదిన ప్రవర్థమానంగా పెరుగుతుంది. ఆమె చిన్ననాటి నుంచి బంగారపు ఉయ్యాలలో ఊగింది చెలికత్తెలతో బంతులాట ఆడుకుంది. బొమ్మల పెళ్లిళ్లు చెలికత్తెలతో కలిసి ఆడుకుంటుంది. ఆమె ఇలా దినదిన ప్రవర్ధమానమై యుక్తవయసుకు వచ్చింది. కృష్ణుడి అందం బలం సుగుణాలు తెలిసి భర్తగా వరించింది.తమ రాజ భవనానికి వచ్చే ఋషులు మునుల వలన శ్రీమన్నారాయణుని కథలను శ్రద్దగా వినేది.ఇటు శ్రీకృష్ణుడు కూడా రుక్మిణీదేవి అందచందాలు మంచి బుద్ధి శీలం నడవడిక సుగుణాలు తెలిసి ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకున్నా రు. నేనే తల్లిదండ్రులు బంధువులు అంతా కలిసి శ్రీకృష్ణుడికి ఇచ్చి కళ్యాణం చేద్దాం అనుకున్నారు. కానీ దుష్టులతో స్నేహం పట్టి జ్ఞాన హీనుడైన రుక్మిణి పెద్ద అన్నయ్య రుక్మి శ్రీకృష్ణుని పట్ల నిరోధం పెంచుకుని మూర్ఖంగా చేది దేశపు రాజు అయిన శిశుపాలునికి ప్రరుక్మిణి ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు. విజ్ఞాని తన అన్న ఆలోచన తెలిసి బాధ పడి తన మేలు కోరే వాడు అయిన అగ్నిద్యోతనుడు అనే బ్రాహ్మణుడిని పిలిచి ఇలా చెప్పింది. ఆ బ్రాహ్మణ శ్రేష్ట! అహంకారం తో కన్నులు మూసుకు పోయిన మా అన్న నన్ను చేది దేశపు వాడైనా శిశుపాలుడి కి ఇచ్చి వివాహం చేస్తానని అంటున్నారు. ఈ కార్యక్రమం ఏ విధంగానైనా శ్రీ కృష్ణుని దగ్గరకు వెళ్లి తెలియజేయండి. కొడుకు మాట మా నాన్న కూడా కాదనలేరు. అలా కాకుండా. నా ప్రేమ తెలియజేసి భక్తుల వెంట నుండువాడు అయిన శ్రీకృష్ణుడిని వెంటనే రమ్మని పిలువు అని కొన్ని రహస్య సంకేతాలు చెప్పి పంపింది. ఆ బ్రాహ్మణుడు వెంటనే ద్వారకకు బయలుదేరాడు. అలా ఆయన నడిచి నడిచి 7 రోజులు వెళ్లారు. చివరికి ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకున్నామని నిద్రపోయారు. ఆయన లేచి చూసేసరికి ఒక భవనం ఎదురుగా ఉంది. ఆయన చుట్టూ జనాలు తిరుగుతున్నారు. అగ్నిద్యోతనోకిఅయోమయం వచ్చింది. నేను అడవిలో నిద్రపోతే ఎక్కడికి ఎలా వచ్చాను. ఇది ఏ ప్రియదర్శన్ అనుకునే అక్కడ ఉన్న ఒక వ్యక్తిని అడిగారు. అందుకు ఆ వ్యక్తి అదేమిటని అలా అడుగుతావు ఇది ద్వారకా నగరం శ్రీకృష్ణుని భవనం ముందు ఉన్నావు అన్నారు. ఆ జీవిని అగ్నిద్యోతుడు సంతోషించారు. శ్రీకృష్ణునికి తాను ప్ వచ్చాను అని తెలియజేశారు. శ్రీకృష్ణుడు ఆరోజు సుధర్మ అనే సభలో వంటరిగా బంగారు సింహాసనంపై కూర్చొని ఉన్నారు. శ్రీకృష్ణుడు అనండి అనుమతి రాగానే అగ్నిద్యోతుడు వెంటనే ఆ సభలోకి ప్రవేశించారు. శ్రీకృష్ణుడు చిరునవ్వుతో ఎదురు వచ్చి ఆయనకు నమస్కరించి తన బంగారు సింహాసనంపై కూర్చోబెట్టారు. శ్రీకృష్ణుడు ఆయన కాళ్ళు కడిగే ఆయన ఒక గోవును దానం ఇచ్చారు. అగ్నిద్యోతుడు ఎన్నిరోజులు ఆగకుండా నడిచి రావటం వలన ఆయన కాళ్లు నొప్పితో బాధపడుతున్నారు. అది గమనించిన శ్రీ కృష్ణుడు ఆయన కాళ్ళను నొక్కారు.వెంటనే ఆయన శారీరక బాధలు పోయి పూర్తి ఆరోగ్యంగా మారారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణులతో మీరు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు ఇన్ని రోజులు కష్టపడి నడిచి వచ్చారు అంటే ఏదో పనిమీద వచ్చి ఉంటారు నీకు ఏమి కావాలో కోరుకో ఇస్తాను అన్నారు. విదర్భ రాజ్యానికి రాజయిన భీష్మకుడు. ఆయన కుమార్తె రుక్మిణి. పరమ సౌందర్యవతి సుగుణాల రాశి లక్ష్మి స్వరూపిణి. నేను నిన్ను ప్రేమిస్తుంది. ప్రేమ సందేశాన్ని నా ద్వారా వినిపించమని పంపింది. ఆవిడ పంపిన సందేశం చెప్తున్నాను విను. ఆ దేవుడు కళ్ళు ఎందుకు ఇచ్చారు అంటే పరమాత్మ అయిన నిన్ను చూసి తరించడానికి, నీ గురించి చెవులలో పడితే చాలు శారీరక బాధలు తీరిపోతాయి. పాదసేవ చేసుకుంటే చాలు లో కొన్నది దక్కుతుంది. భక్తి గానే నామస్మరణ ఎప్పుడూ విడవకుండా స్మరిస్తే చాలు బంధాలన్ని పటాపంచలవుతాయి. అలాంటి నీ మీద మనసు పడ్డాను. సమయం లేదు. దయవుంచి విను. నీవు ధన్యుడవు. అందరి మనసులు అలరించే వాడవు. యవ్వనం సౌజన్యం ఫ్రీ బలం దానం పరాక్రమం కరుణ సకల సుగుణ రాశివి. అలాంటి నిన్ను ఏ కన్యలు వరించకుండా ఉంటారు. మోహించుట కుండా ఉంటారు. పురం లక్ష్మీదేవి నిన్ను భరించ లేదా. నా లోకంలో రుక్మిణి అనబడే నేను ఒక్క దాని వల్లనే మొహం అనేది పుట్టిందా? సింహానికి చెందవలసిన దానిని నక్క కోరినట్లు అహంకారి అయిన శిశుపాలుడు నీ పద భక్తురాలు అయిన నన్ను తీసుకపోతాను అంటున్నాడు. అద్భుతమైన నీ మహిమ తెలియని పరమ నీచుడు వాడు. రుక్మిణీదేవి అను నేను కనుక గత జన్మలో భగవంతుడు లోకకల్యాణం అయిన నారాయణుని కోరి వ్రతాలు చేసి ఉన్నట్లయితే, దేవతలను, గురువులను, బ్రాహ్మణులను, సేవ చేసి ఉన్నట్లయితే దానధర్మాలు మొదలైనవి చేసినట్లయితే, వాసుదేవుని కొడుకైన శ్రీకృష్ణుడు నాకు భర్తగా అవ్వాలి. యుద్ధంలో శిశుపాలదిఅధలు ఓడిపోవాలి. అడ్డు చెప్పటానికి లేదు. నీ పరాక్రమం చూపి రేపు నీవు చతురంగ బలాలతో సహా వచ్చి శిశుపాలుడు జరాసంధుడు చేయించి నా దగ్గరకు వచ్చి నన్ను రాక్షస వివాహం ద్వారా తీసుకువెళ్ళాను. నేను నీతో సంతోషంగా వస్తాను. నీవు కన్య అంతఃపురములో ఉంటావు కదా రుక్మిణి. నిన్ను ఎలా తీసుకోవాలి. అలా తీసుకు వెళ్లాలంటే కాపలా వాళ్ళను అక్కడ ఉన్న మీ బంధు జనాలను చంపాల్సి వస్తుంది కదా అన్ని నీవు అనుకుంటే దానికి ఒక ఉపాయం చెబుతాను వినండి. వివాహానికి ముందు మా వారు పెళ్లి కూతురు మా ఇలవేల్పు మంగళగౌరీని మొక్కడానికి పంపిస్తారు నేను కూడా అలాగే నగరం వెలుపల మొక్కు చెల్లించడానికి అమ్మవారి గుడి కి బయలుదేరి వస్తాను. ఆ సమయానికి దారికి అడ్డంగా వచ్చి నన్ను నిరాటంకంగా తీసుకొని వెళ్ళు!. ఓ పరమాత్మా! పార్వతిపతి ఆ పరాత్పరుని పాదపద్మాల ప్రభవించిన పవిత్ర జలాలతో ఓలలాడుతూ ఉంటాడు. మహాత్ములు అజ్ఞాన రాహిత్యం కోరి శంకరుని వల్లనే ఆ పరాత్పరుని పాతాళం వద్ద జన్మించిన గంగాజలాల్లో ఆడాలని కోరుతుంటారు. అటువంటి గంగాజల తీర్థ పాదూడవైనా ఈ అనుగ్రహాన్ని పొందని ఎడల బ్రహ్మచర్య దీక్ష వహించి వంద జన్మలు కలిగిన సరే నీవే నా బదిలీ కావాలని నిన్నే వ్యాఖ్యానిస్తూ నీకై తపస్సు చేస్తూ నా ప్రాణాలను నీకే అర్పిస్తాను సుమా!శ్రీకృష్ణ నే మనోహరమైన పలుకులు వినలేని చెవులు ఎందుకు. నిన్ను చూడలేని కళ్ళకి చూపు ఎందుకు. నే మెడలోని పూలహారం భాషణ చూడలేని ముక్కు ఎందుకు. మహాత్మనే పాద సేవ చేయని ఈ జన్మ ఎందుకు నాకు వద్దు. ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశాన్ని వినిపించి ఆమె అందచందాలను వివరించారు. ఆ యువతి రుక్మిణిదేవి నీకు తగినది. ఆమెకు నీవు తగిన భర్త. మా గురువులను ఇస్తున్న ఆనతి ఇది. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఆలస్యం ఎందుకు నువ్వు నీ సేన తో కలసి కన్నెను తీసుకురావటానికి రా. శత్రువుల్ని హతమార్చి లోకానికి శుభాలు కలిగించు అని బ్రాహ్మణుని ద్వారా రుక్మిణిదేవి పంపిన సందేశం విన్నారు శ్రీకృష్ణుడు. నిన్ను చూడలేని కళ్ళకి చూపు ఎందుకు. నే మెడలోని పూలహారం భాషణ చూడలేని ముక్కు ఎందుకు. మహాత్మనే పాద సేవ చేయని ఈ జన్మ ఎందుకు నాకు వద్దు. ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశాన్ని వినిపించి ఆమె అందచందాలను వివరించారు. ఆ యువతి రుక్మిణిదేవి నీకు తగినది. ఆమెకు నీవు తగిన భర్త. మా గురువులను ఇస్తున్న ఆనతి ఇది. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఆలస్యం ఎందుకు నువ్వు నీ సేన తో కలసి కన్నెను తీసుకురావటానికి రా. శత్రువుల్ని హతమార్చి లోకానికి శుభాలు కలిగించు అని బ్రాహ్మణుని ద్వారా రుక్మిణిదేవి పంపిన సందేశం విన్నారు శ్రీకృష్ణుడు. నిన్ను చూడలేని కళ్ళకి చూపు ఎందుకు. నే మెడలోని పూలహారం భాషణ చూడలేని ముక్కు ఎందుకు. మహాత్మనే పాద సేవ చేయని ఈ జన్మ ఎందుకు నాకు వద్దు. ఇలా శ్రీకృష్ణునికి బ్రాహ్మణుడు రుక్మిణీదేవి సందేశాన్ని వినిపించి ఆమె అందచందాలను వివరించారు. ఆ యువతి రుక్మిణిదేవి నీకు తగినది. ఆమెకు నీవు తగిన భర్త. మా గురువులను ఇస్తున్న ఆనతి ఇది. ఆలస్యం ఎందుకు నువ్వు నీ సేన తో కలసి కన్నెను తీసుకురావటానికి రా. శత్రువుల్ని హతమార్చి లోకానికి శుభాలు కలిగించు అని బ్రాహ్మణుని ద్వారా రుక్మిణిదేవి పంపిన సందేశం విన్నారు శ్రీకృష్ణుడు. ఆలస్యం ఎందుకు నువ్వు నీ సేన తో కలసి కన్నెను తీసుకురావటానికి రా. శత్రువుల్ని హతమార్చి లోకానికి శుభాలు కలిగించు అని బ్రాహ్మణుని ద్వారా రుక్మిణిదేవి పంపిన సందేశం విన్నారు శ్రీకృష్ణుడు. నీ పెళ్లి జరిగి తీరుతుంది. ఆలస్యం ఎందుకు నువ్వు నీ సేన తో కలసి కన్నెను తీసుకురావటానికి రా. శత్రువుల్ని హతమార్చి లోకానికి శుభాలు కలిగించు అని బ్రాహ్మణుని ద్వారా రుక్మిణిదేవి పంపిన సందేశం విన్నారు శ్రీకృష్ణుడు.నీ పెళ్లి జరిగి తీరుతుంది. నీ పెళ్లి జరిగి తీరుతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...