ద్వారకా నగర నిర్మాణం

ద్వారకా నగర నిర్మాణం

ఇరువైపుల మధురానగరంలో ముట్టడించిన సైన్యాన్ని చూసి శ్రీకృష్ణుడు ఇలా ఆలోచించాడు. కాలయవనుడు మధుర నగరాన్ని ముట్టడించాడు. రేపో ఎల్లుండో జరాసంధుడు కూడా మన మీద దాడి చేస్తాడు. కాలయవనుడు జరాసంధుడు అత్యంత బలవంతులు. వారు నగరం రెండు వైపులా చేరి పోరాడతారు. అప్పుడు మన శక్తి కొద్ది ఒకచోట యుద్ధం చేస్తుంటే మరొకడు సందు చూసుకుని మన నగర ప్రజలను పట్టుకొని చంపవచ్చు లేదా పట్టుకుపోయి చెరసాల పాలు చేసి చిత్రహింసలు చేయవచ్చు. జరాసంధుడు అత్యంత దుర్మార్గుడు. కాబట్టి శత్రువులకు దొరకకుండా యుద్ధం చేయటానికి వీలుగా అనే ప్రదేశంలో ఒక దుర్భేద్యమైన నగరాన్ని నిర్మించి అందులో మన వారినందరినీ ఉంచాలి అని ఆలోచించండి. శ్రీకృష్ణుడు సముద్రుడి దెగ్గరికి వెళ్లి సముద్రం మధ్యలో వెంటనే ఒక ఇమ్మని అడిగారు. ఎందుకు సముద్రుడు స్వామికి నమస్కరించి శ్రీకృష్ణ నీకు ఆడియో ఇవ్వమని నిన్ను అడగటం నా అదృష్టం. మీరు తలచుకుంటే భూమికి కొదవా. నీ లీల లో నన్ను ఒక భాగం చేస్తున్నారు. మీకు ధన్యవాదాలు స్వామి అనే సముద్రుడు తన సముద్రం పన్నెండు ఆమడల పొడవు అంటే పన్నెండు ఆమడల వెడల్పు గల ఒక అక్షరం ఇచ్చారు. అప్పుడు శ్రీకృష్ణుడు దేవశిల్పి అయిన విశ్వకర్మచే అని పిలిచే ఆ సంఘటన చూపించి అందరికీ ఆశ్చర్యం కలిగే శత్రుదుర్భేద్యమైన పట్టణాన్ని నిర్మించామని ఆజ్ఞాపించారు. విశ్వకర్మ సముద్రం మధ్యన వరుణుడు దేవేంద్రుడు కుబేరుడు యముడు బ్రహ్మదేవుడు మొదలైనవారి నగరాల కంటే దృఢంగా ఒక నగరాన్ని నిర్మించారు. ఆ ప్రాకారాలు ఆకాశాన్ని అనుకున్నట్టుగా ఉన్నాయి. అడుగుభాగం పాతాళం కంటే లోటుగా ఉంది. దాని లోతు ఎంతో ఎవ్వరికి అంతుచిక్కని నట్టుగా నిర్మించారు. ఆ నగరంలో చక్కని తలపులతో, గోడలతో, ముందర స్తంభాలతో, గడియారాలతో, గడపలతో, విధి అరుగులతో, కిటికీలతో, వాక్కిలతో, చావాళ్ళతో, వాకిటి గదులతో కూడిన కోట్లు, మేడలు నిర్మించి ఇంకా పానియశాలలు, కోటబురుజులు, ప్రకారాలు, రాజమర్గాలు, సోపాయమానాలు, రత్నాలతో చాలా అందంగా ఉన్నాయి. ఆ నగరం మేడల చివరి అంతస్థు సూర్య చంద్ర విగ్రహాలు సంచరిస్తూ ఉంటాయి. ఆ నగరంలో వజ్రాలు ఇంద్ర నీలమణులు బంగారం మొదలైనవి ఎక్కువగా వారి కట్టిన మేడలు మిద్దెలు కిటికీల నుండి అగరువత్తుల దుప్పట్లు విలువైనవి. వాటిని చూసి నెమళ్ళు నల్లని మేఘాలు అనుకోని నాట్యం చేసాయి. ఆ కాంతి వెలుగులో ఎత్తైన మేడలు చివరి నా బంగారు కలశాలు సూర్యుని పడి అది మరొక సూర్యునిలో ప్రకాశిస్తుంది కాబట్టి ఆ నగరంలో అనేక సూర్యుడు ఉన్నాయా అని భ్రమ పడుతోంది. అక్కడి ఉద్యానవనాల్లో రకరకాల వృక్షాలూ లతలు విచ్చుకున్న పువ్వులతో తేనె పుట్టలతో పళ్ళతో అందమైన సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అవును నీ సరస్సులలో కలువలు, కమలాలు, పద్మాలు, తామరలు ఉంటాయి. అక్కడ వీచే చిరుగాలి లకు సరస్సులోని నీరు నీటి తుంపర్లు గా మారి ఆ ప్రదేశాన్ని ఆహ్లాదకరంగా మార్చాయి. ఆ సరస్సులో అనేక సమస్యలు మొదలైన పక్షుల నివాసం ఉంటున్నాయి. ఇవి అన్నీ కలిసి ఆ ప్రదేశం చూడటానికి ఎంతో రమణీయంగా ఉంది. ఆ సరస్సులోని నీటి తుంపరలు గాలితో కలిసి ఉద్యానవనం వైపు వచ్చి అక్కడి సువాసనలతో నిండి ప్రజలమీద పడి వారి చెమటను తొలగిస్తూ ఆ నగరమంతా సువాసనలు వెదజల్లుతుంది. మహా ఆఫర్ పండితులు బ్రహ్మవిద్యలో ఆరితేరినవారు. వారు నిర్వహించే యజ్ఞ హోమాలతో పుట్టిన పోగావల్లనా ఆ నగరమంతా విస్తరించి ఆకాశం నల్లగా కనబడటానికి ఇది ఒక కారణం అయింది. ఆ వయస్సు రాకుమారులు ఆడిన మాట తప్పారు. ని వారికి దానధర్మాలు చేయటంలో వెనుకాడరు. స్త్రీలను కన్నెత్తి అయినా చూడరు. యుద్దరంగములో వెనుకంజ వేయరు. సముద్రం రత్నాలకు నిలయం కానీ ఎవరికీ రత్నాలు ఇవ్వదు. కానీ ఆ వైశ్యులు మాత్రం రత్నాలు కొంటారు అమ్ముతారు. వారు సముద్ర వారు వ్యాపారంలో ఆరితేరిన. ఆ పట్టణంలోని మదపుటేనుగును ఎత్తైనవి. కొండ లాంటి శరీరం కలవి. వాటి కొమ్ములతో కొండశిఖరం నైనా పగలగొట్టే గలవు. ఆశ్వాసాలు అందమైనవి. వాయువేగం మనో వేగాలతో కంటే ఎక్కువ. వాటికి చక్కని గుణాలు జాతి కలవి. భయం లేని అనుకువ కలవి. శత్రువు సమూహమును హతమారుస్తూ విజయాన్ని చేకూర్చేస్థాయి. ఆ నీళ్ల వీర బట్టలు అన్ని విధాల యుద్ధాలలో ఆరితేరిన వారు. ప్రజలకు ఆకలిదప్పులు లేవు. వారు గోవిందుని నామస్మరణే వలన దేవతలతో సమానంగా విరాజిల్లుతారు. ఆ ప్రజలకు శ్రీకృష్ణుని చూడటమే ఇష్టం. గోవిందుని పాదాలను సేవించాలని వారి ఆలోచనలు తపిస్తుంటారు. శ్రీ కృష్ణునికి విరుద్ధమైన పనులు అంటే వారు భయపడతారు. విష్ణుభక్తి అంటే వారికి ఇష్టం.శ్రీమన్నారాయణుడు పై పద్యాలు అల్లుకొని పడుకునేటప్పుడు వారి కళ్ల వెంట ఆనందభాష్పాలు వస్తాయి. విష్ణుభక్తులు అంటే వారికి ఎక్కువ అభిమానం. ఆ పురుషోత్తముని పూజించటం కోసమే వారు ఎక్కువగా శ్రమిస్తారు. శ్రీకృష్ణుడు క్షణకాలం కనబడకపోతే వారు తప్పించి పోతారు. ఆ శ్రీమన్నారాయణుని విషయంలో వారికి పట్టుదల ఎక్కువ. ఆ నగరంలో శ్రీకృష్ణుని కోసం పారిజాత వృక్షాన్ని సుధర్మ అనే దేవ సభ ను దేవేంద్రుడు ఇచ్చారు. ఒక చర్చి మాత్రమే నలుపు రంగు ఉండి తగిన శరీరమంతా తెల్లటి రంగు కలిగిన అత్యంత వేగంగా గుర్రాలను వరుణుడు ఇచ్చాడు. నవనిధులలో మత్స్యం, కుర్మం, పద్మం, మహా పద్మం, శంఖం, ముకుందం , కచ్చపం, నీలం అనే పేర్లు కల ఎనిమిది నిధులను కుబేరుడు సమర్పించారు. తమతమ అధికారాల సిద్ధి కోసం ఇంతకు ముందు శ్రీహరి వారికి సకల సంపదలను మళ్లీ ఆ శ్రీహరికే పరమభక్తితో సమర్పించుకున్నారు. ఆ విధంగా విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పట్టణాన్ని నిర్మించి శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నారు. విశ్వకర్మ చేత నిర్మించబడిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు తన యోగ మాయతో మధురానగరం ప్రజలందరినీ చూసి. ఆ విధంగా విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పట్టణాన్ని నిర్మించి శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నారు. విశ్వకర్మ చేత నిర్మించబడిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు తన యోగ మాయతో మధురానగరం ప్రజలందరినీ చూసి. ఆ విధంగా విశ్వకర్మ ఎంతో ఉత్సాహంతో పట్టణాన్ని నిర్మించి శ్రీకృష్ణుడికి సమర్పించుకున్నారు. విశ్వకర్మ చేత నిర్మించబడిన ద్వారకా నగరాన్ని శ్రీకృష్ణుడు తన యోగ మాయతో మధురానగరం ప్రజలందరినీ చూసి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...