Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

ఆద్యాయం 11

శ్లోకం 47

శ్రీ భగవాన్ ఉవాచ

మయా ప్రసన్నేన తవార్జునేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్|

తేజోమయం విశ్వమనంతమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్||

అర్థం :-

 శ్రీ భగవానుడు పలికెను:-

 ఓ అర్జునా! నీ పై గల అనుగ్రహము నా యోగశక్తి ప్రభావముతో నీకు నా విరాట్ స్వరూపమును చూపిస్తాను. అది మిక్కిలి తేజోమయమైనది. అనంతమైనది. అధ్యమైనది. దీనిని నీవు తప్ప ఇంతకుముందు ఎవరు చూడలేదు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...