Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 42

యచ్చాపహాసార్థమసత్కృతో సి విహారశయ్యసనభోజనేషు |

ఏకోథ నాస్య చ్యుత తత్సమక్షం తత్ క్షామయే త్వామహమప్రమేయమ్ ||

అర్థం :-

ఓ అచ్యుతా! విహారశయ్యసన భోజనాది సమయములయందు ఏకాంతముగాని, అన్యసఖుల సమక్షమున గాని సరసమునకై పరిహాసములాడి, నేను నిన్ను కించపరచి యుండవచ్చును. ఓ అప్రమేయ స్వరూపా! నా అపరధముల నన్నింటిని క్షమింపిమని వేడుకొనుచున్నాను.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...