పదహారువేలమంది రాజకన్యలు కళ్యాణం

పదహారువేలమంది రాజకన్యలు కళ్యాణం



శ్రీకృష్ణుడు నరకాసురుడిని బారి నుండి తప్పించి తెచ్చిన రాజ కన్నీళ్లు అందరికీ వేరువేరుగా సౌకర్యాలను కల్పించాల్సిన గృహోపకరణాలను ఏర్పాటు చేశాడు. ఆ పదహారువేలమంది రాజకన్యలు కోరిక మేరకు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తాన 16వేల భవనాల యందు వారి వివాహ శిక్షణకు తగ్గట్టు 16వేల మంది రాజకన్యలు ధరించి ఒకే ముహూర్తంలో పదహారువేలమంది రాజకన్యలు 16వేల రితులతో శోభిస్తూ శాస్త్రోక్తంగా వివాహమాడాడు. దానధర్మాలు అది క్రియలలో సంతోషపెట్టు లలో నిండయిన ప్రేమతో చూడటంలో సంభాషణలలో ఆహ్వానాలు శ్రీకృష్ణుడు తక్కువ కాకుండా మణులు అందరికీ అన్ని విధాలుగా కనిపిస్తూ ఉత్తమమైన గృహస్థ ధర్మాన్ని పాటిస్తూ ఆనందించారు. లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమతమై పోతాడు. కానీ శ్రీ కృష్ణుడు 16 వేల మంది ఇతరుల పట్ల సరిసమాన భావాన్ని చూపుతూ తన సామర్థ్యంతో సుఖంగా జీవించాడు.బ్రహ్మదేవుడు,దేవేంద్రుడు మొదలైనవారు యోగమార్గంలో విష్ణుమూర్తిని దర్శించాలని రీతులుగా ప్రయత్నించి సాధ్యం కాక చివరకు మాయ మోహిత్ అవుతారో, ఆ మహాత్ముడిని ఎంతో నేర్పుతో ఆ స్త్రీల భార్యలు ఎడతెగని ఆత్మీయ చూపులతో చిరునవ్వుతో సరస సంభాషణలతో అనురాగాలతో ప్రత్యేకంగా సేవించారు. కొన్ని వేలమంది దాసి జనాలు సపర్యలు చేయటానికి ఉన్నాసరే శ్రీకృష్ణుడు ఇంటికి రాగానే ఎదురు వెళ్ళి తెచ్చిన వస్తువులు అందుకునే వాళ్లు. మనుషులతో పొదిగిన బంగారు ఆసనాలు వేసేవారు. భక్తితో పాదాలు అడిగేవారు. స్నానానికి సిద్ధాంతంతో కలిపిన నీళ్లను అందించేవారు. సుగంధాలు వస్త్రాలు ఆభరణాలు సమర్పించేవారు. ఇష్టమైన పదార్థాలు వండి వడ్డించే వారు. తాంబూలాలు అందిస్తూ విసురుతూ తలదూర్చి పాదాలు ఒత్తుతూ వేలకొద్ది దాసీలు ఆ రజక సేవ చేసే సేవలు అన్ని శ్రీకృష్ణుడికి స్వయంగా తామే చేసారు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...