Bhagavadgita_adhyatmikam1

 భగవద్గీత

ఆద్యాయం 11

శ్లోకం 49

మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోరమీదృజ్మమేదమ్ |

వ్యపేతభీః ప్రీతమనాః పునస్త్వం తదేవ మే రూపమిదం ప్రపశ్య ||

అర్థం :-

ఈ విధమైన నా ఈ భయంకరరూపును చూచి, నీవు ఎట్టి వ్యథకు, మోహమునకు గురికావదు. భయాన్ని విడి ప్రసన్న చిత్తుడవై శంఖ చక్ర గదపడ్మములతో విలసిల్లుచున్న నా చతుర్భుజరూపమును మరల చూడుము.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...