Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 52

శ్రీ భగవాన్ ఉవాచ

సుదుర్దర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ |

దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్శిణః||

అర్ధం :-

భగవానుడు పలికెను -

నీవు చూసిన నా ఈ చతుర్భుజ రూపం యొక్క దర్శనభాగ్యం అన్యులకు అత్యంత దుర్లభమైనది. దేవతలు సైతం ఈ రూపములో దర్శించటానికి సదా ఉవ్విళ్లూరుతుంటారు.




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...