Bhagavad gita_adhyatmikam1

భగవద్గీత

అద్యాయం 11

శ్లోకం 36

అర్జున ఉవాచ

స్థానే హృషీకేశ తవ ప్రకీర్త్యా జగత్ర్పహృష్యత్యనురజ్యతే చ |

రక్షాంసి భీతాని దిశో ద్రవంతి చ సిద్ధసంఘాః ||

అర్థం :-

అర్జునుడు పలికెను :-

ఓ అంతర్యామీ ! కేశవా! నీ నామ గుణ ప్రభవము కీర్తిస్తు జగత్తు హర్షాతిరేకముతో, అనురాగముతో ఉప్పొంగిపోతుంది. ఇది సముచితం. భయగ్రస్తులైన రాక్షసులు నలుదిక్కులకు పారిపోతున్నారు. సిద్ధగణములు కలిగిన వారందరు ప్రణామం చేస్తున్నారు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...