రుక్మిణి కళ్యాణం

రుక్మిణి కళ్యాణం




శ్రీకృష్ణుడు ఆ బ్రాహ్మణుడు చెప్పినదంతా విని తరువాత ఇలా అన్నారు. ఆమె గుణగణాలు అందచందాల గురించి తెలుసుకున్న రుక్మిణి పై నాకు అనురక్తి ఉంది. ఆమెపై ఉన్న ఆలోచనలు వల్ల నాకు నిద్ర రాదు. ఆమెతో నా వివాహం జరగని దురాలోచనలు నాకు తెలుసు. శత్రువులను అని చెప్పి ఆమెను నేను తీసుకు వస్తాను. విదర్భ లోని భీష్మకుని గుంజన పురానికి వస్తాను. రుక్మిణి తీసుకువస్తాను అడ్డం వచ్చే శత్రువులను యుద్ధం చేసి చిటికెలో చీల్చి చెండాడు తాను అని శ్రీకృష్ణుడు బ్రాహ్మణులతో అన్నారు. రుక్మిణీ పెళ్లి ముహూర్తం శ్రీకృష్ణుడు తెలుసుకొన్నారు. శ్రీకృష్ణుని ఆజ్ఞ ప్రకారం రధసారధి అయిన దారుకుడు సైబ్య,సుగ్రీవ, మేఘ పుష్ప, వాలాహకము అనే నేను సిద్ధం చేశారు. శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల తో బాటు రధం ఎక్కారు. ఒక రాత్రిలోనే అన్ని దేశాలు దాటి కుండని పురం చేరారు. ఆ సమయంలో అక్కడ భీష్మకుడు రుక్మి వివాహ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆకొండి నీ నగరమంతా ఉత్సాహంతో వెలిగిపోతుంది. వీధులు సందులు రాజ మార్గాలు బజార్ లో అన్ని శుభ్రం చేశారు. ఆ నాకు నగరం ఎంతో మనోహరంగా పచ్చని తోరణాలతో పూలతో తీర్చిదిద్దారు. ప్రజలు సంతోషంతో మంగళవాద్యాలు అన్నిటిని గట్టిగా వాయిస్తున్నారు. భీష్మకుడు పద్ధతి ప్రకారం దేవతలను పూజించి బ్రాహ్మణులకు భోజనాలు పెట్టారు. వారిచేత ఆశీర్వచనాలు చదివారు. రుక్మిణి స్నానం చేయించి కొత్తబట్టలు రత్న భరణాలతో అలంకరించారు. బ్రాహ్మణులు వేద మంత్రాలతో రక్షా కంకణాలు వేశారు. పురోహితులు హోమాలు చేస్తున్నారు. దంపతుల శుభం కోసం అన్ని దానాలు చేస్తున్నారు. అప్పుడు విదర్భ రాకుమారి రుక్మిణీ పెళ్లాడుతా నన్ను శిశుపాలుడు ఎంతో గర్వంగా చతురంగ బలాలతో ఎందరో బంధువులతో ఎంతో అట్టహాసంగా గుండె నీ నగరానికి వచ్చాడు. అతనితో పాటు జరాసంధుడు, దంతవ్యక్తులు, సాల్వుడు, విధురకుడు, పౌండ్రికుడు మా చెల్లి అయిన వాళ్ళు అంతా శ్రీకృష్ణ బలరాములు చతురంగ బలాలతో వచ్చినా సరే తరిమేస్తాము శిశుపాలుడి కి ఆ బాలిక నిలిచే ఏ ఇబ్బంది లేకుండా వివాహం చేస్తామంటూ చతురంగ బలాలతో వచ్చారు. ఇంకా వివిధ దేశాల నుండి అనేక మంది రాజులు వచ్చారు. భీష్మకుడు వారిలో శిశుపాలుడి కి మర్యాదలు చేసి విడిది ఏర్పాటు చేశాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న బలరాముడు అయ్యో శ్రీకృష్ణుడు వంటరిగా వెళ్లాడు. జరాసంధుడు మొదలైనవారు శిశుపాలునికి సాయంగా ఉన్నారు. ఆ బాలికను తీసుకువెళ్లేటప్పుడు యుద్ధం తప్పదు శ్రీకృష్ణుడికి సహాయం కావాలి అంటూ బలరాముడు శ్రీకృష్ణుడు వెళ్ళిన దారి వెనక్కే సైన్యం తీసుకొని వెళ్లారు. ఎక్కడ అనంతపురంలో రుక్మిణీదేవి తన మనసులో నా మనసును కలవర పడుతోంది. రేపే వివాహ ముహూర్తం దగ్గరకు వచ్చేసింది. శ్రీకృష్ణుడు ఇంకా ఎందుకు రాలేదు నా మాట విన్నాడో లేదో. బ్రాహ్మణుడు అగ్నిద్యోతుడు ఎందుకింత ఆలస్యం చేస్తున్నాడు. నా ప్రయత్నం ఫలిస్తుందో లేదో. బ్రహ్మదేవుడు ఎలా రాసిపెట్టారో. ఆ బ్రాహ్మణుడు అసలు వెళ్ళాడో లేదో. లేకపోతే దారిలో ఎక్కడైనా చిక్కుకుపోయాడేమో. నా సందేశం విని శ్రీకృష్ణుడు తప్పుగా అనుకున్నాడేమో. పార్వతి దేవి నన్ను కాపాడుతుందో లేదో. నా అదృష్టం ఎలా ఉందో. శ్రీకృష్ణుడు ఇంకా రాలేదు. శ్రీకృష్ణుడిని పిలుచుకు వచ్చి ప్రియ బంధువు ఇంకొకరు లేరు. అన్న రుక్మిణి కి అడ్డం లేదు. నన్ను శిశుపాలునికి ఇస్తాం అంటున్నాడు. పార్వతి దేవి కి నా మీద దయ లేదు కాబోలు అని రకరకాలుగా కలవరపడుతోంది. రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని రాకకై ఆతృతగా ఎదురు చూస్తూ అలంకారాలు చేసుకోవటం లేదు. ఆమె మనసులో వేదన తన తల్లికి చెప్పటం లేదు. శ్రీ కృష్ణుడు తనను ప్రేమతో కరుణించటానికి రావటం లేదు అన్న ఆలోచనలో పరధ్యానంలో ఉన్నా రుక్మిణి దేవి కి శుభసూచికం గా ఆమె ఎడమ కన్ను ఎడమ భుజం ఎడమ కాలు అది రాయి. అంతలోనే అగ్నిద్యోతుడు శ్రీకృష్ణుడు పంపగా వచ్చారు. అతని ముఖంలో ఉన్న ఆనందం చూసి రుక్మిణిదేవి ఆనందంతో ఎదురు వెళ్ళింది. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఎలా అన్నారు. నేను సుగుణాలన్నీ మెచ్చుకున్నాడు అమ్మ. అంతులేని ధనాన్ని నాకు ఇచ్చారు. శ్రీ కృష్ణుడు స్వయంగా వచ్చేశారు. దేవదానవులు అడ్డమైన సరే నిన్ను తీసుకు వెళ్తాడు. నీ మంచితనం అదృష్టం ఇవాల్టికి ఫలించాయి అమ్మ అని అగ్నిద్యోతుడు రుక్మిణికి శుభవార్త చెప్పారు. అప్పుడు రుక్మిణి బ్రాహ్మణునితో ఓ సంక్రమణ శ్రేష్టుడా నా సందేశం అందించి శ్రీకృష్ణుని వెంటబెట్టుకు వచ్చారు నా ప్రాణాలు నిలబెట్టే నీ దయ వలన బతికిపోయాను. దీనికి తగిన మేలు చేయలేం అయ్యా నమస్కారం మాత్రం పెడతాను. ఈలోగా భీష్మకుడు శ్రీకృష్ణ బలరాములు తన కుమార్తె వివాహానికి వచ్చారని విని మంగళవాయిద్యాలతో ఆహ్వానించారు. తగిన మర్యాదలు చేశారు వారికి వారి బంధువులకు సైన్యానికి తగిన నిధులు ఏర్పాటు చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు విదర్భకు వచ్చారు అని తెలుసుకున్న విద్యార్థులు శ్రీ కృష్ణుని దర్శనం చేసుకుని ఇలా అనుకోసాగారు. ఈ శ్రీకృష్ణుడు మా విదర్భ రాజకుమారి రుక్మిణికి తగినవాడు. ఇది సత్యం ఆమెకు తగిన ఆమె. రుక్మిణి శ్రీకృష్ణుడు ఒకరికొకరు సరిపోతారు. ఎంత మంచి జంట వీరిద్దరికీ కూర్చున్న బ్రహ్మదేవుడు సమర్థులు. మా పుణ్యాల ఫలం గా శ్రీకృష్ణుడు శత్రువులను జయించి కుమారుని పెళ్లాడాలని కోరుకుంటున్నాము. ఈ ట్రిక్ మినీ దేవి గౌరీ పూజ చేసుకోవటానికి నగరం బయటకు బయలుదేరింది. ఆమె వెంట సర్వ ఆయుధాలు ధరించిన శుక్రులు నడుస్తున్నారు. ఇంకా ఫలహారాలు కానుకలు పెట్టుకొని వనితలు నడుస్తున్నాయి. మంగళ వాయిద్యాల నడుమ తల్లులు బంధువులు అంతఃపుర స్త్రీలు చెలికత్తెలు కూడా నడుస్తున్నారు. రుక్మిణిదేవి మెల్లగా నడుస్తూ శ్రీ కృష్ణుని పాదాలు స్మరిస్తూ పార్వతీమాత గుడి కి చేరింది. పురోహితులు పార్వతి శివపార్వతుల అభిషేకం చేసి పూజ పూర్తి చేశారు. అప్పుడు రుక్మిణీదేవి మనసులో ఆదిదంపతులైన ఉమామహేశ్వరులను మనస్ఫూర్తిగా నమ్మి భక్తిగా పూజిస్తున్నాను ఎంతో దయమయివి కదా అమ్మ నిన్ను నమ్మిన వారికి ఎప్పటికీ హాని కలుగదు కాదమ్మా. నాకు ఆ శ్రీకృష్ణుడిని భర్తగా చేయి తల్లి అని ప్రార్ధించింది. తరువాత బ్రాహ్మణ దంపతులకు దానాలు చేసి పూజించింది. రుక్మిణి దేవి పార్వతి మాత ఆలయం నుండి బయటకు వస్తుంది. అప్పుడు ఆమెను చూడటానికి అని వివాహం చూడటానికి వచ్చిన రాజులు ఆలయానికి వచ్చారు. ఆమె సౌందర్యం చూసి అక్కడి రాజులు ఎక్కడి వారు అక్కడే నిలబడిపోయారు. రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని చూసింది. అప్పుడు శ్రీకృష్ణుడు శత్రుపక్షం రాజులందరూ చూస్తుండగా లెక్కచేయకుండా రుక్మిణిని రథం ఎక్కించుకొని భూమ్యాకాశాలు నేను దద్దరిల్లేలా తన శంఖాన్ని పూరిస్తూ ద్వారకకు బయలుదేరారు. శ్రీకృష్ణుని రధాన్ని బలరాముడు యాదవ సైన్యాలు అనుసరించాయి. శ్రీకృష్ణుని పరాక్రమం చూసిన జరాసంధ అది రాజులు సహించలేకపోయారు. శత్రు రాజులందరూ శ్రీకృష్ణ బలరాములు సైన్యం అడ్డుకోవడానికి ముందుకు వచ్చారు. శత్రు రాజులు శ్రీకృష్ణుని సైన్యాన్ని గమనిస్తుంటే రుక్మిణిదేవి భయంతో శ్రీకృష్ణుని ముఖం వైపు చూసింది. అప్పుడు శ్రీకృష్ణుడు రుక్మిణీ దేవికి ధైర్యం చెబుతూ భయపడకు యాదవ వీరులు ఉన్నారు. శత్రు సైన్యాన్ని చీల్చి చెండాడతారు నువ్వు ధైర్యంగా ఉండు అన్నారు. ఈలోగా బలరాముడు యాదవవీరులకు సైన్యం విజృంభించారు. యాదవ సైన్యం చేతిలో ఓడిపోయి వెనుతిరిగి పారిపోకు జరాసంధుడు మొదలైన వారు ఒకచోట కలిశారు. అటువైపు ఏడుస్తూ వస్తున్న శిశుపాలుని చూశారు. జరాసంధుడు అతడిని ఓదారుస్తూ పోనీలే శత్రువు చేతిలో చావు కదా అని ఓదార్చారు. ఏడవకు కనీసం ప్రాణాలతో వుంటూ ఇంకొక భార్య ని చేసుకోవచ్చు ముందు ప్రాణాలు ఉండాలి కదా గెలుపోటములు దైవాధీనాలు. ఇంతకుముందు మధుర మీదకి 17 సార్లు దండెత్తి శ్రీ కృష్ణ బలరాముల చేతిలో ఓడిపోయి బాలాన్ని నష్టపోయాను. పద్దెనిమిదో సారి శ్రీకృష్ణ బలరాముల ను చంపేసాను అనుకుని సంతోషించాను కానీ కొన్ని రోజుల తర్వాత అది వారి ప్రజలను రక్షించుకోవడానికి వారు పన్నిన పన్నాగం అని తెలిసింది. మనం అందరం శ్రీకృష్ణుడితో పోరాడి గెలవలేదు వారికి కాలం అనుకూలంగా ఉంది అని శిశుపాలుడి నీ జరాసంధుడు ఓదార్చి తమ సేనలతో అక్కడి రాజులు తమ దేశాలకు వెళ్లిపోయారు. శిశుపాలుడు కూడా తన సైన్యంతో తన పట్టణానికి వెళ్లిపోయాడు. ఇంతలో రుక్మిణి దేవి అన్న రుక్మి శ్రీకృష్ణుడు తన చెల్లెలిని తీసుకుపోవడం సహించలేక యుద్ధానికి సిద్ధమైన ఒక అక్షౌహిణి సేనతో శ్రీకృష్ణుని రథం వెంటపడ్డాడు.రుక్మి మాధవుని మహిమ తెలియక రథం వెనకాలే వెళ్లి ఓ వెన్నదొంగ ఒక్క నిమిషం ఆగు తన ధనస్సును సారించి శ్రీకృష్ణుని మీద మూడు బాణాలతో కొట్టారు. అంతటితో ఊరుకోక మా పిల్లను మాకు ఇచ్చేయి.విడిచిపెట్టు. విడిచి పెట్టక పోతే యుద్ధంలో ప్రళయకాల అగ్నికీలలు వంటివారే ప్రాణాలతో నిన్ను చీలుస్తూ తాను అని ప్రగల్భాలు పలికాడు. అన్ని విన్న శ్రీకృష్ణుడు నవ్వి ఒక బాణంతో వాణ్ణి వెళ్ళాను విరిచారు. 6 బాణాలతో అతని శరీరంలోకి దిగేసాడు. 8 బాణాలతో రాధాశ్వములను కూల్చేశారు. రెండు బాణాలతో సారధిని చంపారు. మూడు బాణాలతో రథం జెండా కర్ర విరిచారు. ఇంకొక విల్లు తీసుకుంటే దానిని విరిచారు. అన్ని ఆయుధాలు పోయినా కూడా వెనక్కి తగ్గకుండా రుక్మి కత్తితో శ్రీకృష్ణుని మీదకు వచ్చారు. శ్రీకృష్ణుడు తన ఒరలోని కత్తిని తీసి రుక్మి కత్తిని విరిచారు. రుక్మిణి తలను నరుకుదామని కత్తి ఎత్తగా రుక్మిణి దేవి శ్రీ కృష్ణుని పాదాలు పట్టుకుని వేడుకుంది. సకల లోకాల ని కాపాడే వాడా శ్రీ కృష్ణ! ఇతను మా అన్న రుక్మి నిన్ను ఈశ్వరుని గా దేవదేవుని గా గుర్తించ లేక చాలా పెద్ద తప్పు చేశాడు. నా కోసం అయినా ఇతనిని క్షమించు. మా అన్న రుక్మి ఎందుకు దోషం లేదని నేను అనను. నిజమే అతను చేసింది నేరమే. కానీ మోక్షాన్నిచ్చే వాడు జగన్నాయకుడు హరి మాకు అల్లుడు అయ్యాడని మేము అదృష్టవంతుల మణి సంతోషిస్తున్నాము మా తల్లిదండ్రులు ఇతను దుష్టుడా నేను హరిస్తే పుత్రశోకంతో కుమిలిపోతారు నాథా! అన్ని రుక్మిణీదేవి శ్రీకృష్ణుని వేడుక. శ్రీకృష్ణుడు రుక్మిణిని చంపకుండా ఆగారు. అప్పుడు శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వుతూ రుక్మి ని బావా! ఇలా రా అని పట్టి బంధించారు. అర్ధచంద్రాకార బాణంతో అతని గడ్డం మీసాలు తలపై జుట్టు చారలు వికృతంగా చేశారు. ఇంతలో బలరాముడి సైన్యం శత్రు సైన్యాలను తరిమివేసి అక్కడికి వచ్చారు. అప్పుడు బలరాముడు బంధించబడి ఉన్న రుక్మిణిని చూసి జాలిపడి వినిపించారు. బలరాముడు శ్రీకృష్ణునితో ఇదేమి హత్య బావమరిదిని ఇలా వికృతంగా చేస్తారా ఇది చంపటం కంటే ఎక్కువ అవమానం కదా అని అన్నారు. బలరాముడు రుక్మి నీతో అన్నకు జరిగిన అవమానానికి దుఃఖించకు మా శ్రీ కృష్ణుడి నిందించకు తల్లి. పూర్వ జన్మలలోని కర్మానుసారం జీవులకు మంచిచెడులు ఎవరూ శిక్షించడానికి రక్షించడానికి కర్త లేరు. నీ అన్న అనుభవించవలసిన శేష కర్మఫలం వలన ఇప్పుడు ఈ పరాభవం పొందాడు అంటూ బలరాముడు రుక్మిణీదేవిని సముదాయించారు. రుక్మిణి ప్రాణాలతో విడిచి పెట్టారు. రుక్మి యుద్ధానికి బయలుదేరేముందు శ్రీకృష్ణుని గెలిచి కానీ కుండీనాపురంలోకి ప్రవేశించాను అని ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు. కానీ ఇప్పుడు యుద్ధంలో ఓడిపోయి నగరంలోకి వెళ్లి ఎవరికి ముఖం చూపించలేక నగరం బయటే ఉండిపోయారు. శ్రీకృష్ణుడు రుక్మిణిని తీసుకొని ద్వారకా నగరానికి చేరారు. ద్వారకా నగరంలో పెళ్లి పనులు మొదలయ్యాయి. ద్వారకా నగరం అంతా ఎంతో శోభాయమానంగా అలంకరించబడింది. కళ్యాణ మహోత్సవానికి కైకాయ, కురు, సృంజయ, యదు, విదర్బ, కుంతి దేశాల రాజులు వచ్చారు. రుక్మిణి శ్రీకృష్ణుల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. జగదీశ్వరుడి కళ్యాణం చూసి జనులంతా పరమానందం పొందారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...