శ్రీకృష్ణ భగవానుడి సంతానం

శ్రీకృష్ణ భగవానుడి సంతానం



శ్రీకృష్ణుడికి పదహారువేల ఎనిమిది మంది భార్యలు. వారికీ ఒకొక్కరికీ పదిమంది సంతానం కలిగారు. మొత్తం 160080 మంది సంతానం   


శ్రీ కృష్ణుడు రుక్మిణి సంతనం

1. ప్రద్యుముడు

2. చారుధేష్ణ

3. సుదేష్ణ

4. చారుదేహా

5. సుచారు

6. చారుగుప్త

7. భద్రచారు

8. చారుచంద్ర

9. విచారు

10. చారు

ఇంకా ఒక కుమార్తే చారుమతి      

శ్రీ కృష్ణుడు సత్యభామ సంతానం

1. భాను

2. సుభాను

3. స్వరభాను

4. ప్రభాను

5. భానుమను

6. చంద్రభాను

7. బృహద్ధను

8. అతిభాను

9. శ్రీభాను

10. ప్రతిభాను

శ్రీ కృష్ణుడు జాంబవతి సంతానం
1. సాంబ
2. సుమిత్ర
3. పురుజిత్తు
4. సతజితు
5. సహస్రజిత్తు
6. విజయ
7. చిత్రకేతు
8. వసుమను
9. ద్రవిడ
10. క్రతు

శ్రీ కృష్ణుడు లక్షణ సంతానం
1. ప్రయిష
2. గాత్రవాను
3. సింహ
4. బల
5. ప్రబల
6. వృధాగా
7. మహశక్తి
8. సాహ
9. ఓజ
10. అపరాజిత

శ్రీ కృష్ణుడు కాళింది సంతానం
1. శృత
2. కవి
3. వృష
4. వీర
5. సుభహు
6. భద్ర
7. శాంతి
8. దర్ష
9. పూర్ణమాస
10. సొమక

శ్రీ కృష్ణుడు నాగ్నజితి సంతానం
1. వీర
2. చంద్ర
3. ఆశ్వసేన
4. చిత్రగు
5. వేగవను
6. వృష
7. ఆమ
8. శంకు
9. వాసు
10. కుంతి

శ్రీ కృష్ణుడు భద్ర సంతానం
1. సంగ్రామజిత్
2. బృహత్సేన
3. శూర
4. ప్రహరణ
5. అరిజిత
6. జయ
7. సుభద్ర
8. నామ
9. ఆయు
10. సాత్యక

శ్రీ కృష్ణుడు మిత్రవింద సంతానం
1. వృక
2. హర్హ
3. అనిల
4. గృధ్ర
5. వర్ధన
6. ఉన్నద
7. మహంస
8. పవను
9. వన్హి
10. క్షుధి
వీరు కాకా నరకాసురుడిని నుండి రక్షించిన పదహారువేలమంది భార్యలకు ఒకొక్కలకు పది మంది సంతానం కలిగారు.
ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు.ఈవిధంగా యాదవ వృష్టి భోజ అంధక మొదలైన నూట ఒక్క పేర్లతో ఆ కులం వర్ధిల్లింది. ఆ రాజకుమారులకు విద్యనేర్పడం కోసమే గురువర్యులే మూడుకోట్ల ఎనభైవేల ఒకవంద మంది ఉన్నారంటే, ఇక ఆ రాజకుమారుల సంఖ్యలు వర్ణించడానికి ఆ బ్రహ్మకైనా పరమేశ్వరుడికైనా సాధ్యం కాదు కదా.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...