Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 12

అథ ద్వాదశో ధ్యాయః-భక్తియోగః

శ్లోకం 1

అర్జున ఉవాచ      

ఏవం సతతయుక్త యే భక్తాస్త్వాం పర్యుపాసతే |

యే చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః ||

అర్ధం :-

అర్జునుడు పలికెను -

ఓ కృష్ణా! అనన్యభక్తితో పూర్వోక్తరీతిగా నిరంతరం నిన్నే భజిస్తూ, ధ్యానిస్తూ, పరమేశ్వరుడవైన నీ సగుణరూపమును ఆరాధించెవరును, కావలము అక్షరుడవగు సచ్చిదానంద గణం నిరాకార పరబ్రహ్మ వైన నిన్ను అత్యంత భక్తి భావంతో సేవించు వారు కలరు. ఈ రెండు విధములైన ఉపాసకుల లు అత్యుత్తమ యోగ విధులు ఎవరు?




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...