Bhagavad gita_adhyatmikam1

 భగవద్గీత

అధ్యాయం 11

శ్లోకం 55

మత్కర్మకృన్మత్పరమో మద్భక్తస్సంగవర్జితః |

నిర్వైరస్సర్వభూతేషు యస్స మామేతిపాండవ||

ఓం తాత్సదితి శ్రీమద్భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయం యోగశాస్ర్తే శ్రీకృష్ణార్జునసంవాదే విశ్వరూపదర్శనయోగోనామ ఏకాదశో ధ్యాయః ॥

 అర్థం :-

అర్జునా!కర్తవ్యకర్మలను అన్నింటిని నాకే అర్పించు వాడను,  మతపరాయణుడును, నాయందు భక్తిశ్రద్ధలుగలవాడును, ప్రాపంచిక విషయాల యందు ఆసక్తి లేని వాడను, ఏ ప్రాణి అందును ఏమాత్రము వైరభావము లేని వాడను అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు మహాభారతంలో కూడా కనిపించారు.

రామాయణ కాలంలో ఉన్న ఎందరు మహానుభావులు  మహాభారతంలో కూడా కనిపించారు.   1.  పరశురాముడు = ఈయన రామాయణంలోను  మహాభారతంలోను కనిపించారు.  రామాయణంలో రా...